త‌మిళ‌నాట విడుద‌ల‌వుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ‘అర్జున్ రెడ్డి’..

ఆల్రెడీ రీమేక్ చేస్తున్న సినిమాను మ‌ళ్లీ విడుద‌ల చేయ‌డ‌మేంటి అనుకుంటున్నారా.. విన‌డానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అర్జున్ రెడ్డి సినిమా ఇప్పుడు త‌మిళ‌నాట విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రిలోనే విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు అక్క‌డి నిర్మాత‌లు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 2, 2019, 2:56 PM IST
త‌మిళ‌నాట విడుద‌ల‌వుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ‘అర్జున్ రెడ్డి’..
విజయ్ దేవరకొండ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఆల్రెడీ రీమేక్ చేస్తున్న సినిమాను మ‌ళ్లీ విడుద‌ల చేయ‌డ‌మేంటి అనుకుంటున్నారా.. విన‌డానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అర్జున్ రెడ్డి సినిమా ఇప్పుడు త‌మిళ‌నాట విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రిలోనే విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు అక్క‌డి నిర్మాత‌లు. విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా ఇప్ప‌టికే అర్జున్ రెడ్డి సినిమాను బాల రీమేక్ చేస్తున్నాడు.. అక్క‌డ వ‌ర్మ పేరుతో విడుద‌ల‌వుతుంది ఈ చిత్రం. అయితే ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డి వేరు.

Vijay Devarakonda Arjun Reddy releasing in Tamil Nadu.. Here the main twist in story kp.. ఆల్రెడీ రీమేక్ చేస్తున్న సినిమాను మ‌ళ్లీ విడుద‌ల చేయ‌డ‌మేంటి అనుకుంటున్నారా.. విన‌డానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అర్జున్ రెడ్డి సినిమా ఇప్పుడు త‌మిళ‌నాట విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రిలోనే విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు అక్క‌డి నిర్మాత‌లు. Vijay Devarakonda Arjun Reddy,Vijay Devarakonda Arjun Reddy movie,dwaraka arjun reddy,dwaraka movie dubbing arjun reddy,arjun reddy varma movie,telugu cinema,tamil cinema,విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి,విజయ్ దేవరకొండ ద్వారకా మూవీ,ద్వారక తమిళ్ డబ్బింగ్ అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ పూజా ఝవేరీ,తెలుగు సినిమా
ద్వారకా ప్రమోషన్ స్టిల్


ఇక్క‌డ విడుద‌లైన ద్వార‌క సినిమాను త‌మిళ‌నాట ఇప్పుడు అర్జున్ రెడ్డి పేరుతో డ‌బ్ చేస్తున్నారు. ఈ పేరుకు ఉన్న పాపులారిటీ వాడుకోడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ట్రై చేస్తున్నారు. అందుకే అర్జున్ రెడ్డి పేరుతో అక్క‌డ అనువదిస్తున్నారు. 2016లో వ‌చ్చిన ద్వార‌క సినిమా డిజాస్ట‌ర్ అయింది. పెళ్లిచూపులు త‌ర్వాత విజ‌య్ న‌టించిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కులు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు.

Vijay Devarakonda Arjun Reddy releasing in Tamil Nadu.. Here the main twist in story kp.. ఆల్రెడీ రీమేక్ చేస్తున్న సినిమాను మ‌ళ్లీ విడుద‌ల చేయ‌డ‌మేంటి అనుకుంటున్నారా.. విన‌డానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అర్జున్ రెడ్డి సినిమా ఇప్పుడు త‌మిళ‌నాట విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రిలోనే విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు అక్క‌డి నిర్మాత‌లు. Vijay Devarakonda Arjun Reddy,Vijay Devarakonda Arjun Reddy movie,dwaraka arjun reddy,dwaraka movie dubbing arjun reddy,arjun reddy varma movie,telugu cinema,tamil cinema,విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి,విజయ్ దేవరకొండ ద్వారకా మూవీ,ద్వారక తమిళ్ డబ్బింగ్ అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ పూజా ఝవేరీ,తెలుగు సినిమా
ద్వారకా ప్రమోషన్ స్టిల్


త‌న కెరీర్లో అన‌వ‌స‌రంగా చేసాను అనుకున్న సినిమా కూడా ఇదే అని చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. దొంగ బాబాల నేప‌థ్యంలో కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ ర‌వీంద్ర తెర‌కెక్కించిన సినిమా ఇది. ఇలాంటి సినిమాను ఇప్పుడు త‌మిళ‌నాట విడుద‌ల చేస్తున్నారు. అది కూడా అర్జున్ రెడ్డి పేరుతో.. పూజా ఝ‌వేరీ హీరోయిన్ గా న‌టించింది. మ‌రి ఈ అర్జున్ రెడ్డి త‌మిళ‌నాట ఏం చేస్తాడో చూడాలిక‌.
First published: February 2, 2019, 2:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading