హోమ్ /వార్తలు /సినిమా /

బిత్తిరి సత్తిని తొలిగించిన టీవీ 9 యాజమాన్యం.. కారణాలు ఇవే..

బిత్తిరి సత్తిని తొలిగించిన టీవీ 9 యాజమాన్యం.. కారణాలు ఇవే..

ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా కరోనా బారిన పడ్డట్లు తెలుస్తుంది. ఆయనెవరో కాదు.. బిత్తిరి సత్తి. వి6 ఛానల్‌లో వచ్చే తీన్‌మార్ వార్తలతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన తర్వాత టీవీ 9కి వెళ్లిపోయాడు. అయితే అక్కడ కొన్ని కారణాలతో ఆయన్ని తొలగించారు.

ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా కరోనా బారిన పడ్డట్లు తెలుస్తుంది. ఆయనెవరో కాదు.. బిత్తిరి సత్తి. వి6 ఛానల్‌లో వచ్చే తీన్‌మార్ వార్తలతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన తర్వాత టీవీ 9కి వెళ్లిపోయాడు. అయితే అక్కడ కొన్ని కారణాలతో ఆయన్ని తొలగించారు.

బిత్తిరి సత్తి, ఇస్మార్ట్ సత్తి, తుపాకి రాముడు.. ఇలా ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోయే వ్యక్తి.. బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్.. ఈయన ఇప్పుడు తెలుగు టీవీతెరపై ఫేమస్.. చాలా ఫేమస్. జీరో నుంచి మొదలై హీరో స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం టీవీ9లో పనిచేస్తోన్న ఈయన్ని ఆ టీవీ యాాజమాన్యం తొలిగించింది.

ఇంకా చదవండి ...

బిత్తిరి సత్తి, ఇస్మార్ట్ సత్తి, తుపాకి రాముడు.. ఇలా ఏ పాత్ర వేసినా అందులో ఒదిగిపోయే వ్యక్తి.. బిత్తిరి సత్తి ఉరఫ్ రవికుమార్.. ఈయన ఇప్పుడు తెలుగు టీవీతెరపై ఫేమస్.. చాలా ఫేమస్. జీరో నుంచి మొదలై హీరో స్థాయికి ఎదిగాడు. ఓ సాధారణ యాంకర్‌గా మొదలైన బిత్తిరి సత్తి ప్రయాణం ఇప్పుడు చాలా దూరం వెళ్లిపోయింది. ఈయన వీ6న్యూస్ ఛానెల్ నుంచి ఈయన జర్నీ మొదలైంది. అంతకు ముందు ఒక  ఛానెల్లో పనిచేసినా.. అసలు ప్రయాణం మాత్రం వీ6తోనే మొదలైంది. తన న్యూస్ చదువుకుని.. తీన్మార్ స్టెప్పులు వేయించి వెళ్లిపోయే సత్తి ఇప్పుడు తనే న్యూస్ అయిపోయాడు. ఉన్నట్లుండి వీ6 ఛానెల్ మారిపోయి..TV 9 ఛానెల్ వెళ్లిపోయాడు. అక్కడ ఆయన తీన్మార్ వార్తలు లాగే  ‘ఇస్మార్ట్ న్యూస్’ అనే ప్రోగామ్‌ను స్టార్ట్ చేసాడు. కానీ అక్కడ ఈ ప్రోగ్రామ్ అంతగా పేలలేదు. దీంతో టీవీ 9 యాజమాన్యం టీఆర్‌పీలు లేకపోవడం.. పైగా కరోనా కాలం కావడంతో కాస్ట్ కటింగ్‌లో భాగంగా బిత్తిరి సత్తిని తొలిగించినట్టు సమాచారం. ఆయనతో పాటు ఈ ప్రోగ్రామ్‌కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరంచే మరో వ్యక్తిని కూడా యాజమాన్యం తొలిగించనట్టు వార్తలు వస్తున్నాయి. బిత్తిరి సత్తి తొలిగింపు ఇపుడు తెలుగు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

First published:

Tags: Tollywood, TV9

ఉత్తమ కథలు