వెంకీ మామతో కలిసి నాగ చైతన్యతో ఏం చేసాడో తెలుసా..

ఈ యేడాది హీరో వెంకటేష్‌కు, నాగ చైతన్యకు బాగానే కలిసొచ్చింది. వెంకటేష్‌కు చాలా రోజుల తర్వాత ‘ఎఫ్2’ వంటి సక్సెస్‌తో  రేసులో ఉన్నానని మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకోవైపు వెంకటేష్ మేనల్లుడు కూడా చాలా రోజుల తర్వాత భార్య సమంత తోడుగా ‘మజిలీ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కి ఫుల్ ఖుషీలో ఉన్నాడు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 26, 2019, 6:26 PM IST
వెంకీ మామతో కలిసి నాగ చైతన్యతో ఏం చేసాడో తెలుసా..
వెంకీమామ సినిమాలో వెంకటేష్, నాగ చైతన్య, (Twitter/Photo)
  • Share this:
ఈ యేడాది హీరో వెంకటేష్‌కు, నాగ చైతన్యకు బాగానే కలిసొచ్చింది. వెంకటేష్‌కు చాలా రోజుల తర్వాత ‘ఎఫ్2’ వంటి సక్సెస్‌తో  రేసులో ఉన్నానని మళ్లీ ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు ఈ ఇయరే తన పెద్ద కూతురు పెళ్లి కూడా చేసి పుల్ జోష్‌లో ఉన్నాడు. ఇంకోవైపు వెంకటేష్ మేనల్లుడు కూడా చాలా రోజుల తర్వాత భార్య సమంత తోడుగా ‘మజిలీ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కి ఫుల్ ఖుషీలో ఉన్నాడు. ఈ రకంగా హిట్టు కొట్టిన వీళ్లిద్దరు ఇపుడు బాబీ (కే.యస్.రవీంద్ర)దర్శకత్వంలో ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నారు. ‘ప్రేమమ్’లో నాగ చైతన్య మేనమామగా కెమియో రోల్ చేసిన వెంకటేష్..ఈ సినిమాలో పూర్తిస్థాయిలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్నారు.

venkatesh,naga chaitanya opend ducati brand motor cycle show room in banjara hills,hyderabad,naga chaitanya,majili,majili movie,naga chaitanya about samanthanaga chaitanya,venky mama,naga chaitanya movies,venky mama movie,venkatesh naga chaitanya movie updates,alddin,aladdin telugu dubbed version,venkatesh varun tej aladdin movie,venkatesh varun tej lends their voice for aladdin telugu dubbed version,varun tej twitter,venkatesh,jabardasth comedy show,naga chaitanya new movie,venky mama teaser,venki mama first look teaser,venky and chaitu movie title venky mama,Ducati brand ducati vekatesh naga chaitanya,venkatesh naga chaitanya opening ducati brand motor cycle showroom,venky mama first look,venki mama movie,naga chaitanya multistarrer movie launch,venkatesh naga chaitanya movie,venkatesh and naga chaitanya new movie opening,venkatesh naga chaitanya,venkatesh naga chaitanya openig ,naga chaitanya samantha new movie,samantha naga chaitanya,majili telugu movie,naga chaitanya majili movie,naga chaitanya majili trailer,naga chaitanya majili collections,majili naga chaitanya,naga chaitanya movie,majili teaser,naga chaitanya movies,majili trailer,#majili,naga chaitanya samantha,naga chaitanya new movie,tollywood,telugu cinema,వెంకటేష్,నాగ చైతన్య,వెంకటేష్ నాగ చైతన్య,వెంకటేష్ నాగ చైతన్య బ్రాండ్ డుకాటి షోరూమ్,బ్రాండ్ డుకాటి షోరూమ్ ఓపెన్ చేసిన వెంకటేష్ నాగ చైతన్య,వెంకీ మామ నాగ చైతన్య వెంకటేష్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
హైదరాబాద్‌లో డుకాటి షోరూమ్ ప్రారంభించిన వెంకటేష్


తాజాగా వీళ్లిద్దరు హైదరాబాద్‌లో బంజారా హిల్స్‌లో ప్రముఖ లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ డుకాటి ఇండియా భారతదేశంలో 9వ షోరూమ్‌ను ఈరోజు మేనమామ వెంకటేష్‌తో కలిసి నాగ చైతన్య ప్రారంభించాడు. ఈ ఈవెంట్‌లో విక్టరీ వెంకటేష్ రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసారు. ఇక యువ సామ్రాట్ నాగ చైతన్య షోరూమ్‌లోని కొత్త స్క్రాంబ్లర్ మోడల్స్‌ను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా నాగ చైతన్య, వెంకటేష్‌ను చూసేందకు అభిమానులు పోటెత్తారు. మేము అడిగిన వెంటనే సమయం వెచ్చించి వచ్చిన వెంకటేష్.నాగ చైతన్యలకు షోరూమ్ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
First published: April 26, 2019, 6:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading