విక్టరీ వెంకటేష్ కెరీర్‌కు 33 ఏళ్లు.. సెలెబ్రేట్ చేసిన దగ్గుపాటి రానా..

అది 1986.. ఆగస్ట్ 14.. అప్పటికే ఇండస్ట్రీలో చిరంజీవి, బాలయ్యతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కూడా దుమ్ము దులిపేస్తున్నాడు. వాళ్ల టైమ్ నడుస్తున్న రోజులవి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి నెంబర్ వన్ కోసం పరుగులు తీస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 14, 2019, 2:55 PM IST
విక్టరీ వెంకటేష్ కెరీర్‌కు 33 ఏళ్లు.. సెలెబ్రేట్ చేసిన దగ్గుపాటి రానా..
వెంకటేష్ ఫైల్ ఫోటో (Source: Twitter)
  • Share this:
అది 1986.. ఆగస్ట్ 14.. అప్పటికే ఇండస్ట్రీలో చిరంజీవి, బాలయ్యతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కూడా దుమ్ము దులిపేస్తున్నాడు. వాళ్ల టైమ్ నడుస్తున్న రోజులవి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి నెంబర్ వన్ కోసం పరుగులు తీస్తున్నాడు. అలాంటి టైమ్‌లో తెలుగు ఇండస్ట్రీకి దూసుకొచ్చాడు ఓ పాతికేళ్ల కుర్రాడు. అతడే వెంకటేష్.. నిర్మాత దగ్గుపాటి రామానాయుడు వారసుడిగా ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఎలాంటి నటన బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వెంకీ.. తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

Victory Venkatesh first movie Kaliyuga Pandavulu completed 33 Years and Rana shared this movement in Instagram pk అది 1986.. ఆగస్ట్ 14.. అప్పటికే ఇండస్ట్రీలో చిరంజీవి, బాలయ్యతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కూడా దుమ్ము దులిపేస్తున్నాడు. వాళ్ల టైమ్ నడుస్తున్న రోజులవి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి నెంబర్ వన్ కోసం పరుగులు తీస్తున్నాడు. #33YearsForVenkyMamaInTFI,@SureshProdns,Venkatesh,Venkatesh twitter,venaktesh facebook,venkatesh 33 years career,rana instagram,rana twitter,rana daggupati instagram,kaliyiga pandavulu,kaliyiga pandavulu 33 years,kaliyiga pandavulu venkatesh khushbu,#DaggubatiVenkatesh,#RanaDaggubati,rana daggupati,rana venkatesh,rana venky mama,telugu cinema,venkatesh raghavendra rao,కలియుగ పాండవులు,రానా దగ్గుపాటి,వెంకటేష్ 33 ఏళ్లు,కలియుగ పాండవులు వెంకటేష్,తెలుగు సినిమా
వెంకటేష్ ఫైల్ ఫోటో (Source: Twitter)

ఈయన తొలి సినిమా కలియుగ పాండవులు విడుదలై నేటికి సరిగ్గా 33 ఏళ్లైంది. వెంకటేష్ అన్నయ్య కొడుకు రానా దగ్గుపాటి ఇదే విషయాన్ని ప్రేక్షకులకు గుర్తు చేసాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కలియుగ పాండవులు పోస్టర్ షేర్ చేసాడు. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పటి వరకు హీరోల వారసులు మాత్రమే సక్సెస్ అవుతారనే అప నమ్మకాన్ని పక్కనబెట్టి వెంకటేష్ కూడా సక్సెస్ అయ్యాడు.

Victory Venkatesh first movie Kaliyuga Pandavulu completed 33 Years and Rana shared this movement in Instagram pk అది 1986.. ఆగస్ట్ 14.. అప్పటికే ఇండస్ట్రీలో చిరంజీవి, బాలయ్యతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కూడా దుమ్ము దులిపేస్తున్నాడు. వాళ్ల టైమ్ నడుస్తున్న రోజులవి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి నెంబర్ వన్ కోసం పరుగులు తీస్తున్నాడు. #33YearsForVenkyMamaInTFI,@SureshProdns,Venkatesh,Venkatesh twitter,venaktesh facebook,venkatesh 33 years career,rana instagram,rana twitter,rana daggupati instagram,kaliyiga pandavulu,kaliyiga pandavulu 33 years,kaliyiga pandavulu venkatesh khushbu,#DaggubatiVenkatesh,#RanaDaggubati,rana daggupati,rana venkatesh,rana venky mama,telugu cinema,venkatesh raghavendra rao,కలియుగ పాండవులు,రానా దగ్గుపాటి,వెంకటేష్ 33 ఏళ్లు,కలియుగ పాండవులు వెంకటేష్,తెలుగు సినిమా
వెంకటేష్ ఫైల్ ఫోటో (Source: Twitter)
విజయాన్నే తన ఇంటి పేరుగా మార్చుకుని విక్టరీకి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు వెంకటేష్. ఈ 33 ఏళ్ల ప్రయాణంలో వెంకటేష్‌కు ఉన్నన్ని విజయాలు తెలుగు ఇండస్ట్రీ ఈ తరం హీరోల్లో ఎవరికీ లేవు. ఆయన సాధించిన విజయాలు అద్భుతమే. రామానాయుడు వారసుడిగా వచ్చి వెంకటేష్ తండ్రి రామానాయుడు అనిపించుకునే స్థాయికి ఎదిగాడు ఈయన.

Victory Venkatesh first movie Kaliyuga Pandavulu completed 33 Years and Rana shared this movement in Instagram pk అది 1986.. ఆగస్ట్ 14.. అప్పటికే ఇండస్ట్రీలో చిరంజీవి, బాలయ్యతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కూడా దుమ్ము దులిపేస్తున్నాడు. వాళ్ల టైమ్ నడుస్తున్న రోజులవి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి నెంబర్ వన్ కోసం పరుగులు తీస్తున్నాడు. #33YearsForVenkyMamaInTFI,@SureshProdns,Venkatesh,Venkatesh twitter,venaktesh facebook,venkatesh 33 years career,rana instagram,rana twitter,rana daggupati instagram,kaliyiga pandavulu,kaliyiga pandavulu 33 years,kaliyiga pandavulu venkatesh khushbu,#DaggubatiVenkatesh,#RanaDaggubati,rana daggupati,rana venkatesh,rana venky mama,telugu cinema,venkatesh raghavendra rao,కలియుగ పాండవులు,రానా దగ్గుపాటి,వెంకటేష్ 33 ఏళ్లు,కలియుగ పాండవులు వెంకటేష్,తెలుగు సినిమా
వెంకటేష్ ఫైల్ ఫోటో (Source: Twitter)

అసలు ఈయన హీరోగా పరిచయం అయిన కలియుగ పాండవులు సినిమాలో ముందు కృష్ణను హీరోగా అనుకున్నాడు రాఘవేంద్రుడు. కానీ ఆ సమయంలో డేట్స్ ప్రాబ్లమ్ రావడంతో కథను కాస్త మార్చి వెంకటేష్ కోసం సిద్ధం చేసాడు. అలా హీరో అయిన వెంకీ.. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు.
Victory Venkatesh first movie Kaliyuga Pandavulu completed 33 Years and Rana shared this movement in Instagram pk అది 1986.. ఆగస్ట్ 14.. అప్పటికే ఇండస్ట్రీలో చిరంజీవి, బాలయ్యతో పాటు సూపర్ స్టార్ కృష్ణ కూడా దుమ్ము దులిపేస్తున్నాడు. వాళ్ల టైమ్ నడుస్తున్న రోజులవి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి నెంబర్ వన్ కోసం పరుగులు తీస్తున్నాడు. #33YearsForVenkyMamaInTFI,@SureshProdns,Venkatesh,Venkatesh twitter,venaktesh facebook,venkatesh 33 years career,rana instagram,rana twitter,rana daggupati instagram,kaliyiga pandavulu,kaliyiga pandavulu 33 years,kaliyiga pandavulu venkatesh khushbu,#DaggubatiVenkatesh,#RanaDaggubati,rana daggupati,rana venkatesh,rana venky mama,telugu cinema,venkatesh raghavendra rao,కలియుగ పాండవులు,రానా దగ్గుపాటి,వెంకటేష్ 33 ఏళ్లు,కలియుగ పాండవులు వెంకటేష్,తెలుగు సినిమా
వెంకటేష్ ఫైల్ ఫోటో (Source: Twitter)

ఈ సినిమాతో వెంకీ మాత్రమే కాదు.. ఖుష్బూ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొత్తానికి వెంకటేష్ కెరీర్ మొదలై అప్పుడే 33 ఏళ్లైపోయిందంటే నిజంగానే షాక్ అవుతున్నారు అభిమానులు. మొన్నటికి మొన్న ఎఫ్2తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు వెంకటేష్.
First published: August 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు