విజయ్ దేవరకొండ సినిమా టీజర్ వస్తుంది.. మీకు మాత్రమే చెప్తా..

విజయ్ దేవరకొండ అంటే ఇన్నాళ్లూ హీరోగానే రప్ఫాడించాడు. కానీ ఇప్పుడు ఈయన నిర్మాతగా మారిపోయాడు. ఈ ప్రయత్నంలోనే కింగ్ ఆఫ్ ది హిల్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి అందులో మీకు మాత్రమే చెప్తా అంటూ ఓ సినిమాను నిర్మిస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 6, 2019, 2:25 PM IST
విజయ్ దేవరకొండ సినిమా టీజర్ వస్తుంది.. మీకు మాత్రమే చెప్తా..
Photo : విజయ్ దేవరకొండ ఫైల్ ఫోటో Instagram.com/thedeverakonda
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 6, 2019, 2:25 PM IST
విజయ్ దేవరకొండ అంటే ఇన్నాళ్లూ హీరోగానే రప్ఫాడించాడు. కానీ ఇప్పుడు ఈయన నిర్మాతగా మారిపోయాడు. ఈ ప్రయత్నంలోనే కింగ్ ఆఫ్ ది హిల్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి అందులో మీకు మాత్రమే చెప్తా అంటూ ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఏ సందడి లేకుండా ఈ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. పెళ్లి చూపులు సినిమాతో తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఈ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మార్చేసాడు విజయ్. కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Vijay Devarakonda 1st procution venture Meeku Mathrame Cheptha movie teaser release date locked pk విజయ్ దేవరకొండ అంటే ఇన్నాళ్లూ హీరోగానే రప్ఫాడించాడు. కానీ ఇప్పుడు ఈయన నిర్మాతగా మారిపోయాడు. ఈ ప్రయత్నంలోనే కింగ్ ఆఫ్ ది హిల్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి అందులో మీకు మాత్రమే చెప్తా అంటూ ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. meeku mathrame cheptha movie teaser,anasuya bharadwaj,jabardasth anchor anasuya bharadwaj,evijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda facebook,vijay devarakonda instagram,vijay devarakonda Tharun Bhascker Dhaassyam,meeku mathrame cheptha movie,meeku mathrame cheptha movie vijay devarakonda,telugu cinema,విజయ్ దేవరకొండ,విజయ్ దేవరకొండ మీకు మాత్రమే చెప్తా,విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్,తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ (Source: Twitter)

చాలా సైలెంట్‌గా షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం టీజర్ సిద్ధం చేస్తున్నారు యూనిట్. సెప్టెంబర్ 7 సాయంత్రం 6 గంటల 2 నిముషాలకు మీకు మాత్రమే చెప్తా టీజర్ విడుదల కానుంది. ఇందులో అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి హీరోగా సంచలనాలు సృష్టించిన విజయ్ దేవరకొండ.. నిర్మాతగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

First published: September 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...