స‌ల్మాన్ ఖాన్ ముందే క‌త్రినాకు ప్ర‌పోజ్ చేసిన బాలీవుడ్ హీరో..

బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా కైఫ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం చాలానే న‌డిచింది. ఓ స‌మ‌యంలో పెళ్లి కూడా చేసుకుంటారేమో..? స‌ల్మాన్ బ్ర‌హ్మ‌చ‌ర్యానికి క‌త్రినా చెక్ పెడుతుందేమో అనుకున్నారు కూడా. కానీ అది జరగలేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 6, 2019, 3:15 PM IST
స‌ల్మాన్ ఖాన్ ముందే క‌త్రినాకు ప్ర‌పోజ్ చేసిన బాలీవుడ్ హీరో..
సల్మాన్ కత్రినా విక్కీ కౌశల్
  • Share this:
బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా కైఫ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం చాలానే న‌డిచింది. ఓ స‌మ‌యంలో పెళ్లి కూడా చేసుకుంటారేమో..? స‌ల్మాన్ బ్ర‌హ్మ‌చ‌ర్యానికి క‌త్రినా చెక్ పెడుతుందేమో అనుకున్నారు కూడా. కానీ అది జ‌ర‌గ‌లేదు.. చివ‌రి నిమిషంలో ఈ పెళ్లి ఆగిపోయింది. ఆ మ‌ధ్య ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో క‌త్రినా ప్రేమ వ్య‌వ‌హారం కూడా పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. కానీ క‌త్రినా క‌పూర్ కాకుండా కైఫ్‌గానే మిగిలిపోయింది. ఆ తర్వాత మళ్లీ తను సింగిల్ అని ప్రపంచానికి చెప్పేసింది కత్రినా.

Vicky Kaushal marriage proposal to Katrina kaif Infront of Salman Khan.. బాలీవుడ్ లో స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా కైఫ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారం చాలానే న‌డిచింది. ఓ స‌మ‌యంలో పెళ్లి కూడా చేసుకుంటారేమో..? స‌ల్మాన్ బ్ర‌హ్మ‌చ‌ర్యానికి క‌త్రినా చెక్ పెడుతుందేమో అనుకున్నారు కూడా. కానీ అది జరగలేదు. vicky kaushal proposal to katrina kaif,vicky kaushal katrina marriage,salman khan katrina kaif,salman khan katrina kaif love,salman khan katrina kaif affair,salman khan katrina kaif marriage,salman khan katrina kaif vicky kaushal,katrina kaif vicky kaushal,hindi cinema,కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ పెళ్లి,కత్రినా కైఫ్ పెళ్లి సల్మాన్,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ విక్కీ కౌశల్,విక్కీ కౌశల్ కత్రినా కైఫ్,కత్రినాను పెళ్లి చేసుకొమ్మని అడిగిన విక్కీ కౌశల్,కత్రినా పెళ్లి రణ్‌బీర్ కపూర్,హిందీ సినిమా
‘భారత్’ మూవీలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్


ఇక ఇప్పుడు ఓ అవార్డ్ వేడుక‌లో స‌ల్మాన్ ఖాన్ ముందే క‌త్రినా కైఫ్ ను ఓ హీరో త‌న‌ను పెళ్లి చేసుకోవాలంటూ ప్ర‌పోజ్ చేసాడు. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతుంది. తాజాగా ఓ అవార్డ్ వేడుక‌కు వ‌చ్చిన క‌త్రినాను అంద‌రి ముందు త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని కోరాడు విక్కీ కౌశ‌ల్. ఈ మ‌ధ్య వ‌ర‌స సినిమాల‌తో ఈయ‌న పేరు బాగానే ట్రెండ్ అవుతుంది బాలీవుడ్‌లో. ఇక ఈ హీరో అడిగిన ప్ర‌పోజ‌ల్ విని అక్క‌డే ఉన్న స‌ల్మాన్ ఖాన్ స‌ర‌దాగా తీసుకున్నాడు.View this post on Instagram

😍👌 . . . #instabolly #bollyinsta


A post shared by Bollywood💎725k🙏 (@bollylnsta) on

ప‌క్క‌నే ఉన్న చెల్లి అర్పితా ఖాన్ భుజాల‌పై ప‌డుకున్నాడు. వెంట‌నే క‌త్రినా కైఫ్ అంత ద‌మ్ముందా అని విక్కీని అనేస‌రికి మ‌ళ్లీ ఉలిక్కిప‌డి లేచాడు స‌ల్మాన్ ఖాన్. దానికి తోడు ఈ సీక్వెన్స్ అంతా జ‌రుగుతున్న స‌మ‌యంలో బ్యాగ్రౌండ్‌లో ‘ముఝ్ సే షాదీ క‌రోగీ’ పాట వ‌స్తుండ‌టంతో సీన్ మ‌రింత రొమాంటిక్ అయిపోయింది. మొత్తానికి ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు దూర‌మైన త‌ర్వాత ఇప్పుడు మ‌ళ్లీ స‌ల్మాన్ ఖాన్‌తోనే సాన్నిహిత్యంగా ఉంది ఈ లండ‌న్ బ్యూటీ.

కత్రినా కైఫ్ హాట్ ఫోటోషూట్..


ఇవి కూడా చదవండి..

ప్ర‌జారాజ్యం ఫ్లాప్.. జనసేనతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రివేంజ్ డ్రామా..


వావ్ హౌ రొమాంటిక్.. వ‌ర్మ బుగ్గ గిల్లిన త్రిష‌..


ఎన్టీఆర్ నుంచి తేజ ఎందుకు త‌ప్పుకున్నాడు.. బాల‌య్య ఏం చెప్పాడంటే..

Published by: Praveen Kumar Vadla
First published: January 6, 2019, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading