150 కోట్లపై కన్నేసిన ‘ఎఫ్2’.. బాక్సాఫీస్ దగ్గర అంతేగా అంతేగా..

ఇప్ప‌టికే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎఫ్2 దెబ్బ‌కు రికార్డులు అన్నీ క‌దిలిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ ఫ‌న్ మ‌రింత పెంచేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందులో మ‌రో ఐదు కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌క‌టించాడు దిల్ రాజు. ఒకేసారి ఐదు సీన్లు అంటే సినిమా న‌డివి కూడా భారీగానే పెర‌గ‌డం ఖాయం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 25, 2019, 8:50 PM IST
150 కోట్లపై కన్నేసిన ‘ఎఫ్2’.. బాక్సాఫీస్ దగ్గర అంతేగా అంతేగా..
ఎఫ్2 కలెక్షన్స్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 25, 2019, 8:50 PM IST
ఇప్ప‌టికే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎఫ్2 దెబ్బ‌కు రికార్డులు అన్నీ క‌దిలిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ ఫ‌న్ మ‌రింత పెంచేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందులో మ‌రో ఐదు కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌క‌టించాడు దిల్ రాజు. ఒకేసారి ఐదు సీన్లు అంటే సినిమా న‌డివి కూడా భారీగానే పెర‌గ‌డం ఖాయం. అయితే ఇప్ప‌టికే బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో క‌చ్చితంగా వీటిని కూడా ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారన‌డంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మ‌రీ ముఖ్యంగా వెంక‌టేశ్ స‌న్నివేశాలే ఇప్పుడు యాడ్ కాబోతున్నాయ‌ని తెలుస్తుంది.

5 More new Scenes are adding in F2 movie from Jan 26th.. Dil Raju Master plan kp.. ఇప్ప‌టికే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎఫ్2 దెబ్బ‌కు రికార్డులు అన్నీ క‌దిలిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ ఫ‌న్ మ‌రింత పెంచేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందులో మ‌రో ఐదు కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌క‌టించాడు దిల్ రాజు. ఒకేసారి ఐదు సీన్లు అంటే సినిమా న‌డివి కూడా భారీగానే పెర‌గ‌డం ఖాయం. f2 new scenes add,f2 5 new scenes,dil raju master plan new scenes,f2 collections,f2 100 crore collections,f2 collections 100 crore club,f2 ww collections,f2 movie ww collections,venkatesh varun tej f2 collections,telugu cinema,ఎఫ్2 కొత్త సీన్లు,ఎఫ్2 న్యూ సీన్స్,ఎఫ్2 కలెక్షన్స్,ఎఫ్2 100 కోట్లు,ఎఫ్2 100 కోట్ల వసూళ్లు,వెంకటేశ్ వరుణ్ తేజ్ ఎఫ్2 100 కోట్లు,తెలుగు సినిమా
ఎఫ్2 మూవీ

దాదాపు 9 నిమిషాల సినిమాను మ‌ళ్లీ క‌లుపుతున్నారు. క‌లెక్ష‌న్లు ఇంకా పెంచుకోడానికి ఇది కూడా ఓ మాస్ట‌ర్ ప్లాన్. ఇప్ప‌టికే రెండు వారాలు ముగియ‌డంతో క‌చ్చితంగా మూడో వారంలో కూడా ఎఫ్2 క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించాల‌ని దిల్ రాజు ఈ ప్లాన్ వేసాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి దీనికి సై అనేసాడు.

5 More new Scenes are adding in F2 movie from Jan 26th.. Dil Raju Master plan kp.. ఇప్ప‌టికే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎఫ్2 దెబ్బ‌కు రికార్డులు అన్నీ క‌దిలిపోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ ఫ‌న్ మ‌రింత పెంచేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇందులో మ‌రో ఐదు కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నారు. ఈ విష‌యాన్ని తాజాగా ప్ర‌క‌టించాడు దిల్ రాజు. ఒకేసారి ఐదు సీన్లు అంటే సినిమా న‌డివి కూడా భారీగానే పెర‌గ‌డం ఖాయం. f2 new scenes add,f2 5 new scenes,dil raju master plan new scenes,f2 collections,f2 100 crore collections,f2 collections 100 crore club,f2 ww collections,f2 movie ww collections,venkatesh varun tej f2 collections,telugu cinema,ఎఫ్2 కొత్త సీన్లు,ఎఫ్2 న్యూ సీన్స్,ఎఫ్2 కలెక్షన్స్,ఎఫ్2 100 కోట్లు,ఎఫ్2 100 కోట్ల వసూళ్లు,వెంకటేశ్ వరుణ్ తేజ్ ఎఫ్2 100 కోట్లు,తెలుగు సినిమా
ఎఫ్2 కలెక్షన్లు
మొత్తానికి క‌లిపిన సీన్స్ త‌ర్వాత ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ దూకుడు మ‌రింత పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే 100 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసిన ఈ చిత్రం మూడో వారం త‌ర్వాత ఏకంగా 140 కోట్ల వ‌ర‌కు వెళ్లిపోతుందేమో.. ఇంకా ఎక్కువ వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. ఏదేమైనా ప్లానింగ్ అంటే దిల్ రాజుదే అబ్బా.. మూడో వారంలో కూడా హౌజ్ ఫుల్స్ వ‌చ్చే ప్లాన్ వేసాడు రాజుగారు.
First published: January 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...