Home /News /movies /

VARUN TEJ F2 DOMINATING RAM CHARAN VINAYA VIDHEYA RAMA IN COLLECTIONS AND BOXOFFICE WAR KP

వరుణ్ తేజ్ దెబ్బకు చరణ్ అబ్బా.. అన్నయ్యకు తమ్ముడు షాక్..

రామ్ చరణ్ వరుణ్ తేజ్

రామ్ చరణ్ వరుణ్ తేజ్

సంక్రాంతికి అన్నాద‌మ్ముళ్ల వార్ ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు కూడా చాలా రోజులుగా వేచి చూసారు. కానీ ఒకే రోజులో త‌మ్ముడు పూర్తి విజేత‌గా మారిపోయాడు. వరుణ్ తేజ్ న‌టించిన ‘ఎఫ్2’ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించి.. రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’కు షాక్ ఇచ్చింది.

ఇంకా చదవండి ...
సంక్రాంతికి అన్నాద‌మ్ముళ్ల వార్ ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు కూడా చాలా రోజులుగా వేచి చూసారు. కానీ ఒకే రోజులో త‌మ్ముడు పూర్తి విజేత‌గా మారిపోయాడు. వరుణ్ తేజ్ న‌టించిన ‘ఎఫ్2’ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించి.. రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’కు షాక్ ఇచ్చింది. వ‌రుణ్ తేజ్‌కు ఈ విష‌యంలో ఏదో ఒక వరం ఉన్నట్లుంది. స్టార్ హీరోలతో పోటీ పడినా కూడా ఎప్పుడు ఈయనే గెలుస్తున్నాడు. ముఖ్యంగా మెగా హీరోలతో యుద్ధం అన్నప్పుడు వరుణ్ తేజ్‌కు ఏదో వ‌రం వెంట ఉంటుంది.

Varun Tej F2 movie Unexpected Shock to his brother Ram Charan Vinaya Vidheya Rama kp.. సంక్రాంతికి అన్నాద‌మ్ముళ్ల వార్ ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు కూడా చాలా రోజులుగా వేచి చూసారు. కానీ ఒకే రోజులో త‌మ్ముడు పూర్తి విజేత‌గా మారిపోయాడు. వరుణ్ తేజ్ న‌టించిన ‘ఎఫ్2’ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించి.. రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’కు షాక్ ఇచ్చింది. varun tej ram charan,varun tej ram charan movies,varun tej f2,sankranti 2019 movies,ram charan vinaya vidheya rama,vinaya vidheya rama vs f2,f2 blockbuster,vinaya vidheya rama disaster,varun tej sai dharam tej,telugu cinema,వినయ విధేయ రామ కలెక్షన్స్,వరుణ్ తేజ్ రామ్ చరణ్,వినయ విధేయ రామ ఎఫ్2 సినిమా కలెక్షన్స్,సంక్రాంతి 2019 మూవీస్,తెలుగు సినిమా
తమ్ముడు వరుణ్ తేజ్‌తో రామ్ చరణ్ (ట్విట్టర్ ఫోటోస్)


గతేడాది సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ఇంటలిజెంట్ సినిమాతో పోటీ పడ్డాడు వరుణ్ తేజ్. అప్పుడు వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఇంటలిజెంట్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ తొలిప్రేమతో సాయిని ఓడించాడు మెగా వారసుడు. ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సినిమానే ఓడించి సంచలనం సృష్టించాడు వరుణ్ తేజ్. ఈ పండక్కి మెగా అన్నదమ్ముల మధ్య యుద్ధం బాగానే ఆస‌క్తి పుట్టించింది. అందరి అంచనాలు రామ్ చరణ్ వినయ విధేయ రామ‌ సినిమాపై ఉన్నాయి.

Varun Tej F2 movie Unexpected Shock to his brother Ram Charan Vinaya Vidheya Rama kp.. సంక్రాంతికి అన్నాద‌మ్ముళ్ల వార్ ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు కూడా చాలా రోజులుగా వేచి చూసారు. కానీ ఒకే రోజులో త‌మ్ముడు పూర్తి విజేత‌గా మారిపోయాడు. వరుణ్ తేజ్ న‌టించిన ‘ఎఫ్2’ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించి.. రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’కు షాక్ ఇచ్చింది. varun tej ram charan,varun tej ram charan movies,varun tej f2,sankranti 2019 movies,ram charan vinaya vidheya rama,vinaya vidheya rama vs f2,f2 blockbuster,vinaya vidheya rama disaster,varun tej sai dharam tej,telugu cinema,వినయ విధేయ రామ కలెక్షన్స్,వరుణ్ తేజ్ రామ్ చరణ్,వినయ విధేయ రామ ఎఫ్2 సినిమా కలెక్షన్స్,సంక్రాంతి 2019 మూవీస్,తెలుగు సినిమా
వినయ విధేయ రామ


అదే సమయంలో వ‌రుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఎఫ్2 సినిమాను కూడా ఎవరు తక్కువగా అంచనా వేయలేదు. అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో కచ్చితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ సృష్టించడం ఖాయమని నమ్మకంతోనే ఉన్నారు డిస్ట్రిబ్యూటర్లు కూడా. ఇప్పుడు ఇదే జరిగింది. బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ రామ 95 కోట్ల‌కు కేవ‌లం 62 కోట్లు వ‌సూలు చేస్తే.. 35 కోట్ల బిజినెస్ చేసిన ఎఫ్2 ఇప్ప‌టి వ‌ర‌కు 61 కోట్ల షేర్ తీసుకొచ్చి.. 70 కోట్ల వైపు ప‌రుగులు తీస్తుంది.

Varun Tej F2 movie Unexpected Shock to his brother Ram Charan Vinaya Vidheya Rama kp.. సంక్రాంతికి అన్నాద‌మ్ముళ్ల వార్ ఎలా ఉంటుందో అని మెగా అభిమానులు కూడా చాలా రోజులుగా వేచి చూసారు. కానీ ఒకే రోజులో త‌మ్ముడు పూర్తి విజేత‌గా మారిపోయాడు. వరుణ్ తేజ్ న‌టించిన ‘ఎఫ్2’ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించి.. రామ్ చ‌ర‌ణ్ ‘విన‌య విధేయ రామ’కు షాక్ ఇచ్చింది. varun tej ram charan,varun tej ram charan movies,varun tej f2,sankranti 2019 movies,ram charan vinaya vidheya rama,vinaya vidheya rama vs f2,f2 blockbuster,vinaya vidheya rama disaster,varun tej sai dharam tej,telugu cinema,వినయ విధేయ రామ కలెక్షన్స్,వరుణ్ తేజ్ రామ్ చరణ్,వినయ విధేయ రామ ఎఫ్2 సినిమా కలెక్షన్స్,సంక్రాంతి 2019 మూవీస్,తెలుగు సినిమా
ఎఫ్2 పోస్టర్


దాంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎఫ్ 2 పండగ చేసుకుంటుందిప్పుడు. ఈ చిత్రం రొటీన్ కథతోనే వచ్చినా కూడా అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ బాగా క‌లిసొస్తుంది. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ దీనికి ప్రాణం. వరుణ్ తేజ్ కూడా తెలంగాణా స్లాంగ్‌లో అదరగొట్టాడు. మొత్తంగా అన్న‌య్య‌పై పూర్తి ఆధిప‌త్యం చెలాయించి సంక్రాంతి విజేత‌గా నిలిచాడు వ‌రుణ్ తేజ్.
First published:

Tags: Ram Charan, Telugu Cinema, Tollywood, Varun Tej, Vinaya Vidheya Rama

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు