Upasana Kamineni : ఆ వ్యక్తి ప్రేమలో ఉన్నాను.. ఉపాసన కొణిదెల..

Upasana Kamineni : తాజాగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

news18-telugu
Updated: July 9, 2020, 2:15 PM IST
Upasana Kamineni : ఆ వ్యక్తి ప్రేమలో ఉన్నాను.. ఉపాసన కొణిదెల..
ఉపాసన కొణిదెల Photo : facebook
  • Share this:
Upasana Kamineni : ఉపాసన కొణిదెల... సినీ నటుడు రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో  హాస్పిటల్స్ విస్తరణలో తనదైన పాత్ర పోషిస్తూ అదరగొడుతున్నారు. అంతేకాదు ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ అవసరమున్న వారికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌తో పెళ్లి తర్వాత ఉపాసన మంచి ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తూ, ఆరోగ్య సూత్రాలను చెబుతూ.. తన సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ప్రజలకు మరింత చేరువవుతున్నారు. అది అలా ఉంటే తాజాగా ఉపాసన తన సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

'నీను నన్ను క్షమించుకుంటాను.. అంతేకాదు నాకు కీడు చేసిన వారిని క్షమిస్తాను'. నేను ఎలా ఉండాలనీ అశపడుతున్నానో.. ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నాను. మనం మంచి ఆలోచలనతో మనకు మనంగా సాయంగా ఉంటూ స్వాంతన పొందితే ఎటువంటి మానసిక బాధలైన తొలిగిపోతాయని పేర్కోంటూ ప్రేమను పంచండి.. ప్రేమతో జీవించండి అని తెలిపింది.
Published by: Suresh Rachamalla
First published: July 9, 2020, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading