సోషల్ మీడియా (Social Media) యుగంలో సెలెబ్రిటీలు నెటిజెన్స్ టార్గెట్ గా మారిపోతున్నారు. ఇష్టం అయినా అయిష్టం అయినా తేలికగా అభిప్రాయం వెల్లడించే సౌలభ్యం ఉన్న నేపథ్యంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రైవసీ విషయంలో సరైన నిబంధనలు, పరిమితులు లేవు. ఈ కారణంగా ప్రముఖులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా ఓ నటి ధరించి డ్రెస్ పై నెటిజెన్స్ దారుణంగా విరుచుకుపడ్డారు. అసలు నువ్వు వేసుకుంది బట్టలేనా అంటూ... విమర్శల దాడి చేశారు. హిందీ టెలివిజన్ పరిశ్రమలోని బోల్డ్ నటీమణులలో ఒకరు ఉర్ఫీ జావేద్ (Urfi Javad). బిగ్‌బాస్‌తో పాపులారిటీ సాధించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల రకరకాలుగా వేషధారణలతో వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంది ఈ భామ. అయితే వాటిపై ఎక్కువగా ట్రోలింగ్‌కి గురవుతూ ఉంటుంది.
బిగ్ బాస్(Bigg boss) హౌస్ ఓటిటి లో పాల్గొన్న ఆమె పాపులారిటీ దక్కడంతో, సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు హాట్ ఫోటో షూట్స్ కి పిచ్చ ఫేమస్. పొట్టి బట్టలలో స్కిన్ షో చేసే ఉర్ఫీ జావేద్ కి ఫాలోవర్స్ మిలియన్స్ లో ఉన్నారు.
తాజాగా ఉర్ఫీ పింక్ సీక్విన్ ఓపెన్ హుడీ డ్రెస్లో హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది. సదరు హాట్ డ్రెస్ లో 10 సెకండ్ల నిడివి కలిగిన వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె డ్రెస్ మరింత అభ్యంతరకరంగా ఉంది. ఎద అందాలు మొత్తం కన్పించేలా ఉంది ఆ డ్రెస్. దీనితో ఉర్ఫీ చర్యలకు నెటిజన్లు చాలా మంది షాక్ అవుతున్నారు.
View this post on Instagram
ఇక ఉర్ఫీ వల్గర్ డ్రెస్ పై నెటిజెన్స్ అదే తరహా కామెంట్స్ చేస్తున్నారు. ఉర్ఫీ మరీ ఇలా కనిపిస్తుందని ఊహించలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఒకడుగు ముందుకేసి ‘డ్రెస్ ఓకే గానీ.. జిప్ వేసుకో’.. ‘అసలు దీన్ని డ్రెస్ అంటారా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇది కూడా చదవండి : ఇలియానా అరాచకం.. అర్ధనగ్న అందాలతో రెచ్చగొట్టిన గోవా బ్యూటీ..
ఈ నేపథ్యంలో నటి ఉర్ఫీ వ్యవహారం, నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. 2016 TV షో బడే భయ్యాకి దుల్హానియాలో ఆమె మొట్టమొదటిసారి కనిపించింది. తర్వాత మేరి దుర్గా- బెపన్నహ్ -పంచ్ బీట్ సీజన్-2లో వరుసగా ఆల్ట్ బాలాజీలో కనిపించింది. బిగ్‌బాస్ ఓటీటీలో పాపులర్ అయిన ఉర్పీ పబ్లిక్ అప్పియరెన్స్ ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Big Boos, Bollywood news, Viral Video