‘డియర్ కామ్రేడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. విజయ్ దేవరకొండ టార్గెట్ 40 కోట్లపైనే..

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. ఏడాది కింద గీత గోవిందం సినిమా 15 కోట్లు బిజినెస్ చేస్తే అస‌లు విజ‌య్ మార్కెట్ ఇంత ఉందా.. అర్జున్ రెడ్డి ఏదో అలా కొట్టేసింది అని తీసిపారేసారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2019, 7:52 AM IST
‘డియర్ కామ్రేడ్’ ప్రీ రిలీజ్ బిజినెస్.. విజయ్ దేవరకొండ టార్గెట్ 40 కోట్లపైనే..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ముద్దు సీన్
  • Share this:
విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. ఏడాది కింద గీత గోవిందం సినిమా 15 కోట్లు బిజినెస్ చేస్తే అస‌లు విజ‌య్ మార్కెట్ ఇంత ఉందా.. అర్జున్ రెడ్డి ఏదో అలా కొట్టేసింది అని తీసిపారేసారు. కానీ ఆ చిత్రం ఏకంగా 70 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి విజ‌య్ స్టామినా ఏంటో చూపించింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన టాక్సీవాలా కూడా 24 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది. దాంతో ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ సినిమా బిజినెస్‌కు రెక్క‌లొచ్చేస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 40 కోట్లు జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది.

Vijay Devarakonda Dear Comrade movie Pre Release Business.. Huge target set for Sensational Hero pk.. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. ఏడాది కింద గీత గోవిందం సినిమా 15 కోట్లు బిజినెస్ చేస్తే అస‌లు విజ‌య్ మార్కెట్ ఇంత ఉందా.. అర్జున్ రెడ్డి ఏదో అలా కొట్టేసింది అని తీసిపారేసారు. vijay devarakonda,vijay devarakonda dear comrade,vijay devarakonda dear comrade movie teaser,vijay devarakonda twitter,dear comrade movie pre release business,vijay devarakonda rashmika mandanna kiss,vijay devarakonda dear comrade,dear comrade release date,telugu cinema,విజయ్ దేవరకొండ,డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్,విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్,డియర్ కామ్రేడ్ బిజినెస్,తెలుగు సినిమా,విజయ్ దేవరకొండ రష్మిక మందన్న
‘గీత గోవిందం’ పోస్టర్

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అన్ని భాష‌ల్లోనూ ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మధ్యే విడుదలైన పాటకు కూడా రెస్పాన్స్ బాగుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల్లో కూడా ఈ సినిమాకు మంచి బిజినెస్ జ‌రుగుతుంద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాను 30 కోట్ల వ‌ర‌కు అమ్మేస్తున్నారు. నైజాంలో ఏకంగా 7.5 కోట్లకు ఈ సినిమా హ‌క్కులు అమ్మేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

Vijay Devarakonda Dear Comrade superb pre release business and crossed 40 crores pk.. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. ఏడాది కింద గీత గోవిందం సినిమా 15 కోట్లు బిజినెస్ చేస్తే అస‌లు విజ‌య్ మార్కెట్ ఇంత ఉందా.. అర్జున్ రెడ్డి ఏదో అలా కొట్టేసింది అని తీసిపారేసారు. vijay devarakonda,vijay devarakonda dear comrade,vijay devarakonda dear comrade movie teaser,vijay devarakonda twitter,dear comrade movie pre release business,vijay devarakonda rashmika mandanna kiss,vijay devarakonda dear comrade,dear comrade release date,telugu cinema,విజయ్ దేవరకొండ,డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్,విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్,డియర్ కామ్రేడ్ బిజినెస్,తెలుగు సినిమా,విజయ్ దేవరకొండ రష్మిక మందన్న
డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న Photo: Instagram/thedeverakonda

విజ‌య్ సినిమాలు నైజాంలో అరాచ‌కం చేస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఈయ‌న‌కు ఉన్న క్రేజ్ ముందు 7.5 కోట్లు త‌క్కువే. ఇక సీడెడ్ 3.5 కోట్లు.. ఆంధ్రా ఏరియాలో 10 కోట్లకు సినిమాను అమ్మేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఓవ‌ర్సీస్ కూడా భారీగానే అమ్ముడైపోతుంది. తెలుగుతో పాటు మిగిలిన భాష‌లు క‌లిపి 40 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాడు డియర్ కామ్రేడ్.

Vijay Devarakonda Dear Comrade movie Pre Release Business.. Huge target set for Sensational Hero pk.. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. ఏడాది కింద గీత గోవిందం సినిమా 15 కోట్లు బిజినెస్ చేస్తే అస‌లు విజ‌య్ మార్కెట్ ఇంత ఉందా.. అర్జున్ రెడ్డి ఏదో అలా కొట్టేసింది అని తీసిపారేసారు. vijay devarakonda,vijay devarakonda dear comrade,vijay devarakonda dear comrade movie teaser,vijay devarakonda twitter,dear comrade movie pre release business,vijay devarakonda rashmika mandanna kiss,vijay devarakonda dear comrade,dear comrade release date,telugu cinema,విజయ్ దేవరకొండ,డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్,విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్,డియర్ కామ్రేడ్ బిజినెస్,తెలుగు సినిమా,విజయ్ దేవరకొండ రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ ఫైల్ ఫోటో

అంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే క‌నీసం 50 కోట్లు తీసుకురావాలి. మొత్తానికి ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్‌కు డియర్ కామ్రేడ్ పెద్ద పరీక్షే పెడుతుందన్నమాట. మే 31న ఈ సినిమా విడుద‌ల కానుంది. ర‌ష్మిక మంద‌న్న ఈ చిత్రంలో హీరోయిన్. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కిస్తున్నాడు.
First published: April 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading