‘యూరి.. ది సర్జికల్ స్ట్రైక్’ నటుడు కన్నుమూత.. షాక్‌లో బాలీవుడ్ స్టార్స్..

నవ్‌తేజ్ హుందాల్

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం యూరి ది సర్జికల్ స్ట్రైక్. విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 240 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రంలో నటించిన వాళ్లందరికీ అద్భుతమైన పేరు వచ్చింది.

  • Share this:
ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం యూరి ది సర్జికల్ స్ట్రైక్. విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 240 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రంలో నటించిన వాళ్లందరికీ అద్భుతమైన పేరు వచ్చింది. పైగా ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలంటూ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక సెలబ్రిటీస్ కూడా యూరిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన నవ్‌తేజ్ హుందాల్ కన్నుమూసాడు. బాలీవుడ్‌‌లో కొన్ని సినిమాల్లో నటించాడు హుందాల్.
URI actor Navtej Hundal dies in Mumbai.. Bollywood Celebs pays tribute pk.. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించిన చిత్రం యూరి ది సర్జికల్ స్ట్రైక్. విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన ఈ చిత్రం 240 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రంలో నటించిన వాళ్లందరికీ అద్భుతమైన పేరు వచ్చింది. navtej hundal,navtej hundal twitter,navtej hundal dies,navtej hundal dead,navtej hundal dies in mumbai,navtej hundal uri actor,navtej hundal death,hindi cinema,యురి యాక్టర్ నవ్‌తేజ్ హుందాల్,నవ్‌తేజ్ హుందాల్ కన్నుమూత,నవ్‌తేజ్ హుందాల్ మరణం,హిందీ సినిమా
నవ్‌తేజ్ హుందాల్

నటన కాకుండా ఖల్ నాయక్, తేరే మేరే సప్నే లాంటి సినిమాలకు యాక్టింగ్ క్లాసులు కూడా తీసుకున్నాడు హుందాల్. ఈయన సినిమాలతో పాటు టీవీలో కూడా బిజీనే. ఈయన హఠాన్మరణంతో బాలీవుడ్ షాక్ అవుతుంది. అసలు ఇదెలా జరిగింది అంటూ అంతా ఆరా తీస్తున్నారు. నవ్‌తేజ్ హుందాల్ బుల్లితెరపై బాగా ఫేమస్. ఎప్రిల్ 8 సాయంత్రం ముంబైలోని తన సొంత నివాసంలో హుందాల్‌ తుదిశ్వాస విడిచినట్లు ధృవీకరించారు సన్నిహితులు.యురి.. ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమాలో నవ్‌తేజ్‌ హుందాల్‌ హోమ్ మినిస్టర్‌గా నటించారు. ఈయన పాత్ర కూడా బాగానే హైలైట్ అయింది సినిమాలో. నవ్‌తేజ్‌ మరణంపై సినీ, టివి ఆర్టిస్టు అసోసియేషన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హుందాల్ మృతికి సంతాపం తెలియచేసారు. నవ్‌తేజ్‌కు భార్య అంతిక హిందాల్‌, ఇద్దరు కూతుళ్లున్నారు.
First published: