Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Venky Mama: వెంకీ మామ ఓవర్సీస్ టాక్... ఎలా ఉందంటే..

    విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం.. వెంకీ మామ. నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన వీరిద్దరు వెండితెరపైనా మామా అల్లుళ్లుగా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇక వెంకీమామ యూఎస్ టాక్ ఎలా ఉందంటే..

    Kiran Kumar Thanjavur | news18-telugu
    Updated: December 13, 2019, 8:07 AM IST
    Venky Mama: వెంకీ మామ ఓవర్సీస్ టాక్... ఎలా ఉందంటే..
    వెంకీమామ (Twitter/Photo)
    • Share this:
    విక్టరీ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన ఫ్యామిలీ మల్టీస్టారర్ చిత్రం.. వెంకీ మామ. నిజ జీవితంలో మామా అల్లుళ్లు అయిన వీరిద్దరు వెండితెరపైనా మామా అల్లుళ్లుగా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘ప్రేమమ్’ సినిమాలో కాసేపు మామా అల్లుళ్లుగా వెండితెరపై అలరించిన వీళ్లిద్దరు ఇపుడు పూర్తిస్థాయిలో ‘వెంకీమామ’గా పలరించారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటిస్తే.. నాగ చైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సురేష్ బాబు, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి నిర్మించాడు. ‘పవర్’, ‘సర్ధార్ గబ్బర్ సింగ్’, ‘జై లవకుశ’ తర్వాత దర్శకుడు బాబీ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు.

    venkatesh,venkatesh birthday,venky mama,venky mama twitter,venky mama release date,venky mama release date on december 13,venky mama look,venky mama vinayaka chavithi poster,venkatesh naga chaitanya,naga chaitanya twitter,venky mama twitter,venky mama movie release date,telugu cinema,venky mama,venkatesh naga chaitanya movie,naga chaitanya,venky mama teaser,venky mama first look,venky mama trailer,venky mama movie,venky mama songs,venky mama first look teaser,venky mama movie teaser,venky mama release date,venky mama movie release date,venky mama movie updates,naga chaitanya movies,venky mama movie trailer,venky mama telugu movie,venky mama making,venkatesh,వెంకటేష్,నాగచైతన్య,వెంకీ మామా వినాయక చవితి పోస్టర్,తెలుగు సినిమా,వెంకీ మామ రిలీజ్ డేట్ ఫిక్స్
    ‘వెంకీ మామ’ పోస్టర్ (Twitter/Photo)


    ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. అక్కడ ఈ సినిమాను మంచి టాకే వచ్చిందని చెబుతున్నారు. మాస్ ఆడియన్స్‌కు నచ్చేలా దర్శకుడు బాబీ ఈ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచినట్టు టాక్. వెంకటేష్, చైతూ కాంబినేషన్ ఈ సినిమాను ప్లస్ కానుంది. ఈ సినిమాలో వెంకటేష్ రైతు పాత్రలో నటిస్తే.. నాగ చైతన్య సైనికుడి పాత్రలో నటించాడు.ఓవరాల్‌గా ఓ సారి చూసే యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అని చెబుతున్నారు.
    Published by: Kiran Kumar Thanjavur
    First published: December 13, 2019, 8:07 AM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading