‘అర్జున్ రెడ్డి’ రీమేక్ సెట్లో డెత్ సీన్.. చనిపోయిన టీం మెంబర్..

అవును.. మీరు చ‌ద‌వింది నిజ‌మే.. నిజంగానే ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’ సినిమా సెట్లో ఓ వ్య‌క్తి అనుమాన‌స్ప‌దంగా చ‌నిపోయాడు. ఇదే ఇప్పుడు యూనిట్ తో పాటు అంద‌ర్నీ క‌ల‌వ‌ర‌పెడుతుంది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 25, 2019, 9:01 PM IST
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ సెట్లో డెత్ సీన్.. చనిపోయిన టీం మెంబర్..
అర్జున్ రెడ్డి,షాహిద్ కపూర్
  • Share this:
అవును.. మీరు చ‌ద‌వింది నిజ‌మే.. నిజంగానే ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’ సినిమా సెట్లో ఓ వ్య‌క్తి అనుమాన‌స్ప‌దంగా చ‌నిపోయాడు. ఇదే ఇప్పుడు యూనిట్ తో పాటు అంద‌ర్నీ క‌ల‌వ‌ర‌పెడుతుంది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం మొద‌లు పెట్టిన రోజు నుంచి వార్త‌ల్లోనే ఉంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ ముస్సోరిలో జ‌రుగుతుంది. అక్క‌డే కొన్ని రోజులుగా కాలేజ్ సీన్స్ చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా.

Man died in Arun Reddy Hindi remake Kabir Singh sets.. Shock to Shahid Kapoor and Kiara Advani.. అవును.. మీరు చ‌ద‌వింది నిజ‌మే.. నిజంగానే ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’ సినిమా సెట్లో ఓ వ్య‌క్తి అనుమాన‌స్ప‌దంగా చ‌నిపోయాడు. ఇదే ఇప్పుడు యూనిట్ తో పాటు అంద‌ర్నీ క‌ల‌వ‌ర‌పెడుతుంది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. arjun reddy remake kabir singh,arjun reddy remake in hindi,kabir singh movie,man dies in kabir singh sets,shahid kapoor kiara advani,hindi cinema,అర్జున్ రెడ్డి హిందీ రీమేక్,కబీర్ సింగ్ సినిమా,కబీర్ సింగ్ షూటింగ్,కబీర్ సింగ్ సెట్లో వ్యక్తి మృతి,హిందీ సినిమా
కబీర్ సింగ్‌గా వస్తోన్న షాహిద్

ఈ మ‌ధ్యే కైరా, షాహిద్ క‌పూర్ మ‌ధ్య కొన్ని లిప్ లాక్ సీన్స్ కూడా లీక్ అయ్యాయి. ఇక ఇప్పుడు విష‌యం ఏంటంటే చిత్ర‌యూనిట్ జ‌న‌రేట‌ర్ ఆప‌రేట‌ర్‌గా ప‌ని చేస్తున్న రామ్ కుమార్ అనే వ్య‌క్తి చ‌నిపోయాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ హోట‌ల్లో బ‌స‌చేసిన చిత్ర‌యూనిట్ ఈ విష‌యం తెలుసుకుని షాక్ అయ్యారు. సినిమా మొద‌లైన రోజు నుంచి వాళ్ల‌తోనే ఉన్నాడు ఆయ‌న‌.

Man died in Arun Reddy Hindi remake Kabir Singh sets.. Shock to Shahid Kapoor and Kiara Advani.. అవును.. మీరు చ‌ద‌వింది నిజ‌మే.. నిజంగానే ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’ సినిమా సెట్లో ఓ వ్య‌క్తి అనుమాన‌స్ప‌దంగా చ‌నిపోయాడు. ఇదే ఇప్పుడు యూనిట్ తో పాటు అంద‌ర్నీ క‌ల‌వ‌ర‌పెడుతుంది. ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘క‌బీర్ సింగ్’ సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. arjun reddy remake kabir singh,arjun reddy remake in hindi,kabir singh movie,man dies in kabir singh sets,shahid kapoor kiara advani,hindi cinema,అర్జున్ రెడ్డి హిందీ రీమేక్,కబీర్ సింగ్ సినిమా,కబీర్ సింగ్ షూటింగ్,కబీర్ సింగ్ సెట్లో వ్యక్తి మృతి,హిందీ సినిమా
కైరా అద్వానీ, షాహిద్ కపూర్

జ‌న‌రేట‌ర్లో నీళ్లు చెక్ చేస్తుండ‌గా.. ఆయ‌న మొహానికి క‌ట్టుకున్న మ‌ఫ్ల‌ర్ ఆ ఫ్యాన్ చ‌క్రాల‌కు ఇరుక్కుంద‌ని.. దాంతో త‌ల‌కు బ‌ల‌మైన గాయాలు కావ‌డం వ‌ల్లే అత‌డు చ‌నిపోయాడంటున్నారు. అయితే ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది పోలీసులు తేల్చే ప‌నిలో బిజీగా ఉన్నారు. అయితే అనుకోని సంఘ‌ట‌న‌తో చిత్ర‌యూనిట్ దిగ్ధ్రాంతికి లోన‌య్యారు. సంతాపం తెలియ‌జేయ‌డంతో పాటు ఆర్థిక‌సాయం కూడా చేయ‌నున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.
First published: January 25, 2019, 9:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading