సంక్రాంతి అల్లుళ్ళు పండగ చేసుకుంటున్నారుగా.. విన్నర్‌గా ‘ఎఫ్2’..

ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రావ‌డంతో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు అనేది అంద‌ర్లోనూ ఉన్న ఆస‌క్తి. ఇక పేట సినిమా కూడా క‌లిపితే ఈ పండ‌క్కి నాలుగు సినిమాలు వ‌చ్చిన‌ట్లు. రామ్ చ‌ర‌ణ్, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్ ల‌లో ఎవ‌రు ఈ పండ‌క్కి విజేత‌గా నిలిచారంటూ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు అభిమానులు. ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 13, 2019, 10:18 PM IST
సంక్రాంతి అల్లుళ్ళు పండగ చేసుకుంటున్నారుగా.. విన్నర్‌గా ‘ఎఫ్2’..
సంక్రాంతి 2019 మూవీస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 13, 2019, 10:18 PM IST
ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రావ‌డంతో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు అనేది అంద‌ర్లోనూ ఉన్న ఆస‌క్తి. ఇక పేట సినిమా కూడా క‌లిపితే ఈ పండ‌క్కి నాలుగు సినిమాలు వ‌చ్చిన‌ట్లు. అయితే ర‌జినీకాంత్ వ‌చ్చినా కూడా తెలుగు జాబితాలో వేయ‌లేదు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. థియేట‌ర్స్ కూడా ఇవ్వ‌కుండా ఆడుకున్నారు. దాంతో అంద‌రి చూపులు మూడు సినిమాల‌పైనే ఉన్నాయి. రామ్ చ‌ర‌ణ్, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్ ల‌లో ఎవ‌రు ఈ పండ‌క్కి విజేత‌గా నిలిచారంటూ ఇప్పుడు తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు. ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది.

Ram Charan, Balakrishna, Venkatesh.. Who is the Sankranti 2019 movies winner.. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రావ‌డంతో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు అనేది అంద‌ర్లోనూ ఉన్న ఆస‌క్తి. ఇక పేట సినిమా కూడా క‌లిపితే ఈ పండ‌క్కి నాలుగు సినిమాలు వ‌చ్చిన‌ట్లు. రామ్ చ‌ర‌ణ్, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్ ల‌లో ఎవ‌రు ఈ పండ‌క్కి విజేత‌గా నిలిచారంటూ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు అభిమానులు. ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. Ram Charan varun tej Balakrishna Venkatesh,sankranti 2019 movies,sankranti 2019 movies winner,vinaya vidheya rama,ntr kathanayakudu,f2 movie,petta movie,telugu cinema,sankranti 2019 telugu movies,సంక్రాంతి 2019,వినయ విధేయ రామ,పేట కలెక్షన్స్,వినయ విధేయ రామ కలెక్షన్స్,ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్,ఎఫ్2 విన్నర్,తెలుగు సినిమా
రామ్ చరణ్, ఎన్టీఆర్, వరుణ్ తేజ్


సాధార‌ణంగా ప్ర‌తీ పండ‌క్కి వారం త‌ర్వాత కానీ అస‌లు నిజాలు బ‌య‌టికి రావు. కానీ ఈ సారి అదేం విచిత్ర‌మో మ‌రి మూడు రోజుల్లోనే ఏ సినిమా భ‌విష్య‌త్తు ఏంటి అనేది తెలిసిపోయింది. తొలిరోజే విన‌య విధేయ రామ ఫ్లాప్ అని తేలిపోవ‌డంతో అంద‌రి కంటే ముందు ఈ చిత్రం రేస్ నుంచి త‌ప్పుకుంది. సంక్రాంతి విజేత అనే మాట‌కు పూర్తిగా దూర‌మైపోయాడు రామ్ చ‌ర‌ణ్. నాయ‌క్, ఎవ‌డు లాంటి సినిమాల త‌ర్వాత పండ‌క్కి హ్యాట్రిక్ పూర్తి చేయాల‌నుకున్న చ‌ర‌ణ్ ఆశ‌ల‌కు గండి కొట్టింది ఈ చిత్రం.

Venkatesh, Varun Tej F2 movie is going to be the Sankranti 2019 winner.. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రావ‌డంతో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు అనేది అంద‌ర్లోనూ ఉన్న ఆస‌క్తి. ఇక పేట సినిమా కూడా క‌లిపితే ఈ పండ‌క్కి నాలుగు సినిమాలు వ‌చ్చిన‌ట్లు. రామ్ చ‌ర‌ణ్, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్ ల‌లో ఎవ‌రు ఈ పండ‌క్కి విజేత‌గా నిలిచారంటూ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు అభిమానులు. ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. f2 sankranti winner,f2 movie collections,venkatesh varun tej f2 movie collections,Ram Charan varun tej Balakrishna Venkatesh,sankranti 2019 movies,sankranti 2019 movies winner,vinaya vidheya rama,ntr kathanayakudu,f2 movie,petta movie,telugu cinema,sankranti 2019 telugu movies,సంక్రాంతి 2019,వినయ విధేయ రామ,పేట కలెక్షన్స్,వినయ విధేయ రామ కలెక్షన్స్,ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్,ఎఫ్2 విన్నర్,తెలుగు సినిమా
వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్




ఇక బాల‌య్య క‌థానాయ‌కుడు సినిమాకు టాక్ బాగున్నా కూడా క‌లెక్ష‌న్లు మాత్రం రావ‌డం లేదు. పైగా ఈ చిత్రం సేఫ్ అవ్వాల‌న్నా కూడా 70 కోట్ల‌కు పైగా షేర్ తీసుకురావాలి. దాంతో దీనిపై కూడా ఆశ‌లు లేన‌ట్లే. ఇక పండ‌గ సినిమాల్లో చివ‌ర‌గా వ‌చ్చిన ఎఫ్2 సినిమాకు టాక్ బాగానే వ‌చ్చింది. ఈ చిత్రం తొలిరోజు తొలి షోకే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పెళ్లికి ముందు త‌ర్వాత కాన్సెప్ట్ తో అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఈ చిత్రం మంచి వ‌సూళ్లు సాధిస్తుంది. తొలిరోజు 6 కోట్లకు పైగా షేర్ సాధించిన ఈ చిత్రం.. ఓవర్సీస్‌లోనూ దుమ్ము దులిపేస్తుంది. అక్కడ రెండ్రోజులకే 6.7 లక్షల డాలర్లు వసూలు చేసింది ఎఫ్2.

Venkatesh, Varun Tej F2 movie is going to be the Sankranti 2019 winner.. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రావ‌డంతో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారు అనేది అంద‌ర్లోనూ ఉన్న ఆస‌క్తి. ఇక పేట సినిమా కూడా క‌లిపితే ఈ పండ‌క్కి నాలుగు సినిమాలు వ‌చ్చిన‌ట్లు. రామ్ చ‌ర‌ణ్, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్ ల‌లో ఎవ‌రు ఈ పండ‌క్కి విజేత‌గా నిలిచారంటూ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు అభిమానులు. ఇప్పుడు దీనిపై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. f2 sankranti winner,f2 movie collections,venkatesh varun tej f2 movie collections,Ram Charan varun tej Balakrishna Venkatesh,sankranti 2019 movies,sankranti 2019 movies winner,vinaya vidheya rama,ntr kathanayakudu,f2 movie,petta movie,telugu cinema,sankranti 2019 telugu movies,సంక్రాంతి 2019,వినయ విధేయ రామ,పేట కలెక్షన్స్,వినయ విధేయ రామ కలెక్షన్స్,ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్,ఎఫ్2 విన్నర్,తెలుగు సినిమా
‘ఎన్టీఆర్ కథానాయకుడు’
Loading....
పండ‌గ సినిమాల్లో ఇదే ముందు సేఫ్ జోన్‌కు వ‌చ్చేలా క‌నిపిస్తుంది. పైగా వెంకీ ఉండ‌టంతో కుటుంబ ప్రేక్ష‌కులు కూడా క్యూ క‌డుతున్నారు. మొత్తానికి ఎటు చూసుకున్నా కూడా ఈ పండ‌క్కి ఎఫ్2కు విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 34 కోట్లు రావాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈజీగా 40 కోట్ల వరకు వసూలు చేసేలా కనిపిస్తుంది ఈ చిత్రం. ఇక రజినీకాంత్ పేట సినిమాకు టాక్ బాగానే ఉన్నా థియేట‌ర్లు లేక క‌లెక్ష‌న్ల వేట‌లో వెన‌క‌బ‌డిపోయింది.

ఇవి కూడా చదవండి..

సంక్రాంతి 2019 సినిమాల ఓవ‌ర్సీస్ ప‌రిస్థితేంటి.. ఎంత వసూలు చేయాలి..?


బోయ‌పాటి.. వినాయ‌క్.. శ్రీనువైట్ల‌.. ఎక్క‌డ్నుంచి ఎక్క‌డికి ప‌డిపోయారు..?


‘అజ్ఞాత‌వాసి’ని మరిపిస్తున్న ‘విన‌య విధేయ రామ‌’.. పవన్‌కు పోటీగా చరణ్..

First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు