• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • TV ACTRESS JABARDASTH VARSHA INSTAGRAM REEL VIDEO GOES VIRAL ON SOCIAL MEDIA NR

Jabardasth Varsha: నల్లగాజులు.. పువ్వులు చూపిస్తూ రచ్చ రచ్చ చేస్తున్న జబర్దస్త్ వర్ష..?

Jabardasth Varsha: బుల్లితెర నటి.. జబర్దస్త్ బ్యూటీ వర్ష.. పలు సీరియల్స్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ జబర్దస్త్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యింది.

Jabardasth Varsha: బుల్లితెర నటి.. జబర్దస్త్ బ్యూటీ వర్ష.. పలు సీరియల్స్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ జబర్దస్త్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యింది.

  • Share this:
    Jabardasth Varsha: బుల్లితెర నటి.. జబర్దస్త్ బ్యూటీ వర్ష.. పలు సీరియల్స్‌లో నటిస్తున్న ఈ బ్యూటీ జబర్దస్త్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యింది. మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష.. జబర్దస్త్‌లో గెస్ట్‌గా వచ్చి జబర్దస్త్ ఆర్టిస్ట్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది వర్ష. తన అందాలతో యువత మనసులను ఇట్టాగే దోచుకుంది.

    తక్కువ సమయంలో లేడీ కమెడియన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా మరిన్ని బుల్లితెర అవకాశాలు కూడా అందుకుంటుంది. ఇక జబర్దస్త్ లో మరో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి స్కిట్ లల్లో హగ్గు లతో, ముద్దులతో రెచ్చిపోవడం వల్ల మరింత ఫేమ్ ను సంపాదించుకుంది. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ లో ప్రోగ్రాం లో కూడా బాగా రచ్చ రచ్చ చేస్తుంది వర్ష. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను , వీడియోలను తన ఫాలోవర్స్ తో బాగా షేర్ చేసుకుంటుంది.








    View this post on Instagram






    A post shared by Varsha (@varsha999_99)






    తన సోషల్ మీడియా ఖాతాలో తనకున్న అభిమానులు అంతా ఇంతా కాదు. జబర్దస్త్ ఎంట్రీ తోనే అభిమానులను సొంతం చేసుకున్న ఈ హాట్ బ్యూటీ ప్రతిరోజు గ్లామర్ విందుని వడ్డిస్తుంది. ఇక తాజాగా తన ఇన్స్ స్టా గ్రామ్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది. అందులో 'గలగల గాజులు' అనే పాటకు ఓ స్టెప్ వేస్తూ.. కాటుక కళ్ళతో.. పేదల కింద నల్ల చుక్కలతో.. నల్ల గాజులతో, పువ్వులతో రచ్చ చేస్తుంది. ఇది చూసిన నెటిజనులు కొందరు తన అందాన్ని పొగుడుతూ ఉండగా.. మరికొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published: