వరుణ్ తేజ్, నిహారిక స్కై వాక్.. వైరల్ అవుతున్న సంచలన వీడియో..

వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్‌లో చిన్న బ్రేక్ దొరకడంతో చెల్లెలు నిహారికతో కలిసి ఫారెన్ టూర్ వెళ్లిపోయాడు మెగా వారసుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 21, 2019, 5:26 PM IST
వరుణ్ తేజ్, నిహారిక స్కై వాక్.. వైరల్ అవుతున్న సంచలన వీడియో..
వరుణ్ తేజ్ నిహారిక ఫైల్ ఫోటోస్ (Source: Youtube)
  • Share this:
వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్‌లో చిన్న బ్రేక్ దొరకడంతో చెల్లెలు నిహారికతో కలిసి ఫారెన్ టూర్ వెళ్లిపోయాడు మెగా వారసుడు. ఈ ఇద్దరూ మకావ్‌లో ఓ సాహసం చేసారు. స్కై వాక్ చేస్తూ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. వరుణ్ తేజ్ అంటే ఓకే కానీ నిహారిక కూడా ఈ స్కై వాక్ చేయడం ఇప్పుడు నిజంగానే సంచలనం సృష్టిస్తుంది. హీరోలు అంటే సినిమాల్లోనే కాదు బయట కూడా సాహసాలు చేస్తారని నిరూపిస్తున్నారు మెగా వారసులు.

ఈ వీడియోలో వరుణ్ తేజ్ చాలా ధైర్యంగా కనిపిస్తున్నా కూడా నిహారిక మాత్రం కాస్త టెన్షన్‌తోనే ఉంది. మొత్తానికి స్కై వాక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు వరుణ్, నిహా.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>