• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • URVASHI RAUTELA STRIPPED OFF WHILE DANCING INSTAGRAM VIDEO GOES VIRAL BA

Video: డ్యాన్స్ చేస్తూ డ్రెస్ తీసేసిన హీరోయిన్... సోషల్ మీడియాలో రచ్చ

Video: డ్యాన్స్ చేస్తూ డ్రెస్ తీసేసిన హీరోయిన్... సోషల్ మీడియాలో రచ్చ

ఊర్వశి రౌటేలా

ఊర్వశి రౌటేలా ప్రస్తుతం పాగల్ ప్యాంటీ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. అనీస్ బజ్మీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహాం, ఇలియానా, అనిల్ కపూర్ కూడా నటిస్తున్నారు.

  • Share this:
    సినిమాల్లో పర్‌ఫెక్షన్ కోసం చాలా మంది నటీనటులు ఎంతో శ్రమిస్తారు. ఎంతో బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తారు. కెమెరా ముందు పడిన కష్టం కంటే కెమెరా వెనుక ఎంతో శ్రమిస్తారు. అలాంటి వారిలో ఊర్వశి రౌటేలా కూడా ఒకరు. సింగ్ సాబ్ ది గ్రేట్ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అందాల భామ.. కొద్దికాలంలోనే కుర్రకారు మనసు కొల్లగొట్టింది. తన అందచందాలతో యువత మతి పోగొట్టింది. సినిమాల కంటే తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా అభిమానులకు దగ్గరైంది. మరింత మంది ఫ్యాన్స్‌ను ఆకట్టుకోగలిగింది. అయితే, ఊర్వశిని అందాలు ఆరబోసే తారగానే చూస్తారు చాలా మంది. కానీ, సినిమాకోసం తాను ఎంత కష్టపడుతుందో ఓ వీడియో చూపింది ఈ భామ. ఓ డ్యాన్స్ స్టూడియోలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




    ఊర్వశి రౌటేలా ప్రస్తుతం పాగల్ ప్యాంటీ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. అనీస్ బజ్మీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహాం, ఇలియానా, అనిల్ కపూర్ కూడా నటిస్తున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు