హోమ్ /వార్తలు /సినిమా /

చూపులతో శృంగారం ఒలికిస్తున్న బాలివుడ్ భామ ఊర్వశి రౌటేలాను ఇలా చూడాల్సిందే...

చూపులతో శృంగారం ఒలికిస్తున్న బాలివుడ్ భామ ఊర్వశి రౌటేలాను ఇలా చూడాల్సిందే...

ఊర్వశి రౌటేలా..  Photo: Instagram.com/urvashirautela

ఊర్వశి రౌటేలా.. Photo: Instagram.com/urvashirautela

చేతిలో సినిమాలు ఉన్నా, లేకపోయినా ఈ భామ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో ఊర్వశీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇన్ స్టాగ్రామ్ లో ఊర్వశీ కి ఏకంగా 18 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.

ఇంకా చదవండి ...

అరేబియా గుర్రం, కత్తిలాంటి చూపు, సెగలు పుట్టించే అందం ఈ పర్యాయ పదాలన్నింటికీ ఒకే అర్థం బాలివుడ్ భామ ఊర్వశీ రౌటేలా... మిస్ ఇండియాగా పేరొందిన ఈ భామ, చూపులతోనే కైపెక్కించగలదు. తన అందంతో ఎలాంటి వారినైనా చిత్తు చేసేయగలదు. బాలివుడ్ లో ఇప్పటి వరకూ సరైన బ్రేక్ లభించని ఊర్వశీ రౌటేలా, ఒక చక్కటి విజయంతో తన కెరీర్ లో బెస్ట్ ఇవ్వాలని తహతహలాడుతోంది. చేతిలో సినిమాలు ఉన్నా, లేకపోయినా ఈ భామ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో ఊర్వశీ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే  ఆశ్చర్యపోవాల్సిందే. ఇన్ స్టాగ్రామ్ లో ఊర్వశీ కి ఏకంగా 18 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే ఇన్ స్టా గ్రామ్ లో ఊర్వశి తన ఫోటోలతో పాటు వీడియాలోను పోస్ట్ చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన రెండు వీడియోలు నెటిజన్లు తెగ ఆకర్షిస్తున్నాయి. అవేంటో చూసేద్దాం.


View this post on Instagram

gettin suited up 🚀 🚀 🚀


A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) on
View this post on Instagram

After women, flowers are the most divine creations. Stop and smell the roses 🌹 ♥️💋


A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) onView this post on Instagram

@sherrihill 🎥


A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) onView this post on Instagram

Happy New Year Universe ♥️ #love


A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) onFirst published:

Tags: Bollywood, Urvashi Rautela

ఉత్తమ కథలు