మరోసారి పవర్‌ఫుల్ రియల్ సైనికాధికారి పాత్రలో విక్కీ కౌశల్..

తొలి ఫీల్డ్ మార్షల్ మానేక్ షా పాత్రలో విక్కీ కౌశల్ (Instagram/Photo)

విక్కీ కౌశల్.. గత కొన్నేళ్లుగా మంచి పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతేడాది ‘యూరీ.. ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో నటుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. తాజాగా ఈయన తొలి ఫీల్డ్ మార్షల్ జరనల్ మానేక్ షా పాత్రలో నటిస్తున్నాడు.

 • Share this:
  విక్కీ కౌశల్.. గత కొన్నేళ్లుగా మంచి పాత్రలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతేడాది ‘యూరీ.. ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో నటుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. ఈ సినిమాతో ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ‘భూత్’ వంటి సినిమాతో పలకిరించినా.. ఈయన తాజాగా మరో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. స్వతంత్య్ర భారతదేశం ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్ షా జీవిత కథ ఆధారంగా ఈయనో సినిమా చేస్తున్నాడు. ఈ  సినిమాను మేఘనా గుల్జార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ శనివారం సైనిక జరనల్ మానేక్ షా వర్ధంతి సందర్భంగా విక్కీ కౌశ్ ఫీల్డ్ మార్షల్ అవతారంలో ఉన్న లుక్‌ను ప్రేక్షకులతో పంచుకున్నారు. దీంతో పాటు మానేక్ షాకు సంబంధించిన కొన్ని రియల్ ఫోటోలను అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.

  vicky kaushal play first Field Marshal Sam Manekshaw in his next movie,vicky kaushal, first Field Marshal Sam Manekshaw,vicky kaushal play first Field Marshal Sam Manekshaw,vicky kaushal twitter,vicky kaushal instagram, inidian first Field Marshal Sam Manekshaw,bollywood,hindi cinema,విక్కీ కౌశల్,విక్కీ కౌశల్ జనరల్ మానేక్ షా,ఫీల్డ్ మార్షల్ జరనల్ మానేక్ షా,ఫీల్డ్ మార్షల్ జరనల్ మానేక్ షా,సైనికాధికారి పాత్రలో విక్కీ కౌశల్
  తొలి ఫీల్డ్ మార్షల్ మానేక్ షా పాత్రలో విక్కీ కౌశల్ (Instagram/Photo)


  మొత్తంగా దేశానికి ఏకైక ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్ షా.. భారత్, పాకిస్థాన్ యుద్ద సందర్భంగా ఎంతో ధైర్యసాహాసాలు ప్రదర్శంచి మన దేశానికి విజయాలను చేకూర్చారు. అటువంటి వ్యక్తి జీవిత కథలతో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది.
  First published: