‘వెంకీ మామ’ టైటిల్ లోగో విడుద‌ల‌.. వెంకటేష్, చైతూ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్..

వ‌ర‌స మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌తో దూసుకుపోతున్నాడు వెంక‌టేష్. పైగా ఈయ‌న‌కు మ‌ల్టీస్టార‌ర్స్ బాగానే క‌లిసొస్తున్నాయి కూడా. రామ్ హీరోగా న‌టించిన మ‌సాలా త‌ప్ప గోపాల గోపాల‌, సీత‌మ్మ వాకిట్లో, ఎఫ్2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాయ చేసాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 4:55 PM IST
‘వెంకీ మామ’ టైటిల్ లోగో విడుద‌ల‌.. వెంకటేష్, చైతూ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్..
వెంకీ మామ టైటిల్ లోగో
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 5, 2019, 4:55 PM IST
వ‌ర‌స మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌తో దూసుకుపోతున్నాడు వెంక‌టేష్. పైగా ఈయ‌న‌కు మ‌ల్టీస్టార‌ర్స్ బాగానే క‌లిసొస్తున్నాయి కూడా. రామ్ హీరోగా న‌టించిన మ‌సాలా త‌ప్ప గోపాల గోపాల‌, సీత‌మ్మ వాకిట్లో, ఎఫ్2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాయ చేసాయి. ఇక ఇప్పుడు మ‌రోసారి మ‌ల్టీస్టార‌ర్ సినిమాతో వ‌చ్చేస్తున్నాడు వెంక‌టేష్. అదే వెంకీ మామ‌. ఆ మ‌ధ్య ఈ చిత్ర షూటింగ్ గోదావ‌రి ఒడ్డున జ‌రిగింది. అక్క‌డే కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు బాబీ. ఈ సినిమాలో హీరోయిన్లుగా రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ న‌టిస్తున్నారు.

Venkatesh, Naga Chaitanya Crazy Multistarrer Venky Mama movie title logo released pk.. వ‌ర‌స మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌తో దూసుకుపోతున్నాడు వెంక‌టేష్. పైగా ఈయ‌న‌కు మ‌ల్టీస్టార‌ర్స్ బాగానే క‌లిసొస్తున్నాయి కూడా. రామ్ హీరోగా న‌టించిన మ‌సాలా త‌ప్ప గోపాల గోపాల‌, సీత‌మ్మ వాకిట్లో, ఎఫ్2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాయ చేసాయి. venky mama title logo,venky mama title logo released,venky mama movie,venky mam movie shooting,venky mam movie leaked online,venky mam movie leaked video,venky mam movie venkatesh naga chaitanya,venky mam movie shooting bobby,venky mam movie godavari district,venky mam movie movie leaked online,telugu cinema,వెంకటేష్ నాగచైతన్య,వెంకీ మామ టైటిల్ లోగో విడుదల,వెంకీ మామ షూటింగ్ లీక్,బాబీ వెంకీ మామ షూటింగ్ లీక్,ఆన్‌లైన్‌లో వెంకీ మామ ఇంట్రడక్షన్ సీన్,తెలుగు సినిమా
వెంకీ మామ షూటింగ్ పిక్

తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగో విడుద‌లైంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ మ‌ధ్య వెంకీ మామ షూటింగ్ గోదారి ఒడ్డున జ‌రుగుతుంటే కొంద‌రు ఆకతాయిలు ఇంట్రో సీన్స్ ఫోన్లో రికార్డ్ చేసి విడుద‌ల చేసారు. దాంతో పాటు ఫోటోలు కూడా లీక్ చేసారు. జై ల‌వ‌కుశ త‌ర్వాత బాబీ తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది.

Venkatesh, Naga Chaitanya Crazy Multistarrer Venky Mama movie title logo released pk.. వ‌ర‌స మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌తో దూసుకుపోతున్నాడు వెంక‌టేష్. పైగా ఈయ‌న‌కు మ‌ల్టీస్టార‌ర్స్ బాగానే క‌లిసొస్తున్నాయి కూడా. రామ్ హీరోగా న‌టించిన మ‌సాలా త‌ప్ప గోపాల గోపాల‌, సీత‌మ్మ వాకిట్లో, ఎఫ్2 లాంటి సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మాయ చేసాయి. venky mama title logo,venky mama title logo released,venky mama movie,venky mam movie shooting,venky mam movie leaked online,venky mam movie leaked video,venky mam movie venkatesh naga chaitanya,venky mam movie shooting bobby,venky mam movie godavari district,venky mam movie movie leaked online,telugu cinema,వెంకటేష్ నాగచైతన్య,వెంకీ మామ టైటిల్ లోగో విడుదల,వెంకీ మామ షూటింగ్ లీక్,బాబీ వెంకీ మామ షూటింగ్ లీక్,ఆన్‌లైన్‌లో వెంకీ మామ ఇంట్రడక్షన్ సీన్,తెలుగు సినిమా
వెంకీ మామలో నాగ చైతన్య, వెంకటేశ్
ఈ సినిమాలో వెంక‌టేష్ రైస్ మిల్‌ యజమానిగా.. నాగ‌చైత‌న్య ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దగ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాడని తెలుస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదే ఏడాది విడుద‌ల కానుంది ఈ చిత్రం. మొత్తానికి వెంకీ మామ సినిమాతో వెంక‌టేష్, నాగ చైత‌న్య ఎలాంటి మాయ చేస్తారో చూడాలిక‌.
First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...