ప్రేమించుకుందాం రా అంటున్న వెంకటేష్.. ఆ రీమేక్‌లో విక్టరీ హీరో..

సీనియ‌ర్ హీరోలు ఇప్పుడు కొత్త కొత్త క‌థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎలాగూ ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్రేక్ష‌కులు కూడా ఇదివ‌ర‌క‌టి మాదిరి రొటీన్ క‌థ‌లు చూడ‌టం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 14, 2019, 4:55 PM IST
ప్రేమించుకుందాం రా అంటున్న వెంకటేష్.. ఆ రీమేక్‌లో విక్టరీ హీరో..
వెంకటేష్ ఫైల్ ఫోటో
  • Share this:
సీనియ‌ర్ హీరోలు ఇప్పుడు కొత్త కొత్త క‌థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎలాగూ ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్రేక్ష‌కులు కూడా ఇదివ‌ర‌క‌టి మాదిరి రొటీన్ క‌థ‌లు చూడ‌టం లేదు. కొత్త‌ద‌నం ఉంటే ఆద‌రిస్తున్నారు కూడా. అందుకే వెంక‌టేష్ కూడా ఇప్పుడు ఇదే చేయ‌బోతున్నాడు. అక్క‌డ నాగార్జున 60 ఏళ్ల‌కు మ‌న్మ‌థుడు అంటూ ముద్దులు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు వెంక‌టేష్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడు. మ‌రీ ముద్దుల వ‌ర‌కు వెళ్ల‌డం లేదు కానీ 60కి చేరువ‌లో ఉన్న వెంక‌టేష్.. 20ల్లో ఉన్న అమ్మాయితో ప్రేమ‌లో ప‌డుతున్నాడు.
Venkatesh Daggupati all set to act in DeDe Pyaar De movie telugu remake directed by Sriwass pk.. సీనియ‌ర్ హీరోలు ఇప్పుడు కొత్త కొత్త క‌థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎలాగూ ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్రేక్ష‌కులు కూడా ఇదివ‌ర‌క‌టి మాదిరి రొటీన్ క‌థ‌లు చూడ‌టం లేదు. venkatesh,venkatesh twitter,venkatesh tabu,venkatesh tabu movies,venkatesh movies,de de pyaar de,rakul preet singh,rakul preet singh movies,rakul preet singh to join venkatesh,rakul preet singh song,rakul preet singh photo shoots,venkatesh in de de pyar de remake,venkatesh in de de pyar de telugu remake,de de pyaar de remake,venkatesh in de de pyar de,victory venkatesh in de de pyar de,de de pyar de,de de pyaar de telugu remake,de de pyar de remake,de de pyar de telugu remake,venkatesh new movie,de de pyar de trailer,venkatesh songs,telugu cinema,dede pyaar de remake sriwass,వెంకటేష్,వెంకటేష్ టబు,వెంకటేష్ రకుల్ ప్రీత్ సింగ్,దేదే ప్యార్ దే వెంకటేష్ రీమేక్,తెలుగు సినిమా
వెంకటేష్ రకుల్ ప్రీత్ సింగ్

ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. రీమేక్ రాజాగా వెంక‌టేష్‌కు ఎప్ప‌ట్నుంచో పేరుంది. ఇదే పేరు నిల‌బెట్టుకుంటూ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు ఈ సీనియ‌ర్ హీరో. ఈ మ‌ధ్యే బాలీవుడ్‌లో అజ‌య్ దేవ్‌గన్, ర‌కుల్, ట‌బు జంట‌గా వ‌చ్చిన దేదే ప్యార్ దే సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌నున్నాడు వెంక‌టేష్. ఇందులో కూడా సేమ్ టూ సేమ్ వాళ్లే న‌టించ‌బోతున్నార‌ని తెలుస్తుంది. ఎలాగూ టబు, ర‌కుల్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా బాగానే తెలుసు.
Venkatesh Daggupati all set to act in DeDe Pyaar De movie telugu remake directed by Sriwass pk.. సీనియ‌ర్ హీరోలు ఇప్పుడు కొత్త కొత్త క‌థ‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎలాగూ ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో కొత్త ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ప్రేక్ష‌కులు కూడా ఇదివ‌ర‌క‌టి మాదిరి రొటీన్ క‌థ‌లు చూడ‌టం లేదు. venkatesh,venkatesh twitter,venkatesh tabu,venkatesh tabu movies,venkatesh movies,de de pyaar de,rakul preet singh,rakul preet singh movies,rakul preet singh to join venkatesh,rakul preet singh song,rakul preet singh photo shoots,venkatesh in de de pyar de remake,venkatesh in de de pyar de telugu remake,de de pyaar de remake,venkatesh in de de pyar de,victory venkatesh in de de pyar de,de de pyar de,de de pyaar de telugu remake,de de pyar de remake,de de pyar de telugu remake,venkatesh new movie,de de pyar de trailer,venkatesh songs,telugu cinema,dede pyaar de remake sriwass,వెంకటేష్,వెంకటేష్ టబు,వెంకటేష్ రకుల్ ప్రీత్ సింగ్,దేదే ప్యార్ దే వెంకటేష్ రీమేక్,తెలుగు సినిమా
వెంకటేష్ టబు

దాంతో వాళ్ల‌నే ఇక్క‌డ కూడా రిపీట్ చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ‌వాస్ తెర‌కెక్కిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ల‌క్ష్యం, లౌక్యం లాంటి సినిమాల‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ద‌ర్శ‌కుడు.. గ‌తేడాది బెల్లంకొండతో చేసిన సాక్ష్యం డిజాస్ట‌ర్ అయింది. దాంతో ఇప్పుడు రీమేక్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. మొత్తానికి 60ల్లో వెంకీ చేయ‌బోయే ఈ ప్రేమ‌క‌థ ఎలా ఉండ‌బోతుందో చూడాలి. ఇందులో ట‌బు ఆయ‌న భార్య‌గా న‌టిస్తుంటే.. ర‌కుల్ ప్రేయ‌సిగా న‌టించ‌నుంది. కూలీ నెం 1 త‌ర్వాత వెంకీ, ట‌బు క‌లిసి న‌టించ‌బోయే సినిమా ఇదే.
Published by: Praveen Kumar Vadla
First published: June 14, 2019, 4:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading