వెంకీ మామ ఫస్ట్ డే కలెక్షన్స్.. మామ అల్లుడు అదరగొట్టారుగా..

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన తొలి సినిమా వెంకీ మామ. ఈ చిత్రానికి తొలి రోజు మంచి టాక్ వచ్చింది. అబౌ యావరేజ్ టాక్ తెచ్చుకున్న వెంకీ మామ కాంబినేషన్ పరంగా క్రేజ్ ఉండటంతో తొలిరోజు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 14, 2019, 2:20 PM IST
వెంకీ మామ ఫస్ట్ డే కలెక్షన్స్.. మామ అల్లుడు అదరగొట్టారుగా..
వెంకీ మామ సినిమా కలెక్షన్స్
  • Share this:
విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన తొలి సినిమా వెంకీ మామ. ఈ చిత్రానికి తొలి రోజు మంచి టాక్ వచ్చింది. అబౌ యావరేజ్ టాక్ తెచ్చుకున్న వెంకీ మామ కాంబినేషన్ పరంగా క్రేజ్ ఉండటంతో తొలిరోజు కలెక్షన్లలో దుమ్ము లేపింది. ముఖ్యంగా చాలా చోట్ల ఈ చిత్రం సంచలన వసూళ్లు తీసుకొచ్చింది. అటు నాగ చైతన్య.. ఇటు వెంకటేష్ కెరీర్‌లో హైయ్యస్ట్ ఓపెనింగ్ డే వసూళ్లు తీసుకొచ్చింది వెంకీ మామ. మౌత్ టాక్ యావరేజ్‌గానే ఉన్నప్పటికీ రెండో రోజు కూడా మంచి వసూళ్లు తీసుకొస్తుంది ఈ చిత్రం. బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా లేకపోవడం.. ఎమోషనల్ ఎంటర్‌టైనర్ కావడంతో వెంకీ మామ వైపు ప్రేక్షకుల అడుగులు పడుతున్నాయి.

Venky Mama movie 1st day WW collections and Venkatesh Naga Chaitanya shakes box office pk విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన తొలి సినిమా వెంకీ మామ. ఈ చిత్రానికి తొలి రోజు మంచి టాక్ వచ్చింది. అబౌ యావరేజ్ టాక్ తెచ్చుకున్న వెంకీ మామ కాంబినేషన్ పరంగా క్రేజ్ ఉండటంతో తొలిరోజు.. venkatesh,naga chaitanya,venky mama 1st day collections,venky mama collections,venky mama first day collections,venky mama first day collection,venky mama 1st day collection,venky mama,venky mama box office collection,venky mama teaser,venky mama public talk,venky mama usa collection,venky mama box office collection today,venky mama trailer,venky mama worldwide collection,venky mama first look,venky mama first look teaser,telugu cinema,వెంకీ మామ,వెంకీ మామ కలెక్షన్స్,వెంకీ మామ ఫస్ట్ డే కలెక్షన్,తెలుగు సినిమా
వెంకీ మామ (Twitter/Photo)


మామ అల్లుళ్లు బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతానికి మంచి జోరు చూపిస్తున్నారు. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 6.76 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియాతో పాటు యుఎస్ కూడా కలుపుకుంటే తొలిరోజే ఈ సినిమాకు 7.40 కోట్ల షేర్ వచ్చాయి. చైతూ వెంకీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకు కలిసొస్తుంది. నైజాంలో తొలిరోజు 2.37 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఆంధ్రాలో దాదాపు 4 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక కర్ణాటక 20 లక్షలు.. రెస్ట్ అఫ్ ఇండియా 24 లక్షలు తీసుకొచ్చింది. మొత్తంగా ఫస్ట్ డే మామా అల్లుళ్లు బాక్సాఫీస్‌ను బాగానే షేక్ చేసారు. మరి చూడాలిక వెంకీ మామ జోరు తర్వాత ఎలా ఉండబోతుందో..?
First published: December 14, 2019, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading