పొల్లాచ్చి సెక్స్ రాకెట్‌పై వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

సౌత్ ఇండియాను ప్ర‌స్తుతం షేక్ చేస్తున్న కేస్ పొల్లాచ్చి సెక్స్ రాకెట్. ఈ ఇష్యూలో చాలా మంది పెద్ద త‌ల‌కాయ‌లు ఉన్నాయంటూ ఇప్ప‌టికే చాలా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలో వ‌ర‌ల‌క్ష్మి శ‌రత్ కుమార్ దీనిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 17, 2019, 3:47 PM IST
పొల్లాచ్చి సెక్స్ రాకెట్‌పై వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
వరలక్ష్మి శరత్ కుమార్ Photo: Instagram/varusarathkumar
  • Share this:
సౌత్ ఇండియాను ప్ర‌స్తుతం షేక్ చేస్తున్న కేస్ పొల్లాచ్చి సెక్స్ రాకెట్. ఈ ఇష్యూలో చాలా మంది పెద్ద త‌ల‌కాయ‌లు ఉన్నాయంటూ ఇప్ప‌టికే చాలా వార్త‌లు వ‌స్తున్నాయి. త‌మిళ‌నాడు భారీ రాజ‌కీయ వేత్త‌లు కూడా ఇందులో భాగంగా ఉన్నారంటూ వ‌స్తున్న త‌రుణంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌రత్ కుమార్ దీనిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. స‌మాజంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అన్యాయాల‌పై ఈ భామ మాట్లాడింది. ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న మీటూ ఉద్య‌మంపై ఎలాగూ సినిమా వాళ్లు మాట్లాడ‌టం లేదు క‌నీసం ఇప్పుడైనా బ‌య‌టికి వ‌చ్చి నోరు విప్పండి అంటూ చెబుతుంది వ‌ర‌ల‌క్ష్మీ.

Varalakshmi Sarathkumar Sensational Comments on Pollachi Sexual Assault Case and Tamil Heroes pk.. సౌత్ ఇండియాను ప్ర‌స్తుతం షేక్ చేస్తున్న కేస్ పొల్లాచ్చి సెక్స్ రాకెట్. ఈ ఇష్యూలో చాలా మంది పెద్ద త‌ల‌కాయ‌లు ఉన్నాయంటూ ఇప్ప‌టికే చాలా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌రత్ కుమార్ దీనిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. Varalakshmi Sarathkumar,Varalakshmi Sarathkumar twitter,Varalakshmi Sarathkumar instagram,Varalakshmi Sarathkumar hot photos,Varalakshmi Sarathkumar Pollachi Sexual Assault Case,Pollachi Sexual Assault Case,pollachi sexual assault case video,pollachi video viral original,Varalakshmi Sarathkumar tamil heroes,Varalakshmi Sarathkumar comments on pollachi sexual assault case,వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్,వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్ హాట్,వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్ పొల్లాచ్చి సెక్స్ రాకెట్,వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్ తమిళ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు,వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్ రాజకీయాలు,వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్ రాజకీయాలు
వరలక్ష్మిశరత్ కుమార్

త‌న‌కు ధైర్యం ఉంద‌ని.. క‌చ్చితంగా ఆడ‌వాళ్ల‌పై జ‌రుగుతున్న ఆకృత్యాల‌పై మాట్లాడాల‌ని.. అంద‌రూ మాట్లాడాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌. మొన్న జ‌రిగిన పొల్లాచ్చి కీచ‌క ప‌ర్వం నిజంగానే మ‌నం అంతా బ‌తుకుతున్న సభ్యసమాజం తలదించుకునేలా ఉందంటుంది వ‌ర‌ల‌క్ష్మి. అస‌లు ఇలాంటి స‌మాజంలో మ‌నం ఉన్నందుకు సిగ్గుప‌డాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ఈ భామ‌. ఇంత‌మంది ఉండి కూడా సినిమా ఇండ‌స్ట్రీ నుంచి ఒక్క‌రు కూడా పొల్లాచ్చి ఇష్యూపై మాట్లాడ‌క‌పోవ‌డం నిజంగా బాధ క‌లిగిస్తుంద‌ని చెప్పింది వ‌ర‌ల‌క్ష్మి.

Varalakshmi Sarathkumar Sensational Comments on Pollachi Sexual Assault Case and Tamil Heroes pk.. సౌత్ ఇండియాను ప్ర‌స్తుతం షేక్ చేస్తున్న కేస్ పొల్లాచ్చి సెక్స్ రాకెట్. ఈ ఇష్యూలో చాలా మంది పెద్ద త‌ల‌కాయ‌లు ఉన్నాయంటూ ఇప్ప‌టికే చాలా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌రత్ కుమార్ దీనిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. Varalakshmi Sarathkumar,Varalakshmi Sarathkumar twitter,Varalakshmi Sarathkumar instagram,Varalakshmi Sarathkumar hot photos,Varalakshmi Sarathkumar Pollachi Sexual Assault Case,Pollachi Sexual Assault Case,pollachi sexual assault case video,pollachi video viral original,Varalakshmi Sarathkumar tamil heroes,Varalakshmi Sarathkumar comments on pollachi sexual assault case,వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్,వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్ హాట్,వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్ పొల్లాచ్చి సెక్స్ రాకెట్,వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్ తమిళ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు,వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్ రాజకీయాలు,వ‌ర‌ల‌క్ష్మి శరత్ కుమార్ రాజకీయాలు
వరలక్ష్మి శరత్ కుమార్

క‌చ్చితంగా ఇలాంటి విష‌యాల‌పై గ‌ట్టిగా మాట్లాడిన‌పుడే మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా ఉంటాయంటుంది ఈ ముద్దుగుమ్మ‌. స‌మాజంలో కాస్త శ‌క్తివంతంగా ఉండే వ్యక్తులకు బాధ్య‌త కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని.. వాళ్లు త‌మ మాట‌ల‌తో స‌మాజాన్ని మార్చేయొచ్చని చెబుతుంది ఈ భామ‌. మీటూ ఉద్యమం అంత‌గా జ‌రుగుతున్న స‌మ‌యంలో కూడా ఎలాగూ మాట్లాడ‌లేదు.. క‌నీసం ఇప్పుడైనా మాట‌లాడితే బాగుంటుంది క‌దా అంటూ ఘాటు స్టేట్మెంట్స్ చేసింది వ‌ర‌ల‌క్ష్మి. ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అంతేకాదు తాను క‌చ్చితంగా రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని.. కానీ త‌న తండ్రి శ‌ర‌త్ కుమార్ పార్టీలోకి మాత్రం రానంటుంది ఈ ముద్దుగుమ్మ‌.
First published: March 17, 2019, 3:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading