హోమ్ /వార్తలు /సినిమా /

ముద్దుల పండుగను మరోసారి సెలబ్రేట్ చేసుకోనున్న.. డియర్ కామ్రేడ్

ముద్దుల పండుగను మరోసారి సెలబ్రేట్ చేసుకోనున్న.. డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న Photo: Instagram/thedeverakonda

డియర్ కామ్రేడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న Photo: Instagram/thedeverakonda

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ముద్దుల ప్రవాహానికి తెరతీసి, లిప్ లాక్ మస్ట్ అనే కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ ట్రెండ్‌ను అలానే కొనసాగిస్తున్నాడు.

  ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ముద్దుల ప్రవాహానికి తెరతీసి, లిప్ లాక్ మస్ట్ అనే కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ ట్రెండ్‌ను అలానే కొనసాగిస్తున్నాడు. రష్మికతో 'గీతగోవిందం' చిత్రంలోనూ లిప్ లాక్ చేసిన విజయ్ దేవరకొండ, వరుసగా ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘నోటా’, ‘టాక్సీవాలా’ చిత్రాల్లో ముద్దులతో ముంచెత్తాడు. అయినా ఇప్పటికి కూడా ముద్దుల విషయంలో అస్సలు తగ్గడం లేదు విజయ్. ఈ కిస్ ఫెస్టివల్ ను తన తరువాత మూవీ ‘డియర్ కామ్రేడ్’ లో కూడా కొనసాగిస్తూనే వున్నాడు. రష్మిక తో రెండో సారి నటిస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్‌లో లిప్ లాక్ సన్నివేశాలు భారీగానే వున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్రం టీజర్‌లో ఈ జంట ముద్దుల పండగ చేసుకుంది. వర్షంలో రష్మిక పెదాలను రుచిచూస్తూ విజయ్ దేవరకొండ రెచ్చిపోయాడు. ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధంగా వుంది.


  Vijay Devarakonda, Rashmika Mandanna Lip lock Scenes in Dear Comrade is going viral in Social Media pk.. అవును.. ముద్దుల ప్రియుడు అంటే ఒక‌ప్పుడు వెంక‌టేష్ గుర్తుకు వ‌చ్చేవాడు. కానీ ఇప్పుడు మాత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ కాకుండా ఈ ప‌దానికి మ‌రో పేరు వినిపించ‌డం లేదు. అంత‌గా ముద్దుల ప్రియుడు అయిపోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. vijay devarakonda twitter,dear comrade teaser,dear comrade teaser lip lock scene,vijay devarakonda rashmika mandanna kiss scenes,vijay devarakonda kissing scenes,vijay devarakonda dear comrade teaser,dear comrade movie release date,vijay devarakonda rashmika lip lock scenes,geetha govindam kiss,lip lock scenes in arjun reddy,lip lock scene in geetha govindam movie,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ ట్విట్టర్,విజయ్ దేవరకొండ ముద్దులు,కిస్సింగ్ సీన్ విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ రష్మిక మందన్న లిప్ లాక్ సీన్,డియర్ కామ్రేడ్ టీజర్,డియర్ కామ్రేడ్ టీజర్ ముద్దు సీన్
  అర్జున్ రెడ్డిలో శాలిని పాండేతో విజయ్ దేవరకొండ, (ఫైల్ ఫోటో) Photo: Twitter


  అది అలా ఉంటే హీరోయిన్ రాశి ఖన్నా, విజయ్ సరసన ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్నాడు.


  Vijay Devarakonda Dear Comrade done almost 40 crore pre release business and sets huge target pk.. విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. ఏడాది కింద గీత గోవిందం సినిమా 15 కోట్లు బిజినెస్ చేస్తే అస‌లు విజ‌య్ మార్కెట్ ఇంత ఉందా.. అర్జున్ రెడ్డి ఏదో అలా కొట్టేసింది అని తీసిపారేసారు. vijay devarakonda,vijay devarakonda dear comrade,vijay devarakonda dear comrade movie teaser,vijay devarakonda twitter,dear comrade movie pre release business,vijay devarakonda rashmika mandanna kiss,vijay devarakonda dear comrade,dear comrade release date,telugu cinema,విజయ్ దేవరకొండ,డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ బిజినెస్,విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్,డియర్ కామ్రేడ్ బిజినెస్,తెలుగు సినిమా,విజయ్ దేవరకొండ రష్మిక మందన్న
  డియర్ కామ్రేడ్ టీజర్ (Image : Youtube)


  ఈ చిత్రంలో రాశి ఖన్నా‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో నా లిప్ లాక్ ఉండబోతుందని ముందే చెప్పేసింది హీరోయిన్ రాశి ఖన్నా. రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో ముద్దుసన్నివేశాలు కూడా ఎక్కువేనట. దానికి తోడు ఈ సినిమాలో వీరి లిప్ లాక్ సీన్లలో కాస్త గాఢత, నిడివి కూడా ఎక్కువ ఉండేలా సీన్లను డిజైన్ చేశారట దర్శకుడు క్రాంతి మాధవ్.

  First published:

  Tags: Kannada Cinema, Malayala Cinema, Rashmika mandanna, Tamil Cinema, Tamil Film News, Telugu Cinema, Telugu Cinema News, Telugu Movie, Telugu Movie News, Tollywood, Tollywood Cinema, Tollywood Movie News, Tollywood news, Vijay Devarakonda

  ఉత్తమ కథలు