శ్రీ రెడ్డితో ఉప్పల్ బాలు...ఇద్దరు కలిసి ఏం చేశారో తెలుసా...?

ఉప్పల్ బాలు, శ్రీరెడ్డి (Image : facebook)

ఇద్దరూ కలిసి ఏ సందర్భంలో కలిసారో తెలియదు కానీ, ఒక వీడియో మాత్రం విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో మాత్రం సంచలనంగా మారింది. ఇంతకీ వీరిద్దరూ కలిసి ఏ సంచలనం సృష్టించనున్నారో తెలియాల్సి ఉంది.

  • Share this:
    ఒకరు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్, ఇంకొకరు టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన షార్ట్ టైమ్ స్టార్, ఇద్దరూ కలిస్తే ఏమైనా ఉందా, అరాచకమే అని నెటిజన్లు వాపోతున్నారు. వారిద్దరూ మరెవరో కాదు శ్రీ రెడ్డి, ఉప్పల్ బాలు కావడం విశేషం. ఇద్దరూ కలిసి ఒక వీడియో షేర్ చేయడంతో అది నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఉప్పల్ బాలు ఇటీవల టిక్ టాక్ ద్వారా బాగా ఫేమస్ అవ్వగా, ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. ఈ మధ్యనే జబర్దస్త్ తో పాటు ఈటీవీ మల్లెమాల వారి గేమ్ షోస్ లో ఉప్పల్ బాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇక వివాదాస్పద సెలబ్రిటీ శ్రీ రెడ్డి నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ భామకు సైతం ఫేస్ బుక్ లో దాదాపు 60 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. అయితే ఇద్దరూ కలిసి ఏ సందర్భంలో కలిసారో తెలియదు కానీ, ఒక వీడియో మాత్రం విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో మాత్రం సంచలనంగా మారింది. ఇంతకీ వీరిద్దరూ కలిసి ఏ సంచలనం సృష్టించనున్నారో తెలియాల్సి ఉంది.

    Published by:Krishna Adithya
    First published: