వెంకటేశ్‌కు ఏమైంది.. హాస్పిటల్‌లో ఎందుకు జాయిన్ అయ్యాడు..?

‘ఎఫ్2’ సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు వెంక‌టేశ్. చిరంజీవి త‌ర్వాత సీనియ‌ర్ హీరోల్లో 100 కోట్ల మార్క్ అందుకున్న హీరో ఈయ‌నే. సంక్రాంతి అల్లుడిగా వ‌చ్చి దుమ్ము దులిపేస్తున్నాడు విక్ట‌రీ హీరో. సంక్రాంతి త‌న‌కు క‌లిసొస్తుంద‌ని మ‌రోసాని నిరూపించాడు ఈయ‌న‌. అయితే ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఈయ‌న ఆస్ప‌త్రి పాల‌య్యాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 27, 2019, 7:42 PM IST
వెంకటేశ్‌కు ఏమైంది.. హాస్పిటల్‌లో ఎందుకు జాయిన్ అయ్యాడు..?
వెంకటేష్
  • Share this:
‘ఎఫ్2’ సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు వెంక‌టేశ్. చిరంజీవి త‌ర్వాత సీనియ‌ర్ హీరోల్లో 100 కోట్ల మార్క్ అందుకున్న హీరో ఈయ‌నే. సంక్రాంతి అల్లుడిగా వ‌చ్చి దుమ్ము దులిపేస్తున్నాడు విక్ట‌రీ హీరో. సంక్రాంతి త‌న‌కు క‌లిసొస్తుంద‌ని మ‌రోసాని నిరూపించాడు ఈయ‌న‌. అయితే ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఈయ‌న ఆస్ప‌త్రి పాల‌య్యాడు. ఈ విష‌యం తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అయితే సీరియ‌స్ ఇష్యూ ఏం కాద‌ని.. చాలా రోజులుగా వెంక‌టేశ్ తీవ్రమైన వెన్నునొప్పి బాధ ప‌డుతున్నార‌ని తెలుస్తుంది.

Victory Venkatesh hospitalized because of back pain.. Treatment process in Vizag kp.. ‘ఎఫ్2’ సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు వెంక‌టేశ్. చిరంజీవి త‌ర్వాత సీనియ‌ర్ హీరోల్లో 100 కోట్ల మార్క్ అందుకున్న హీరో ఈయ‌నే. సంక్రాంతి అల్లుడిగా వ‌చ్చి దుమ్ము దులిపేస్తున్నాడు విక్ట‌రీ హీరో. సంక్రాంతి త‌న‌కు క‌లిసొస్తుంద‌ని మ‌రోసాని నిరూపించాడు ఈయ‌న‌. అయితే ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఈయ‌న ఆస్ప‌త్రి పాల‌య్యాడు. venkatesh movies,venkatesh hospitalized,venkatesh f2 movie,venkatesh f2 collections,venkatesh venky mama shooting,venkatesh movie collections,venkatesh naga chaitanya,venkatesh back pain,venkatesh vizag natural cure hospital,telugu cinema,వెంకటేశ్,వెంకటేశ్ హాస్పిటల్,నేచురల్ క్యూర్ హాస్పిటల్,వెన్నునొప్పితో వెంకటేశ్,తెలుగు సినిమా,వెంకీ మామా షూటింగ్
వెంకటేష్

ఇప్పుడు కాదు ఎన్నో ఏళ్లుగా ఈ స‌మ‌స్య ఈయ‌న‌కు ఉంద‌నే వార్త‌లు ఉన్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటాడు వెంకీ. ఇప్పుడు కూడా ఇదే కారణంతో వైజాగ్ నేచుర‌ల్ క్యూర్ ఆసుప‌త్రికి వ‌చ్చాడు వెంక‌టేశ్. అక్క‌డే కొన్ని రోజులు ఉండి చికిత్స తీసుకోనున్నాడు. ఈ మ‌ధ్యే ఓ ఇంట‌ర్వ్యూలో కూడా వెన్నునొప్పి గురించి చెప్పాడు వెంక‌టేశ్. ఇప్పుడు దీనికి స‌రైన చికిత్స తీసుకుంటున్నాడు. ఈ వ‌య‌సులో కూడా డాన్సులు, ఫైట్లు చేసిన‌పుడు క‌చ్చితంగా క‌ష్టాలు ఆ మాత్రం వ‌స్తాయి.

Victory Venkatesh hospitalized because of back pain.. Treatment process in Vizag kp.. ‘ఎఫ్2’ సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు వెంక‌టేశ్. చిరంజీవి త‌ర్వాత సీనియ‌ర్ హీరోల్లో 100 కోట్ల మార్క్ అందుకున్న హీరో ఈయ‌నే. సంక్రాంతి అల్లుడిగా వ‌చ్చి దుమ్ము దులిపేస్తున్నాడు విక్ట‌రీ హీరో. సంక్రాంతి త‌న‌కు క‌లిసొస్తుంద‌ని మ‌రోసాని నిరూపించాడు ఈయ‌న‌. అయితే ఇప్పుడు ఉన్న‌ట్లుండి ఈయ‌న ఆస్ప‌త్రి పాల‌య్యాడు. venkatesh movies,venkatesh hospitalized,venkatesh f2 movie,venkatesh f2 collections,venkatesh venky mama shooting,venkatesh movie collections,venkatesh naga chaitanya,venkatesh back pain,venkatesh vizag natural cure hospital,telugu cinema,వెంకటేశ్,వెంకటేశ్ హాస్పిటల్,నేచురల్ క్యూర్ హాస్పిటల్,వెన్నునొప్పితో వెంకటేశ్,తెలుగు సినిమా,వెంకీ మామా షూటింగ్
దర్శకుడు బాబీతో వెంకటేశ్, నాగచైతన్య (పైల్)

హైద‌రాబాద్ వ‌చ్చిన వెంట‌నే మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీ మామా సినిమా షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నాడు వెంక‌టేశ్. సొంత బ్యాన‌ర్ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ సినిమాని నిర్మించ‌నున్నారు. జై ల‌వ‌కుశ లాంటి సినిమా త‌ర్వాత బాబీ తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. పైగా వెంక‌టేశ్‌కు మ‌ల్టీస్టార‌ర్స్ బాగా క‌లిసొస్తున్నాయి. దాంతో వెంకీ మామ కూడా దుమ్ము దులిపేస్తుంద‌ని న‌మ్ముతున్నాడు వెంక‌టేశ్. మొత్తానికి చూడాలిక‌.. హాస్పిట‌ల్ నుంచి రాగానే వెంక‌టేశ్ మ‌రెంత ఎన‌ర్జీతో షూటింగ్ చేస్తాడో..?

కేథరిన్ థ్రెసా హాట్ ఫోటోషూట్..
First published: January 27, 2019, 7:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading