Home /News /movies /

చిరంజీవి తండ్రి చేతిలో ఉన్న ఈ మెగా హీరో ఎవరో తెలుసా..

చిరంజీవి తండ్రి చేతిలో ఉన్న ఈ మెగా హీరో ఎవరో తెలుసా..

తాతయ్యతో మెగా హీరో (Twitter/Photo)

తాతయ్యతో మెగా హీరో (Twitter/Photo)

ప్రస్తుతం సోషల్ మీడియలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు అప్పటి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ దానికో క్యాప్షన్ ఇస్తున్నారు.

    ప్రస్తుతం సోషల్ మీడియలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోలు అప్పటి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ దానికో క్యాప్షన్ ఇస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..తన తాతా వెంకట్రావుతో కలిసి ఓ విమానంలో వెళుతున్న ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. మంచి పాత జ్ఞాపకాలు.. మా తాతయ్యతో అంటూ ట్వీట్ చేసాడు. రీసెంట్‌గా వరుణ్ తేజ్.. అభిమానులతో ట్విట్టర్‌లో చిట్ చాట్ చేసి వాళ్లతో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో హీరోలు ఇంట్లో చేస్తోన్న యాక్టివిటీస్‌కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ వరుణ్ తేజ్.. ఎఫ్ మూవీతో పాటు  గద్దలకొండ గణేష్ సినిమాలో మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు మంచి కథ దొరికితే సాయి ధరమ్ తేజ్‌తో పాటు మిగతా మెగా హీరోలందరితో సినిమాలు చేస్తానని చెబుతున్నాడు వరుణ్ తేజ్.  త్వరలో ఎఫ్ 3 సంబంధించిన అప్‌డేట్ ఇస్తానన్నాడు.








    View this post on Instagram





    Good old memories! With my grandfather!❤️ #tbt#love


    A post shared by Varun Tej Konidela (@varunkonidela7) on




    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Telugu Cinema, Tollywood, Varun Tej

    తదుపరి వార్తలు