UNKNOWN FACTS ABOUT TOLLYWOOD ACTOR UDAY KIRAN S WIFE VISHITHA KIRAN SA
ఉదయ్ కిరణ్ భార్య విషిత ఇప్పుడు ఏం చెస్తోందో తెలుసా!
uday-kiran-wife-vishita
ఉదయ్ మరణంచి ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా అతని సినిమాల్లోను ఇంకా కనిపిస్తూనే ఉంటాడు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయినప్పడు చాలా మంది అతని భార్య విషిత గురించే ఆలోచించారు
చిత్ర నందనవనంలో విరిసిన పారిజాతాలు ఎన్నో.. సీనివిలాకాశంలో ప్రేక్షకులను అలాంచిన ధృవతారలు మరిన్నో అలసిన కోట్లాది గుండెలకు వినోదంతో సేదతీర్చే గొప్ప కథనాయకులు మరెందరో.. అలా తెలుగు తెరపై ఓ వెలుగు.. వెలిగి అభిమానులు శోకసంద్రంలో ముంచి వెళ్ళిన నటుడు ఉదయ్ కిరణ్. తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ వేసిన ముద్ర అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు. చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి వరుస విజయాలతో లక్షాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. విజయాలతో టాప్ హీరో స్థాయికి దూసుకెళ్తున్న సమయంలో అపజయాలు పలకరించాయి. కాలం అనుకూలించనపుడు వేచి చూసి విజయం వచ్చేదాక ఉండాల్సిన ఓర్పును కోల్పోయాడు. బలహీనమైన మనస్తత్వంతో ఉదయ్ ఆత్మహత్య చేసుకుని తిరిగి రాని లోకానికి వెళ్ళిన సంగతి తెలిసిందే.
ఉదయ్ మరణంచి ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా అతని సినిమాల్లోను ఇంకా కనిపిస్తూనే ఉంటాడు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయినప్పడు చాలా మంది అతని భార్య విషిత గురించే ఆలోచించారు . పరోక్షంగా తెలిసిన ఇంత మంది ఉదయ్ మరణం పట్ల ఇంతలా బాధ పడుతుంటే.. అతని అర్థాంగి విషిత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించనిది. అతనికి కష్టకాలం ఎంతో ప్రోత్సాహంచి వెన్నంటే నిలిచింది. అతన్ని చాలా కాలం కంటికి రెప్పలా కాపాడుకుంది. నిషిత ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్.. ఫేస్బుక్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేసింది.
ఉదయ్ మరణం తర్వాత ఆమె చాలా కాలం కోలుకోలేదు. ఉదయ్ ని పెళ్లి చేసుకోక ముందునుంచే ఆమె ఉద్యోగం చేస్తుండేది. స్టార్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉద్యోగం మాత్రం మానలేదు. పెళ్లి తరువాత కొద్ది రోజులు బాగానే ఉన్న.. అ తర్వాత వరుస ఫ్లాపులు ఉదయ్ ను చుట్టిముట్టాయి. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయేవాడు.
ఆ సమయంలో అతనికి బాసటగా నిలుస్తు వచ్చిందామే.. అనుహ్యంగా ఉదయ్ కిరణ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటినుంచి ఉదయ్ తలుచుకుంటూ ఒంటరిగానే జీవిస్తోంది. ఉద్యోగం చేసుకుంటూ వృద్ధాశ్రమాలకు, అనాధాశ్రమాలకు విరాళాలు ఇస్తూ సాధరణ జీవితాన్ని గడుపుతుంది.