వరుణ్ హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్న వర్మ.. జోడీ అదిరింది..

వ‌ర్మ‌కు గాళ్ ఫ్రెండ్ దొర‌కడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నిజంగానే దొరికింది. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే ఇక్క‌డ వ‌ర్మ అంటే రామ్ గోపాల్ వ‌ర్మ కాదు.. త‌మిళ్ వ‌ర్మ‌.. అంటే అర్జున్ రెడ్డి అన్న‌మాట‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 16, 2019, 10:25 PM IST
వరుణ్ హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తున్న వర్మ.. జోడీ అదిరింది..
ధృవ్ బనితా సంధు
  • Share this:
వ‌ర్మ‌కు గాళ్ ఫ్రెండ్ దొర‌కడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నిజంగానే దొరికింది. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే ఇక్క‌డ వ‌ర్మ అంటే రామ్ గోపాల్ వ‌ర్మ కాదు.. త‌మిళ్ వ‌ర్మ‌.. అంటే అర్జున్ రెడ్డి అన్న‌మాట‌. త‌మిళ‌నాట అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసి మ‌ళ్లీ ఆపేసిన సంగ‌తి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ముందు నుంచి మ‌ళ్లీ మొద‌లు పెడుతున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్ర రీమేక్ మొద‌లు కానుంది.

Banita Sandhu Confirmed as heroine in Dhruv Vikram Arjun Reddy Tamil Remake Directed by debutant pk.. వ‌ర్మ‌కు గాళ్ ఫ్రెండ్ దొర‌కడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నిజంగానే దొరికింది. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే ఇక్క‌డ వ‌ర్మ అంటే రామ్ గోపాల్ వ‌ర్మ కాదు.. త‌మిళ్ వ‌ర్మ‌.. అంటే అర్జున్ రెడ్డి అన్న‌మాట‌. dhruv vikram,dhruv vikram banita sandhu,dhruv vikram megha chowdhury,dhruv vikram arjun reddy remake,arjun reddy tamil remake varmaa stopped,arjun reddy telugu movie,arjun reddy tamil remake varmaa,dhruv vikram arjun reddy,arjun reddy varma,dhruv vikram bala movie,arjun reddy hindi remake,telugu cinema,ధృవ్ విక్రమ్,ధృవ్ విక్రమ్ బనితా సంధు,ధృవ్ విక్రమ్ మేఘా చౌదరి,ధృవ్ విక్రమ్ వర్మ,ధృవ్ విక్రమ్ అర్జున్ రెడ్డి రీమేక్,ధృవ్ విక్రమ్ విజయ్ దేవరకొండ,ధృవ్ విక్రమ్ తెలుగు సినిమా,తెలుగు సినిమా,ధృవ్ విక్రమ్ బాల
ధృవ్ బనితా సంధు


గిరీషయ్యా అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. అర్జున్ రెడ్డిని ఇప్ప‌టికే హిందీలో రీమేక్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ‌. ఇప్పుడు త‌మిళ‌నాట బాల చేసిన సినిమాను ప‌క్క‌న‌బెట్టేసి ధృవ్ హీరోగా మ‌రో సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. దీనికి విక్ర‌మ్ డ‌బ్బులు పెట్టుకుంటాడ‌ని తెలుస్తుంది.

Banita Sandhu Confirmed as heroine in Dhruv Vikram Arjun Reddy Tamil Remake Directed by debutant pk.. వ‌ర్మ‌కు గాళ్ ఫ్రెండ్ దొర‌కడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నిజంగానే దొరికింది. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే ఇక్క‌డ వ‌ర్మ అంటే రామ్ గోపాల్ వ‌ర్మ కాదు.. త‌మిళ్ వ‌ర్మ‌.. అంటే అర్జున్ రెడ్డి అన్న‌మాట‌. dhruv vikram,dhruv vikram banita sandhu,dhruv vikram megha chowdhury,dhruv vikram arjun reddy remake,arjun reddy tamil remake varmaa stopped,arjun reddy telugu movie,arjun reddy tamil remake varmaa,dhruv vikram arjun reddy,arjun reddy varma,dhruv vikram bala movie,arjun reddy hindi remake,telugu cinema,ధృవ్ విక్రమ్,ధృవ్ విక్రమ్ బనితా సంధు,ధృవ్ విక్రమ్ మేఘా చౌదరి,ధృవ్ విక్రమ్ వర్మ,ధృవ్ విక్రమ్ అర్జున్ రెడ్డి రీమేక్,ధృవ్ విక్రమ్ విజయ్ దేవరకొండ,ధృవ్ విక్రమ్ తెలుగు సినిమా,తెలుగు సినిమా,ధృవ్ విక్రమ్ బాల
ధృవ్ బనితా సంధు


ఇంత‌కు ముందు ఈ చిత్రంలో ఉన్న మేఘా చౌద‌రిని తీసేసి.. ఇప్పుడు కొత్త‌మ్మాయిని తీసుకుంటున్నారు. ఆమె పేరు బ‌నిటా సంధు. ఇంత‌కు ముందు వ‌రుణ్ ధ‌వ‌న్ అక్టోబ‌ర్ సినిమాలో హీరోయిన్ గా న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చ్ నుంచి మొద‌లు కానుంద‌ని తెలుస్తుంది. మొత్తానికి వ‌ర్మ కొత్త గాళ్ ఫ్రెండ్ తో అయినా ఏదైనా మాయ చేస్తాడేమో చూడాలిక‌.
First published: February 16, 2019, 10:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading