చిరంజీవితో అర్జున్ రెడ్డి లాంటి సినిమా ప్లాన్ చేసిన దర్శకుడు..

Chiranjeevi: ఏంటి.. అర్జున్ రెడ్డిగా చిరంజీవా.. మీకేమైనా పిచ్చి ప‌ట్టిందా అనుకుంటున్నారా..? న‌మ్మ‌డానికి క‌చ్చితంగా విచిత్రంగా ఉంటుంద‌ని తెలుసు. కానీ ఇదే నిజం. అస‌లు చిరంజీవి అర్జున్ రెడ్డి..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 4, 2020, 8:05 PM IST
చిరంజీవితో అర్జున్ రెడ్డి లాంటి సినిమా ప్లాన్ చేసిన దర్శకుడు..
చిరంజీవి అర్జున్ రెడ్డి (chiranjeevi arjun reddy)
  • Share this:
ఏంటి.. అర్జున్ రెడ్డిగా చిరంజీవా.. మీకేమైనా పిచ్చి ప‌ట్టిందా అనుకుంటున్నారా..? న‌మ్మ‌డానికి క‌చ్చితంగా విచిత్రంగా ఉంటుంద‌ని తెలుసు. కానీ ఇదే నిజం. అస‌లు చిరంజీవి అర్జున్ రెడ్డి పాత్ర‌లో ఎలా ఊహించుకుంటారు సామీ.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే ఇది ఇప్పుడు జ‌రిగిన క‌థ కాదు.. కొన్నేళ్ల కింద జ‌రిగిన క‌థ‌. అప్ప‌ట్లో చిరంజీవి కెరీర్ పీక్స్ చూస్తున్న‌పుడు క‌న్న‌డ ద‌ర్శ‌కుడు, న‌టుడు ఉపేంద్ర ఓ క‌థ మెగాస్టార్ కోసం సిద్ధం చేసాడు. 90ల్లో సంచ‌ల‌న సినిమాలు తెర‌కెక్కించాడు ఉపేంద్ర‌.

Chiranjeevi as Arjun Reddy.. Upendra planned a Sensational movie with Megastar in 90s pk.. ఏంటి.. అర్జున్ రెడ్డిగా చిరంజీవా.. మీకేమైనా పిచ్చి ప‌ట్టిందా అనుకుంటున్నారా..? న‌మ్మ‌డానికి క‌చ్చితంగా విచిత్రంగా ఉంటుంద‌ని తెలుసు. కానీ ఇదే నిజం. అస‌లు చిరంజీవి అర్జున్ రెడ్డి పాత్ర‌లో ఎలా ఊహించుకుంటారు సామీ.. chiranjeevi arjun reddy,chiranjeevi movies,chiranjeevi twitter,arjun reddy twitter,chiranjeevi arjun reddy role,chiranjeevi arjun reddy upendra,upendra i love you movie teaser,upendra chiranjeevi,chiranjeevi sye raa movies,chiranjeevi arjun reddy movie,telugu cinema,ఉపేంద్ర,ఉపేంద్ర చిరంజీవి,ఉపేంద్ర చిరంజీవి అర్జున్ రెడ్డి,ఉపేంద్ర అర్జున్ రెడ్డి సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి అర్జున్ రెడ్డి


ఓంకారం, ఏ, రా, ఉపేంద్ర‌ లాంటి సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఉపేంద్ర కెరీర్ గ్రాఫ్ చూసి చిరు కూడా ఈయ‌న‌తో ఓ సినిమా చేయాల‌ని అప్ప‌ట్లో ముచ్చ‌ట ప‌డ్డాడ‌ని ఇప్పుడు వార్త‌లు బ‌య‌టికి వ‌స్తున్నాయి. అశ్వినీ దత్ నిర్మాణంలో ఈ చిత్రం చేయాలనుకున్నారు. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూకి వచ్చిన ఉపేంద్ర‌.. ఈ ఇంట్రెస్టింగ్ విష‌యం చెప్పాడు. అప్పుడు కానీ ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే మరోలా ఉండేదన్నాడు ఈ దర్శకుడు కమ్ నటుడు. ఇదే వేడుకలో ఉపేంద్ర దగ్గర అప్పట్లో అసిస్టెంటుగా పని చేసిన వైవిఎస్ చౌదరి కూడా ఉన్నాడు.

Chiranjeevi as Arjun Reddy.. Upendra planned a Sensational movie with Megastar in 90s pk.. ఏంటి.. అర్జున్ రెడ్డిగా చిరంజీవా.. మీకేమైనా పిచ్చి ప‌ట్టిందా అనుకుంటున్నారా..? న‌మ్మ‌డానికి క‌చ్చితంగా విచిత్రంగా ఉంటుంద‌ని తెలుసు. కానీ ఇదే నిజం. అస‌లు చిరంజీవి అర్జున్ రెడ్డి పాత్ర‌లో ఎలా ఊహించుకుంటారు సామీ.. chiranjeevi arjun reddy,chiranjeevi movies,chiranjeevi twitter,arjun reddy twitter,chiranjeevi arjun reddy role,chiranjeevi arjun reddy upendra,upendra i love you movie teaser,upendra chiranjeevi,chiranjeevi sye raa movies,chiranjeevi arjun reddy movie,telugu cinema,ఉపేంద్ర,ఉపేంద్ర చిరంజీవి,ఉపేంద్ర చిరంజీవి అర్జున్ రెడ్డి,ఉపేంద్ర అర్జున్ రెడ్డి సినిమా,తెలుగు సినిమా
చిరంజీవి అర్జున్ రెడ్డి


ఇక్క‌డ ఈ సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట పెట్టాడు చౌద‌రి. 90ల్లో చిరంజీవి కోసం ఉపేంద్ర అర్జున్ రెడ్డి కంటే ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసాడని.. అన్నీ అనుకుని సినిమా కుదిరే స‌మ‌యానికి అనివార్య కార‌ణాల‌తో ఆగిపోయింద‌ని చెప్పాడు వైవిఎస్. ఒక‌వేళ అప్పుడు కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్కి ఉంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి గురించి ఇంత‌గా మాట్లాడేవారు కాదేమో అంటున్నాడు వైవిఎస్. మ‌రి ఈ లెక్క‌న అప్ప‌ట్లో చిరంజీవి కోసం ఈయ‌న ఇంకెంత ప‌వ‌ర్ ఫుల్ క‌థ సిద్ధం చేసి ఉంటాడో అని మెగాభిమానులు ఆలోచిస్తున్నారు. మ‌రి ఇలాంటి సినిమా చిరంజీవి వ‌దులుకోవ‌డం మంచిదేనా కాదా..?
First published: April 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading