సమంత అక్కినేనిని ఇంటర్వ్యూ చేసిన మెగా కోడలు ఉపాసన కొణిదెల..

టాలీవుడ్‌లో హీరోలు ఒకప్పట్లా లేరు. ఇప్పుడంతా కలిసిమెలిసి ఉంటున్నారు. వాళ్ల సినిమాలు అప్పుడప్పుడూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుంటాయేమో కానీ.. రియల్ లైఫ్‌లో మాత్రం వాళ్లంతా చాలా స్నేహంగా ఉంటున్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2019, 5:58 PM IST
సమంత అక్కినేనిని ఇంటర్వ్యూ చేసిన మెగా కోడలు ఉపాసన కొణిదెల..
టాలీవుడ్‌లో హీరోలు ఒకప్పట్లా లేరు. ఇప్పుడంతా కలిసిమెలిసి ఉంటున్నారు. వాళ్ల సినిమాలు అప్పుడప్పుడూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుంటాయేమో కానీ.. రియల్ లైఫ్‌లో మాత్రం వాళ్లంతా చాలా స్నేహంగా ఉంటున్నారు.
  • Share this:
టాలీవుడ్‌లో హీరోలు ఒకప్పట్లా లేరు. ఇప్పుడంతా కలిసిమెలిసి ఉంటున్నారు. వాళ్ల సినిమాలు అప్పుడప్పుడూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుంటాయేమో కానీ.. రియల్ లైఫ్‌లో మాత్రం వాళ్లంతా చాలా స్నేహంగా ఉంటున్నారు. ఇక వాళ్ల కుటుంబ సభ్యులు కూడా అంతే. హీరోలు భార్యలు అయితే ఒకరి కోసం ఒకరు అన్నట్లు కనిపిస్తుంటారు. ఇప్పుడు కూడా రామ్ చరణ్ భార్య ఉపాసన.. నాగ చైతన్య భార్య సమంత అక్కినేని సెల్ఫీ ఇచ్చారు. వీళ్లిద్దర్నీ చూసి అభిమానులు కూడా ఆనందపడుతున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన.. అక్కినేని కోడలిని ఇంటర్వ్యూ చేసింది.
Upasana Konidela special interview with Samantha Akkineni and Photos shared in Social Media pk..  టాలీవుడ్‌లో హీరోలు ఒకప్పట్లా లేరు. ఇప్పుడంతా కలిసిమెలిసి ఉంటున్నారు. వాళ్ల సినిమాలు అప్పుడప్పుడూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుంటాయేమో కానీ.. రియల్ లైఫ్‌లో మాత్రం వాళ్లంతా చాలా స్నేహంగా ఉంటున్నారు. samantha akkineni upasana,samantha akkineni twitter,samantha akkineni zym,samantha akkineni workouts,upasana kamineni twitter,samantha akkineni upasana selfie,samantha akkineni upasana interview,samantha akkineni upasana konidela interview,samantha upasana,ram charan naga chaitanya,samantha akkineni upasana health magazine interview,upasana instagram,telugu cinema,ఉపాసన కామినేని,ఉపాసన కామినేని సమంత అక్కినేని,సమంతను ఇంటర్వ్యూ చేసిన ఉపాసన కామినేని,ఉపాసన కామినేని ఇన్‌స్టాగ్రామ్,సమంత అక్కినేని ట్విట్టర్,తెలుగు సినిమా
సమంత అక్కినేని ఫైల్ ఫోటోస్


ఉప్సీ ఓ వైపు ఫార్మా రంగంలో ఉంటూనే.. మరోవైపు హెల్త్ మ్యాగజైన్ కూడా నడుపుతుంది. చాలా చిన్నచిన్న గ్రామాలకు ఉచితంగా మందులు కూడా పంచేస్తుంటుంది ఉపాసన. ఇక ఈ మధ్యే బి పాజిటివ్ పేరుతో మ్యాగజైన్‌ను స్థాపించింది మెగా కోడలు. ఇందులో భాగంగానే తన ఫ్రెండ్, అక్కినేని కోడలు సమంతను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా జిమ్ డంబెల్స్‌తో ఇద్దరూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన.స్వీటెస్ట్ స్ట్రాంగెస్ట్ సమంత అనడమే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ఉత్తమ కోడలు అవార్డు కూడా సమంతకే అని ట్వీటేసింది ఉప్సీ. ఇక ఈ ఇంటర్వ్యూలో సమంత ఫిట్ నెస్‌కు సంబంధించిన చాలా విషయాల గురించి, ఫుడ్ హ్యాబిట్స్ గురించి.. డైట్ గురించి ఉపాసన అడిగి తెలుసుకుంది మెగా కోడలు. మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోల భార్యలు ఇలా కలిసి ఫోటోలకు పోజులివ్వడం మాత్రం అభిమానులకు ఆనందాన్నిస్తుంది.
First published: April 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading