news18-telugu
Updated: November 17, 2019, 6:18 AM IST
ఊర్వశీ? స్వప్నా?... ఎవరు బాగా డాన్స్ చేశారు?
Viral Video : దేశవ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. వాతావరణం రోజురోజుకూ కూల్ అవుతోంది. ఇలాంటప్పుడు వేడివేడిగా ఏదైనా ఉంటే బాగుండు అనిపించే ఫ్యాన్స్‌కి హాట్ అందాల విందు చేస్తున్నారు సెలబ్రిటీ బ్యూటీస్. పూర్వం సెలబ్రిటీ అమ్మాయిలు డాన్స్ వెయ్యాలంటే... వెయిటింగ్ రూంలో ఎదురుచూస్తూ ఉండాల్సి వచ్చేది. సంగీత విధ్వాంసులు తమ పనులన్నీ చేసుకొని ఎప్పుడో వచ్చేవాళ్లు. అప్పటికే డాన్స్ కోసం ఎదురుచూసీ, చూసీ ప్రేక్షకులు విసుగెత్తిపోయేవాళ్లు. మరి ఇప్పుడో... నో వెయిటింగ్. మొబైల్ ఆన్ చెయ్యడం... ఏ యూట్యూబో, టిక్ టాకో, వాట్సాప్ లోనో కావాల్సిన వీడియోను వెతుక్కోవడం చూసేయడం కామనైపోయింది. సెలబ్రిటీలు కూడా అదే జోష్‌తో అభిమానులకు ఎప్పటికప్పుడు ఏం కావాలో అది ఇచ్చేస్తూ... పండగ చేస్తో అంటున్నారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ బాగా పెరిగింది. హాయ్ ఫొటోషూట్లూ, హాట్ వీడియోలు, డబ్ స్మాష్లూ లెక్కలేనన్ని తయారవుతున్నాయి రోజూ. తమ ఫాలోయర్లతో టచ్‌లో ఉండేందుకూ, వాళ్లను తమ చుట్టూ తిప్పుకునేందుకూ మోడల్స్, డాన్సర్స్, సెలబ్రిటీలు... హాట్ అందాల విందులు చేస్తున్నారు. వాటిని ఎంకరేజ్ చేస్తూ... ఫ్యాన్స్ ఆ వీడియోలూ, ఫొటోలను లైక్ కొట్టి షేర్ చేస్తుంటే... అవి వైరల్ అవుతున్నాయి. ఆ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా... టిక్ టాక్‌లో పెట్టిన డాన్స్ వీడియో వైరల్ అవ్వగా... భోజ్‌పురీ బ్యూటీ స్వప్నా చౌదరీ... మరోసారి అదిరే స్టెప్పులతో ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తోంది. ఆ రెండు వీడియోలపై ఓ లుక్కేయండి.
Pics : టిక్ టాక్ బ్యూటీ జన్నత్ క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :
రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... ఇవీ ప్రయోజనాలు...
ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం
వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు
ఈ-సిగరెట్లు తాగితే హార్ట్ ఎటాక్స్... పరిశోధనలో భయంకర వాస్తవాలు
Published by:
Krishna Kumar N
First published:
November 17, 2019, 6:16 AM IST