చిరంజీవితో భేటి అయిన ఉయ్యాలవాడ వారసులు..

మెగాస్టార్ చిరంజీవి.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు కొంతమంది సినీ నటుడు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

news18-telugu
Updated: September 25, 2019, 8:13 AM IST
చిరంజీవితో భేటి అయిన ఉయ్యాలవాడ వారసులు..
‘సైరా నరసింహారెడ్డి’ (Source: Twitter)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మించాడు. రీసెంట్‌గా ఈ సినిమా విషయమై ఉయ్యాలవాడ వంశస్థులు కొందరు తమకు న్యాయం చేయాలంటూ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి కార్యాలయం ముందు ధర్నా చేసారు. మరోవైపు ఉయ్యాలవాడ వారసులు..ఈ సినిమా విషయమై కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు కొంతమంది సినీ నటుడు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

uyyalavada narasimha reddy descendants visited with chiranjeevi,Sye Raa Narasimha Reddy,uyyalavada narasimha reddy descendants visits chiranjeevi,sye raa narasimha reddy pre release event,sye raa narasimha reddy movie review,sye raa narasimha reddy,high court,telangana high court,uyyalawada narasimaha reddy, uyyalawada descendants file case over sye raa narasimha reddy,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy movie,Sye Raa Narasimha Reddy police case,Sye Raa Narasimha Reddy jubilee hills PS case,ram charan Sye Raa Narasimha Reddy,chiranjeevi Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy pre release event,Sye Raa Narasimha Reddy controversy,telugu cinema,ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి,సైరా నరసింహా రెడ్డి,సైరా వివాదాలు,పోలీస్ కేస్ ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు,తెలుగు సినిమా,హైకోర్టు,హైకోర్టు మెట్లు ఎక్కిన ఉయ్యాలవాడ వారసులు,చిరంజీవి రామ్ చరణ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,చిరంజీవి,చిరంజీవి‌తో భేటి అయిన ఉయ్యాలవాడ వారసులు,చిరంజీవిని కలిసిన ఉయ్యాలవాడ వారసులు,
చిరంజీవిని కలిసిన ఉయ్యలవాడ వారసులు (Facebook/Photo)


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ‘సైరా నరసింహారెడ్డి’గా తెరకెక్కించి రేనాటి గడ్డ ప్రతిష్ఠను అందరికీ తెలిసేలా చేసిన మెగాస్టార్ చిరంజీవికి  ప్రత్యెేక కృతజ్ఞతలు తెలియజేసారు. చిరంజీవిని కలిసిన కర్నాటి వంశస్థులు తమ ఆనందాన్ని చిరుతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు జుర్రేరు,కుందూ నదులు కలిసే ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్మృతి వనం ప్రారంభోత్సవానికి రావాలని చిరంజీవిని కోరగా..అందుకు అంగీకారం తెలిపినట్టు ఉయ్యాలవాడ వారసులు తెలిపారు.

First published: September 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>