ప్రేమికుల రోజు నాగచైతన్య, సమంత మజిలీ టీజర్..

చాలా యేళ్ల తర్వాత నాగ చైతన్య, సమంత ‘మజిలీ’ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలనే ఉన్నాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను టీజర్‌ను విడుదలచేయనున్నారు.

news18-telugu
Updated: February 12, 2019, 7:26 PM IST
ప్రేమికుల రోజు నాగచైతన్య, సమంత మజిలీ టీజర్..
నాగ చైతన్య, సమంతల మజిలీ
  • Share this:
‘ఏం మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్‌లో జెస్సీగా అడుగుపెట్టిన సమంత..ఆ తర్వతా ఆ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని నటవారసుడు నాగచైతన్యతో తొలిచూపులోనే ప్రేమలో పడిపోయింది. ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘మనం’, ‘ఆటో నగర్ సూర్య’ సినిమాల్లో కలిసి నటించారు.

ఆ తర్వాత వీళ్లిద్దరు తమ ప్రేమను పెళ్లి వరుకు తీసుకెళ్లి ఒకింటివారయ్యారు. పెళ్లి తర్వాత కూడా నాగచైతన్య, సమంత ఎవరికీ వారు వాళ్ల సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత ఈ రియల్ లైఫ్ జంట ‘మజిలీ’ సినిమాలో కలిసి నటిస్తున్నారు.

Valentine's Day gift Naga Chaitanya Samantha's Majili Teaser Release, Naga chaitanya, Samantha, Naga chaitanya Samantha Majili, Naga chaitanya Samantha Majili Teaser Release, chaithu Samantha Teaser Released In Valetines Day, Valentines Day Gift Naga chaitanya Samantha Majjili Teaser, Tollywood News, Telugu News, సమంత, నాగచైతన్య, నాగ చైతన్య సమంత, నాగ చైతన్య సమంత మజిలీ టీజర్ రిలీజ్, వాలెంటైన్ డే గిప్ట్‌గా నాగ చైతన్య సమంత టీజర్, ప్రేమికుల దినోత్సవం కానుకగా నాగచైతన్య సమంత మజిలీ టీజర్పెళ్లి తర్వాత ప్రేమ పంచుతున్న నాగచైతన్య సమంత,
మజిలీలో నాగచైతన్య, సమంత


‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. పెళ్లి తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలనే ఉన్నాయి. ఇప్పటికే నాగచైతన్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా  ఈ సినిమాను టీజర్‌ను  విడుదల చేస్తున్నారు.Valentine's Day gift Naga Chaitanya Samantha's Majili Teaser Release, Naga chaitanya, Samantha, Naga chaitanya Samantha Majili, Naga chaitanya Samantha Majili Teaser Release, chaithu Samantha Teaser Released In Valetines Day, Valentines Day Gift Naga chaitanya Samantha Majjili Teaser, Tollywood News, Telugu News, సమంత, నాగచైతన్య, నాగ చైతన్య సమంత, నాగ చైతన్య సమంత మజిలీ టీజర్ రిలీజ్, వాలెంటైన్ డే గిప్ట్‌గా నాగ చైతన్య సమంత టీజర్, ప్రేమికుల దినోత్సవం కానుకగా నాగచైతన్య సమంత మజిలీ టీజర్పెళ్లి తర్వాత ప్రేమ పంచుతున్న నాగచైతన్య సమంత,
మజిలీలో నాగచైతన్య, సమంత


ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా సమంతనే కాకుండా దివ్యాంశ కౌశిక్ రెండో హీరోయిన్‌గా నటిస్తోంది.  దేర్ ఈజ్ లవ్ దేర్.. ఈజ్ పెయిన్ అనేది ‘మజిలీ’ సినిమాక్యాప్షన్. రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజ్ ఈ చిత్రంలో ఇతర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి  విష్ణు వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది మ‌జిలి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎప్రిల్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. మరి ‘మజిలీ’ సినిమా చైతూ, సామ్ కెరీర్‌లో మరో మజిలీగా మిగిలిపోతుందా లేదా అనేది చూడాలి.

సౌందర్య రజనీకాంత్ జీవితంలో ముఖ్యమైన ముగ్గురు మగాళ్లు

Loading...

ఇవి కూడా చదవండి 

తాప్సీ ప్రతీకారం ఆ హీరో పైనేనా..కారణం ఏంటో తెలుసా..

తాప్సీ ప్రతీకారం ఆ హీరో పైనేనా..కారణం ఏంటో తెలుసా..

తండ్రి కోరిక తీర్చిన ప్రభాస్.. కానీ పాపం ఆయన లేరు..
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...