మొత్తం మీరే చేసారు శంక‌ర్.. ‘2.0’ కొంపముంచిన 3డి వ‌ర్ష‌న్..

అంతా మీరే చేసారు నాన్న‌.. అంతా మీరే చేసారు అంటూ "బొమ్మ‌రిల్లు"లో సిద్దార్థ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. ఇప్పుడు శంక‌ర్ ను చూసి బ‌య్య‌ర్లు కూడా ఇదే అంటున్నారు. అంతా మీరే చేసారు శంక‌ర్ గారూ.. అంతా మీరే చేసారు అని. ప్ల‌స్ అవుతుంద‌ని శంక‌ర్ ఆశ‌ప‌డి చేసిన 3డి వ‌ర్ష‌న్ ఇప్పుడు ఈ చిత్రానికి శాపంగా మారుతుంది. దానివల్ల క‌లెక్ష‌న్ల ప‌రంగా మాత్రం చాలా వెన‌క‌బ‌డి ఉంది "2.0".

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 30, 2018, 9:35 PM IST
మొత్తం మీరే చేసారు శంక‌ర్.. ‘2.0’ కొంపముంచిన 3డి వ‌ర్ష‌న్..
రజినీకాంత్, శంకర్
  • Share this:
అంతా మీరే చేసారు నాన్న‌.. అంతా మీరే చేసారు అంటూ "బొమ్మ‌రిల్లు"లో సిద్దార్థ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. ఇప్పుడు శంక‌ర్ ను చూసి బ‌య్య‌ర్లు కూడా ఇదే అంటున్నారు. అంతా మీరే చేసారు శంక‌ర్ గారూ.. అంతా మీరే చేసారు అని. అదేంటి.. శంక‌ర్ ఏం చేసాడు..? "2.0" సినిమాకు 3డి వ‌ర్ష‌న్ ఇంకా ప్ల‌స్ అయింది క‌దా.. థియేట‌ర్స్ కూడా నిండిపోతున్నాయి.. ఇప్పుడేం జ‌రిగింది మ‌రి తిట్టుకోడానికి అనుకుంటున్నారా..? ఒక్కోసారి మ‌నం ప్ల‌స్ అనుకున్న‌దే మైన‌స్ కూడా అవుతుంది.

Very Low Collections For 2point0 2d Version because of 3d.. అంతా మీరే చేసారు నాన్న‌.. అంతా మీరే చేసారు అంటూ "బొమ్మ‌రిల్లు"లో సిద్దార్థ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. ఇప్పుడు శంక‌ర్ ను చూసి బ‌య్య‌ర్లు కూడా ఇదే అంటున్నారు. అంతా మీరే చేసారు శంక‌ర్ గారూ.. అంతా మీరే చేసారు అని. ప్ల‌స్ అవుతుంద‌ని శంక‌ర్ ఆశ‌ప‌డి చేసిన 3డి వ‌ర్ష‌న్ ఇప్పుడు ఈ చిత్రానికి శాపంగా మారుతుంది. దానివల్ల క‌లెక్ష‌న్ల ప‌రంగా మాత్రం చాలా వెన‌క‌బ‌డి ఉంది "2.0". 2point0 collections,2.0 collections,2point0 3d version,2d version collections,rajinikanth 2point0 collections,shankar 2point0 2d and 3d versions,2.0 2డి వర్షన్,శంకర్ 2.0 3డి వర్షన్,రజినీకాంత్ శంకర్ 2.0,రజినీకాంత్ శంకర్ 2.0 3డి వర్షన్,రజినీకాంత్ శంకర్ బాహుబలి,శంకర్ బయ్యర్లు,2.0 బయ్యర్ల నష్టాలు,2.0 తక్కువ ఓపెనింగ్స్
‘2.0’ చిత్రంలో రజినీకాంత్, అమీ జాక్సన్

ఇప్పుడు "2.0" విష‌యంలో ఇదే జ‌రుగుతుంది. ప్ల‌స్ అవుతుంద‌ని శంక‌ర్ ఆశ‌ప‌డి చేసిన 3డి వ‌ర్ష‌న్ ఇప్పుడు ఈ చిత్రానికి శాపంగా మారుతుంది. దానికి కూడా కార‌ణాలు లేక‌పోలేదు. విజువ‌ల్‌గా ఈ చిత్రం అద్భుతంగా ఉంది.. పైగా చూసిన వాళ్లు కూడా హాలీవుడ్ రేంజ్‌లో సినిమా ఉంద‌ని పొగుడుతున్నారు. కానీ ఇప్పుడు క‌లెక్ష‌న్ల ప‌రంగా మాత్రం చాలా వెన‌క‌బ‌డి ఉంది "2.0". దానికి కూడా కార‌ణాలున్నాయి. ప్ర‌మోష‌న్‌లో ఈ చిత్రాన్ని 3డిలోనే చూడండి.. క‌చ్చితంగా మీరు 2డి కంటే ప‌దిరెట్లు ఎక్కువ ఆనందాన్ని పొందుతారు అంటూ శంక‌ర్ ప్ర‌మోట్ చేసాడు. దాంతో 3డి థియేట‌ర్స్ అన్ని ఇప్పుడు క‌లెక్ష‌న్ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి.

Very Low Collections For 2point0 2d Version because of 3d.. అంతా మీరే చేసారు నాన్న‌.. అంతా మీరే చేసారు అంటూ "బొమ్మ‌రిల్లు"లో సిద్దార్థ్ చెప్పిన డైలాగ్ గుర్తుంది క‌దా.. ఇప్పుడు శంక‌ర్ ను చూసి బ‌య్య‌ర్లు కూడా ఇదే అంటున్నారు. అంతా మీరే చేసారు శంక‌ర్ గారూ.. అంతా మీరే చేసారు అని. ప్ల‌స్ అవుతుంద‌ని శంక‌ర్ ఆశ‌ప‌డి చేసిన 3డి వ‌ర్ష‌న్ ఇప్పుడు ఈ చిత్రానికి శాపంగా మారుతుంది. దానివల్ల క‌లెక్ష‌న్ల ప‌రంగా మాత్రం చాలా వెన‌క‌బ‌డి ఉంది "2.0". 2point0 collections,2.0 collections,2point0 3d version,2d version collections,rajinikanth 2point0 collections,shankar 2point0 2d and 3d versions,2.0 2డి వర్షన్,శంకర్ 2.0 3డి వర్షన్,రజినీకాంత్ శంకర్ 2.0,రజినీకాంత్ శంకర్ 2.0 3డి వర్షన్,రజినీకాంత్ శంకర్ బాహుబలి,శంకర్ బయ్యర్లు,2.0 బయ్యర్ల నష్టాలు,2.0 తక్కువ ఓపెనింగ్స్
2.0 పోస్టర్

అదే స‌మ‌యంలో 2డి తీసుకున్న వాళ్లు మాత్రం అంత‌గా క‌లెక్ష‌న్లు రావ‌డం లేదు. కార‌ణం ఒక్క‌టే అంతా 3డి వైపు మొగ్గు చూప‌డ‌మే. అయితే ఎక్కువ‌గా 2డి వ‌ర్ష‌న్ విడుద‌లైంది. ప్రేక్ష‌కులు కూడా దేనికి వెళ్లాలో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్‌లో క‌లెక్ష‌న్ల‌పై ప్ర‌భావం ప‌డుతుంది. తొలిరోజు కేవ‌లం 70 కోట్లు షేర్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇప్పుడు "2.0" సేఫ్ కావాలంటే 500 కోట్లు వ‌సూలు చేయాలి. కానీ ఇప్పుడు అంత వ‌సూళ్లు తీసుకొస్తుందా అనేది అనుమానంగా మారింది. ఇదే కానీ జ‌రిగితే శంక‌ర్ మ‌రోసారి కాస్ట్ లీ మిస్టేక్ చేసిన‌ట్లే. చూడాలిక‌.. 3డి మోజులో ప‌డి 2డి వ‌ర్ష‌న్ ఎంత న‌ష్ట‌పోనుందో చూడాలిక‌.
Published by: Praveen Kumar Vadla
First published: November 30, 2018, 9:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading