త్వరలో ఒకింటివాడు కాబోతున్న వరుణ్.. బీచ్‌లో పెళ్లి..

బాలీవుడ్‌లో రీసెంట్‌గా రణ్‌వీర్ సింగ్, దీపికా, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వంటి వారు ప్రేమించి పెళ్లిచేసుకొని ఒకింటి వారయ్యారు. తాజాగా ఈ జాబితాలో వరుణ్ దావణ్ కూడా ఉన్నాడు. త్వరలో ఈ నటుడు తన ప్రియురాలు నటాశా దలాల్‌ను ఈ యేడాది చివరల్లో పెళ్లిచేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: May 22, 2019, 8:24 PM IST
త్వరలో ఒకింటివాడు కాబోతున్న వరుణ్.. బీచ్‌లో పెళ్లి..
గర్ల్ ఫ్రెండ్ నటాసా దలాల్‌తో వరుణ్ ధావన్
news18-telugu
Updated: May 22, 2019, 8:24 PM IST
బాలీవుడ్‌లో రీసెంట్‌గా రణ్‌వీర్ సింగ్, దీపికా, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వంటి వారు ప్రేమించి పెళ్లిచేసుకొని ఒకింటి వారయ్యారు. తాజాగా ఈ జాబితాలో వరుణ్ దావణ్ కూడా ఉన్నాడు. త్వరలో ఈ నటుడు తన ప్రియురాలు నటాశా దలాల్‌ను ఈ యేడాది చివరల్లో పెళ్లిచేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా గోవా బీచ్ దగ్గర  వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టు సమాచారం. వీళ్ల పెళ్లికి రెండు ఫ్యామిలీలకు చెందిన దగ్గరి వ్యక్తులు మాత్రమే హాజరవుతారట. ఐతే వీళ్ల పెళ్లిపై అటు వరుణ్ కానీ, నటాషా కానీ స్పందించలేదు. మరోవైపు ఇరువురు ఫ్యామిలీలు కూడా వీళ్ల పెళ్లిపై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ఇక ఎన్నో ఏళ్లుటా నటాషాతో వరుణ్ బహిరంగానే తిరుగుతున్నాడు. అంతేకాదు వాళ్ల రిలేషన్ షిప్‌పై కాఫీ విత్ కరణ్ షోలో వరుణ్ ..తమ మధ్యగల బంధాన్ని వివరించాడు. ఈ షోలో వరుణ్ మాట్లాడుతూ..నేను నటాషాతో డేటింగ్‌లో వున్న..అంతేకాదు మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం..అని వరుణ్ ఆ షోలో ప్రకటించాడు.

Varun dhawan going to married his girl friend natasha dalal in december,varun dhawan,natasha dalal,varun dhawan natasha dalal,varun dhawan girlfriend,varun dhawan and natasha dalal marriage,varun dhawan and natasha dalal love story,varun dhawan with girlfriend natasha dalal,varun dhawan marriage,varun dhawan songs,varun dhawan movies,varun dhawan and natasha dalal,varun dhawan with natasha dalal,varun dhawan and natasha dalal kiss,varun dhawan wedding,varun dhawan twitter,varun dhawan instagram,bollywood,hindi cinema,jabardasth comedy show,2019 election result,వరుణ్ ధావణ్,నటాషా దలాల్,వరుణ్ దావన్ నటాషా దలాల్,త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ దావన్,వరుణ్ ధావన్ కళంక్,
గర్ల్ ఫ్రెండ్ నటాసా దలాల్‌తో వరుణ్ ధావన్


ఈ యేడాది వరుణ్ ధావన్ నటించిన ‘కళంక్’ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం వరుణ్ ధావన్..కూలీ నెం.1 రీమేక్‌తో పాటు త్రీడీ డాన్స్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు.

First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...