ఘనంగా ముగిసిన వెంకటేష్ కూతురు అశ్రిత వివాహా రిసెప్షన్..హాజరైన ఉప రాష్ట్రపతి..

దగ్గుబాటి వారింట పెళ్లి సందడి ముగిసింది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి ఈ మ‌ధ్యే రాజ‌స్తాన్‌లో జ‌రిగింది. ఈ వేడుకకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,చిరంజీవి సహా పలువురు ప్రముఖులు హాజరై సందడి చేసారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 30, 2019, 12:17 PM IST
ఘనంగా ముగిసిన వెంకటేష్ కూతురు అశ్రిత వివాహా రిసెప్షన్..హాజరైన ఉప రాష్ట్రపతి..
వెంకటేష్ కూతురు రిసెప్షన్‌కు హాజరైన వెంకయ్య నాయుడు
  • Share this:
దగ్గుబాటి వారింట పెళ్లి సందడి ముగిసింది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి ఈ మ‌ధ్యే రాజ‌స్తాన్‌లో జ‌రిగింది. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు, మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి ప్రాణ స్నేహితుడు, ర‌ఘురామి రెడ్డి త‌న‌యుడు వినాయక్ రెడ్డితో వెంకీ కూతురు వివాహం జ‌రిగింది. దీనికి టాలీవుడ్, బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నేత‌లు కూడా వ‌చ్చారు. ఈ వేడుక‌లో ద‌గ్గుపాటి రానాతో పాటు అక్కినేని నాగచైతన్య, సమంతలు డాన్సులు చేసారు. ఇక స‌ల్మాన్ ఖాన్ డాన్సులు కూడా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచాయి. మరోవైపు ఈ వేడుకకు సినీ రంగం నుంచే కాకుండా రాజకీయ రంగం నుంచి పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

Venkatesh Daughter Ashritha wedding reception in Hyderabad.. Megastar Chiranjeevi graced the Event pk.. దగ్గుబాటి వారింట పెళ్లి సందడి ఇంకా న‌డుస్తుంది. వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి ఈ మ‌ధ్యే రాజ‌స్తాన్‌లో జ‌రిగింది. ఇక ఇప్పుడు హైద‌రాబాద్‌లో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేసాడు వెంక‌టేష్. దీనికి ఇండ‌స్ట్రీ నుంచి చాలా మంది ప్ర‌ముఖులు వ‌చ్చారు. venkatesh daggupati,Venkatesh daughter Aashritha reception,Venkatesh daughter Aashritha reception chiranjeevi,Venkatesh daughter Aashritha Daggubati,Venkatesh daughter Aashritha Daggubati wedding,Venkatesh daughter Aashritha marriage in rajasthan,salman khan in Venkatesh daughter Aashritha marriage in jaipur,salman khan venkatesh,salman khan Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha marriage in jaipur,Venkatesh daughter Aashritha sangeet,Venkatesh daughter Aashritha marriage naga chaitanya samantha dance,Venkatesh daughter Aashritha marriage,Venkatesh daughter Aashritha engagement,Venkatesh daughter Aashritha Daggubati grandson Surender reddy,venkatesh daughter marriage,telugu cinema,friend of Kiran kumar reddy raghu rama reddy,వెంకటేష్ కూతురు పెళ్ళి, వెంకటేష్ కూతురు అశ్రిత,వెంకటేష్ కూతురు అశ్రిత పెళ్లిలో సల్మాన్ ఖాన్,వెంకటేష్ సల్మాన్ ఖాన్,వెంకటేష్ కూతురు అశ్రిత రిసెప్షన్,వెంకటేష్ కూతురు అశ్రిత రిసెప్షన్ చిరంజీవి,రాజస్థాన్‌లో వెంకటేష్ కూతురు పెళ్లి,నాగచైతన్య సమంత డాన్సులు అశ్రిత పెళ్లి,కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామిరెడ్డి,జైపూర్ కోటలో వెంకటేష్ కూతురు పెళ్లి,వెంకటేష్ కూతురు పెళ్లి,తెలుగు సినిమా

ప్ర‌స్తుతం కూతురు పెళ్లి ప‌నుల‌తోనే బిజీగా ఉన్న వెంక‌టేష్.. ఇది అయిపోయిన త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ కానున్నాడు. అశ్రిత ప్ర‌స్తుతం ఫుడ్ బిజినెస్ లో ఉంది. సిటీలో ఇప్ప‌టికే కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ద‌గ్గుపాటి వారి స‌త్తా చూపిస్తుంది. రామానాయుడు స్టూడియోలో కూడా ఓ స్టాల్ ఎప్ప‌టికీ ఉంటుంది. కూతురు ఇష్టాన్ని కాద‌న‌లేక‌.. ప్రేమ వివాహానికి వెంక‌టేష్ ఓకే చెప్పాడు.
First published: March 30, 2019, 12:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading