Home /News /movies /

UNSTOPPABLE WITH NBK NANDAMURI BALAKRISHNA THE BEST OF UNSTOPPABLE TALK SHOW PREMIERS TODAY UNSTOPPABLE REWIND WITH THE SAME ENERGY AND ENTERTAINMENT TA

Unstoppable with NBK : ఈ రోజే బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌ విత్ NBK’ స్పెషల్‌ ప్రీమియర్.. ఈ సారి రచ్చ రంబోలా..

బాలయ్య ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ స్పెషల్ ఎపిసోడ్ (Twitter/Photo)

బాలయ్య ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ స్పెషల్ ఎపిసోడ్ (Twitter/Photo)

ప్రస్తుతం బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్న టాక్ షో.. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’. చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది. తాజాగా ఈ షో ఫస్ట్ సీజన్‌కు సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్‌ను ఈ రోజు రాత్రి ఆహాలో రాత్రి 8 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇంకా చదవండి ...
    Unstoppable with NBK : ప్రెజెంట్  బాలకృష్ణ సినిమాలు, రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. ఇంకోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా బాలయ్య తన యాటిట్యూడ్‌కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ కాదు.. కాదు.. బ్లాక్ బస్లర్ అయింది. రీసెంట్‌గా  ఈ టాక్ షో   దేశంలోనే ఈ షో IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో 9.7 రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది. మరోవైపు ఈ షోలో ప్రతీ వారం ఎవరు గెస్ట్‌గా వస్తారనే విషయం సామాన్యులతో పాటు సెలబ్రిటీలలో కూడా నెలకొంది.

    రీసెంట్‌గా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  కూడా బాలయ్య టాక్‌ షోలో నాకు పాల్గొనాలని ఉంది. ఆయన హోస్ట్‌కు నేను ఫిదా అయ్యాను అంటూ ఓపెన్‌ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాదు.. బాలకృష్ణ తొలిసారి చేస్తోన్న ఈ టాక్ షోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు.. ఈ షోతో ఆహా ఓటీటీకి ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ..తనను తాను మార్చుకున్న విధానం చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

    Ram Charan : అలా జరిగితే రామ్ చరణ్ కెరీర్‌లో అంతకంటే అద్భుతం మరోకటి ఉండదు..

    ముఖ్యంగా బాలయ్య సినిమాల్లో డైలాగ్స్ లాగా.. చూడు ఒకవైపే చూడు.. రెండో వైపు చూడకు అంటూ.. నిజంగా తనలోని రెండో యాంగిల్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షోతో చేసి చూపించారు. బాలయ్యలోని ఈ కోణాన్ని ఆయన అభిమానులు కూడా చూసి ఉండరు. ఇప్పటికే మోహన్ బాబుతో మొదలైన ‘అన్‌స్టాపబుల్ టాక్ షో’ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ, ఛార్మిలతో కలిపి తొమ్మిది ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.


    ఇక ఈ టాక్ షో  సెకండ్ ఎపిసోడ్‌లో నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత కొంత గ్యాప్‌లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి నాల్గో ఎపిసోడ్‌లో సందడి చేశారు. నాల్గో ఎపిసోడ్‌లో ‘అఖండ’ టీమ్ రచ్చ చేసింది. ఐదో ఎపిసోడ్‌లో రాజమౌళి, కీరవాణి ఈ షోలో బాలయ్యతో సందడి చేశారు.

    Unstoppable with NBK The best of Unstoppable Talk Show coming to you as Unstoppable Rewind with the same energy and entertainment,Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్‌ స్పెషల్‌ ఎపిసోడ్.. ఈ సారి రచ్చ ఓ రేంజ్‌లో..., Unstoppable Rewind, Unstoppable With NBK Special Episode,Unstoppable with NBK,Unstoppable with NBK India Number one Talk Show,Unstoppable with NBK,Unstoppable with NBK Promo, Unstoppable with NBK vijay Devarakonda Puri Jagannadh Charmee Kaur Promo, ,Vijay Devarakonda In Balakrishna Show,Akhanda,Liger,Vijay Devarakonda in Unstoppable with NBK,Puri Jagannadh,Vijay devarakonda,Puri Jagannadh in Unstoppable with NBK,Liger Team In Unstoppable with NBK,Tollywood,బాలకృష్ణ,విజయ్ దేవరకొండ,బాలకృష్ణ షోలో విజయ్ దేవరకొండ,బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్,లైగర్ టీమ్‌తో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే,అఖండ,లైగర్,లైగర్ టీమ్‌తో అన్‌స్టాపబుల్ విత్ NBK ప్రోమో, అన్‌స్టాపబుల్ షో ఇండియాలో నెంబర్ వన్ టాక్ షో,అన్‌స్టాపబుల్ రివైండ్,అన్‌స్టాపబుల్ స్పెషల్ ఎపిసోడ్
    బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ స్పెషల్ ఎపిసోడ్ సీజన్ 1 (Twitter/Photo)


    ఆరో ఎపిసోడ్‌లో అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక మందన్న తగ్గేదేలే అంటూ వచ్చి ఆకట్టుకున్నారు. ఏడో ఎపిసోడ్‌లో రవితేజ, గోపీచంద్ మలినేని.. ఎనిమిదో ఎపిసోడ్‌లో రానా ఈ టాక్‌షోలో పాల్గొని ప్రేక్షకులను అలరించారు. గత వారం తొమ్మిదో ఎపిసోడ్‌లో  మాత్రం లైగర్ టీమ్ సందడి చేసింది. ఫస్ట్ సీజన్‌లో  ప్రసారమైన ఈ ఎపిసోడ్స్ అన్ని కలిపి స్పెషల్‌ ఎపిసోడ్ బెస్ట్ సీజన్ 1 పేరిట .. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించడమే కాకుండా... ఓ ప్రోమోను విడుదల చేసారు. మరోవైపు బాలయ్య ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’లో  మహేష్ బాబు ఎపిసోడ్‌తో ఈ టాక్ షో ఫస్ట్ సీజన్ ముగయనుంది. ఈ షో ఫిబ్రవరి 4 ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.  మొత్తంగా ఫస్ట్ సీజన్‌కు మహేష్ బాబు ఎపిసోడ్‌తో ముగింపు పలకనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhanda movie, Balakrishna, NBK, Tollywood, Unstoppable with NBK

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు