నీవెంట మేమున్నాం... పవన్‌పై వరుణ్ తేజ్ పవర్ ఫుల్ పోస్ట్

‘వాల్మీకి’ చిత్రంలోని డిఫరెంట్ లుక్‌ను పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసి పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు.

news18-telugu
Updated: September 2, 2019, 10:19 AM IST
నీవెంట మేమున్నాం... పవన్‌పై వరుణ్ తేజ్ పవర్ ఫుల్ పోస్ట్
పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్
news18-telugu
Updated: September 2, 2019, 10:19 AM IST
పవన్ ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోతున్నారు. రాత్రి నుంచే పవన్ బర్త్‌డే సందర్భంగా కేకులు కట్ చేస్తున్నారు. ఇక అభిమానులతో సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్‌కి బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాబాయ్ పవన్ కళ్యాణ్‌కి అదిరిపోయే బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నవరుణ్ నటిస్తున్న  ‘వాల్మీకి’ చిత్రంలోని డిఫరెంట్ లుక్‌ను పవన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసి పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. వాల్మికీ టీం తరపున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు... ఏ విషయంలో అయినా మీ వెంట మేమున్నామంటూ... ’ ట్వీట్ చేస్తూ వరుణ్ పోస్టు చేశారు.



 
First published: September 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...