Bigg Boss 3: హద్దులు దాటేస్తున్న వరుణ్ సందేశ్, వితిక షెరూ రొమాన్స్..

బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి భార్యాభ‌ర్త‌ల‌ను ఎంపిక చేసారు. దాని ప్ర‌భావం ఎలా ఉంటుందో కూడా అంద‌రికీ తెలుసు. అరే అదృష్టం అంటే మ‌నోడిదేరా అంటూ వ‌రుణ్ సందేశ్‌ను చూసిన‌పుడే అంతా అనుకున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 12, 2019, 10:01 PM IST
Bigg Boss 3: హద్దులు దాటేస్తున్న వరుణ్ సందేశ్, వితిక షెరూ రొమాన్స్..
వరుణ్ సందేశ్ వితికా షెరూ ఫైల్ ఫోటోస్ (source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 12, 2019, 10:01 PM IST
బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి భార్యాభ‌ర్త‌ల‌ను ఎంపిక చేసారు. దాని ప్ర‌భావం ఎలా ఉంటుందో కూడా అంద‌రికీ తెలుసు. అరే అదృష్టం అంటే మ‌నోడిదేరా అంటూ వ‌రుణ్ సందేశ్‌ను చూసిన‌పుడే అంతా అనుకున్నారు. బిగ్ బాస్ ఇంట్లోకి సాధార‌ణంగా అంతా భార్యా పిల్ల‌ల‌ను వ‌దిలేసి వెళ్తారు. కానీ వ‌రుణ్ సందేశ్ మాత్రం భార్య‌తో పాటు అక్క‌డికి వెళ్లాడు. ఇంత‌కంటే ల‌క్ మ‌రోటి ఇంకేం ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్లు ఇంట్లో ఏం చేస్తార‌ని అంతా అనుకుంటున్నారో.. అదే చేస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు ప్రేమ‌లు చూపించుకుంటూ.. కెమెరాలు కూడా దాచుకోలేనంత ప్రేమ‌ను కురిపించుకుంటున్నారు.

varun sandesh vithika sheru romance is the main highlight of bigg boss 3 and they are romancing before cameras pk బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి భార్యాభ‌ర్త‌ల‌ను ఎంపిక చేసారు. దాని ప్ర‌భావం ఎలా ఉంటుందో కూడా అంద‌రికీ తెలుసు. అరే అదృష్టం అంటే మ‌నోడిదేరా అంటూ వ‌రుణ్ సందేశ్‌ను చూసిన‌పుడే అంతా అనుకున్నారు. bigg boss 3,bigg boss 3 twitter,bigg boss 3 instagram,bigg boss 3 videos,bigg boss 3 comedy,bigg boss 3 funny,bigg boss 3 varun sandesh vithika sheru romance,varun sandesh vithika sheru romance in bigg boss 3,vithika sheru,varun sandesh,varun sandesh wife vithika sheru,varun sandesh movies,varun sandesh wife,vithika sheru movies,varun sandesh and vithika sheru,varun sandesh and vithika sheru engagement,vithika sheru and varun sandesh,vithika sheru and varun sandesh movie,actress vithika sheru,varun sandesh and vithika sheru marraige,varun sandesh with vithika sheru,telugu cinema,వరుణ్ సందేశ్,వరుణ్ సందేశ్ వితికా షెరూ,వరుణ్ సందేశ్ వితికా షెరూ రొమాన్స్,బిగ్ బాస్ 3,తెలుగు సినిమా
వరుణ్ సందేశ్ వితికా షెరూ ఫైల్ ఫోటో


ఇక కెమెరాల‌కు ఎలాగూ క‌ళ్లున్నాయి కాబ‌ట్టి వ‌ద్ద‌న్నా కూడా అవి క్యాప్చ‌ర్ చేస్తున్నాయి. ముద్దులు పెట్టుకుంటూ.. హ‌గ్స్ ఇచ్చుకుంటూ ఒక‌రికొక‌రు బూస్ట‌ప్ ఇచ్చుకుంటున్నారు. వితికా షెరూ అయితే కాస్త ఎక్కువ ప్రేమే చూపిస్తుంది. భ‌ర్త క‌నిపించ‌న ప్ర‌తీసారి పర్స‌న‌ల్ విష‌యాలు కూడా కెమెరా ముందే డిస్క‌స్ చేసుకుంటున్నారు. అక్క‌డితో ఆగ‌కుండా హ‌గ్గులు బోన‌స్.. ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నారు. మొద‌లైన మూడు రోజుల‌కే ప‌రిస్థితి ఇలా ఉంటే రాను రాను ఇంకెలా ఉండ‌బోతుందో..? అన్న‌ట్లు ఈ వారం నామినేష‌న్స్‌లో వితికా షెరూ కూడా ఉంది.

First published: August 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...