పవన్‌ కళ్యాణ్‌తో రోజూ గొడవలే.. మనసులో మాట బయటపెట్టిన మాజీ హీరోయిన్..

అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదే సినిమాలో కథానాయికగా పరిచయమైంది అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు యార్లగడ్డ సుప్రియ.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. తాజాగా సుప్రియా.. ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన తొలి సినిమా విశేషాలతో పాటు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

news18-telugu
Updated: July 14, 2019, 1:32 PM IST
పవన్‌ కళ్యాణ్‌తో రోజూ గొడవలే.. మనసులో మాట బయటపెట్టిన మాజీ హీరోయిన్..
పవన్ కళ్యాణ్ (Image : Twitter)
news18-telugu
Updated: July 14, 2019, 1:32 PM IST
అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అదే సినిమాలో కథానాయికగా పరిచయమైంది అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు యార్లగడ్డ సుప్రియ.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నటనకు గుడ్ బై చెప్పిన సుప్రియ.. నాగార్జున నిర్మాణంలో అన్నపూర్ణ స్టూడియోస్  బ్యానర్‌ పై తెరకెక్కిన చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత అడివి శేష్ హీరోగా ‘గూఢచారి’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుప్రియ మెప్పించిది. తాజాగా సుప్రియా.. ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తన తొలి సినిమా విశేషాలతో పాటు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

Veteran Heroin Supriya sensational Comments on power star pawan kalyan in akkada ammayi ikkada abbayi shooting..,pawan kalyan,pawan kalyan supriya,supriya,supriya about pawan kalyan,supriya pawan kalyan akkada ammayi ikkada abbayi,pawan kalyan speech,pawan kalyan movies,supriya about pawan kalyan,supriya pawan kalyan,supriya,supriya yarlagadda about pawan kalyan,pawan kalyan supriya movie,pawan kalyan heroine supriya,pawan kalyan and supriya movie,pawan kalyan craze,pawan kalyan superhit songs,pawan kalyan porata yatra,pawan kalyan fans,pawan kalyan news,pawan kalyan latest updates,pawan kalyan songs,akkada ammayi ikkada abbayi shooting,pawan kalyan instagram,pawan kalyan twitter,pawan kalyan facebook,tollywood,telugu cinema,akkineni nagarjuna,bigg boss3,సుప్రియ,పవన్ కళ్యాణ్,సుప్రియ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ గురించి సుప్రియ సంచలన వ్యాఖ్యలు,అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి,పవన్ కళ్యాణ్ సుప్రియ అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి,
‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’లో పవన్ కళ్యాణ్,సుప్రియ (ఫేస్‌బుక్ ఫోటో)


వివరాల్లోకి వెళితే... ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ తెగ సిగ్గుపడిపోతూ ఉండేవారని చెప్పుకొచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ టైమ్‌లో దాదాపు ఏడెనిమిది నెలల పాటు ఇండస్ట్రీలో స్ట్రైక్ జరుగుతోంది. దాంతో ఈ సినిమా షూటింగ్ సమయంలో చాలా మంది టెక్నీషియన్స్ మారిపోయేవారట. అపుడు పవన్ కళ్యాన్ తన తొలి సినిమా ఎపుడు విడుదలవుతుందా అనే టెన్షన్‌లో ఉంటేవారని చెప్పింది.

Veteran Heroin Supriya sensational Comments on power star pawan kalyan in akkada ammayi ikkada abbayi shooting..,pawan kalyan,pawan kalyan supriya,supriya,supriya about pawan kalyan,supriya pawan kalyan akkada ammayi ikkada abbayi,pawan kalyan speech,pawan kalyan movies,supriya about pawan kalyan,supriya pawan kalyan,supriya,supriya yarlagadda about pawan kalyan,pawan kalyan supriya movie,pawan kalyan heroine supriya,pawan kalyan and supriya movie,pawan kalyan craze,pawan kalyan superhit songs,pawan kalyan porata yatra,pawan kalyan fans,pawan kalyan news,pawan kalyan latest updates,pawan kalyan songs,akkada ammayi ikkada abbayi shooting,pawan kalyan instagram,pawan kalyan twitter,pawan kalyan facebook,tollywood,telugu cinema,akkineni nagarjuna,bigg boss3,సుప్రియ,పవన్ కళ్యాణ్,సుప్రియ పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ గురించి సుప్రియ సంచలన వ్యాఖ్యలు,అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి,పవన్ కళ్యాణ్ సుప్రియ అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి,
యార్లగడ్డ సురేంద్ర (ఫైల్ ఫోటో)




ఎందుకంటే హీరోగా ఫస్ట్ సినిమా కావడంతో పవన్  పై చాలా ఒత్తిడి ఉండేదట. అంతేకాదు సెట్‌లో పవన్ కళ్యాణ్,సుప్రియా చాలా గొడవ పడేదట. అది కూడా సరదాగా. ఇక షూటింగ్ సమయంలో నేను పొద్దునే వెళ్లి నా షూటింగ్ చేసుకొని రావడం వరకే ఉండేది. అప్పట్లో  హీరోలు జులపాల జుట్టు పెంచేవారు. పెద్దగా మీసాలు పెట్టేవారు. అలా ఉండటం వలన పవన్ కళ్యాణ్ ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేవాడో తెలిసేది కాదు. అలా హీరోతో కాంబినేషన్ సీన్స్‌లో చాలా సార్లు ఇబ్బందులు పడ్డానంది. అంతేకాదు ఆ సినిమా షూటింగ్‌ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేతులపై కార్లు ఎక్కించుకొని, ఛాతిపై రాళ్లు పగలగొట్టించుకొని చాలానే కష్టపడ్డాడని ఆనాటి విషయాలను సుప్రియ చెప్పుకొచ్చింది.
First published: July 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...