Home /News /movies /

TROLLING EFFECT VINAYA VIDHEYA RAMA TRAIN ACTIONS SEQUENCES GOING TO BE DELETED

తప్పు తెలుసుకున్న ‘విన‌య విధేయ రామ’.. ఆ సీన్స్‌కు కత్తెర..

రామ్ చరణ్ వినయ విధేయ రామ

రామ్ చరణ్ వినయ విధేయ రామ

‘విన‌య విధేయ రామ’ సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులు ఎలా ఉంది అని చెప్ప‌డం మ‌రిచిపోయి.. అందులో ఉన్న కొన్ని సీన్ల గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకున్నారు. కొన్నేళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో మంచి సినిమాలు వ‌స్తున్నాయి.. రియాలిటీ ఎక్కువ‌గా ఉన్న కథ‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో బోయ‌పాటి శ్రీను మాత్రం మ‌రీ అరాచ‌కంగా ‘విన‌య విధేయ రామ‌’ను తెర‌కెక్కించాడు.

ఇంకా చదవండి ...
‘విన‌య విధేయ రామ’ సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులు ఎలా ఉంది అని చెప్ప‌డం మ‌రిచిపోయి.. అందులో ఉన్న కొన్ని సీన్ల గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకున్నారు. కొన్నేళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో మంచి సినిమాలు వ‌స్తున్నాయి.. రియాలిటీ ఎక్కువ‌గా ఉన్న కథ‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో బోయ‌పాటి శ్రీను మాత్రం మ‌రీ అరాచ‌కంగా ‘విన‌య విధేయ రామ‌’ను తెర‌కెక్కించాడు. రొటీన్ సినిమాల‌కు ఆస్కార్ ఇచ్చే స్థాయిలో ఈ చిత్రంలో కొన్ని సీన్లు చిత్రీక‌రించాడు ఈ ద‌ర్శ‌కుడు. ఒక‌ప్పుడు బాల‌య్య తొడ‌గొట్టి ట్రైన్ ఆపితే ఆడుకున్నారు. కానీ ఇందులో దానికి తాత లాంటి సీన్స్ పెట్టాడు బోయ‌పాటి శ్రీను.

Vinaya Vidheya Rama Train aciton sequence deleted from movie.. Trolling Effect.. ‘విన‌య విధేయ రామ’ సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులు ఎలా ఉంది అని చెప్ప‌డం మ‌రిచిపోయి.. అందులో ఉన్న కొన్ని సీన్ల గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకున్నారు. కొన్నేళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో మంచి సినిమాలు వ‌స్తున్నాయి.. రియాలిటీ ఎక్కువ‌గా ఉన్న కథ‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో బోయ‌పాటి శ్రీను మాత్రం మ‌రీ అరాచ‌కంగా ‘విన‌య విధేయ రామ‌’ను తెర‌కెక్కించాడు. Vinaya Vidheya Rama Train aciton sequence,Vinaya Vidheya Rama aciton sequence,Vinaya Vidheya Rama actions scenes deleted,Vinaya Vidheya Rama aciton sequence deleted,Vinaya Vidheya Rama scenes,Vinaya Vidheya Rama fights,ram charan Vinaya Vidheya Rama Train aciton sequence deleted,telugu cinema,boyapati srinu,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ సీన్స్ కట్,ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌పై కోత,సన్నివేశాలు కత్తిరించిన వినయ విధేయ రామ టీం,తెలుగు సినిమా,రామ్ చరణ్ బోయపాటి శ్రీను
వినయ విధేయ రామలో రామ్ చరణ్, కియరా అద్వానీ


150 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తున్న ట్రైన్ పైనుంచి హీరో దూక‌డం.. అద్దాలు బద్ద‌లు కొట్టుకుని మ‌రీ ఎయిర్ పోర్ట్ నుంచి ఏకంగా రెండు నిమిషాల్లో బీహార్ వెళ్లిపోవ‌డం.. మాట్లాడితే బండ‌లు బ‌ద్ద‌లు కొట్టుకుంటూ దూసుకెళ్లిపోవ‌డం.. ఇలా కాస్త అతి చేసాడు బోయ‌పాటి. దాంతో యాంటి ఫ్యాన్స్ కూడా ఈ స‌న్నివేశాల‌తో సోష‌ల్ మీడియాలో ఆడుకున్నారు. అస‌లు అలా ఎలా తీసారు బోయ‌పాటి గారు.. ఆయ‌న చెప్పాడు స‌రే.. మీరెలా అలాంటి సీన్స్ చేయ‌డానికి ఒప్పుకున్నారు రామ్ చ‌ర‌ణ్ గారూ అంటూ ఇద్ద‌ర్ని క‌లిపి ఆడుకుంటున్నారు ఫ్యాన్స్.

Vinaya Vidheya Rama Train aciton sequence deleted from movie.. Trolling Effect.. ‘విన‌య విధేయ రామ’ సినిమా చూసిన త‌ర్వాత ప్రేక్ష‌కులు ఎలా ఉంది అని చెప్ప‌డం మ‌రిచిపోయి.. అందులో ఉన్న కొన్ని సీన్ల గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకున్నారు. కొన్నేళ్లుగా తెలుగు ఇండ‌స్ట్రీలో మంచి సినిమాలు వ‌స్తున్నాయి.. రియాలిటీ ఎక్కువ‌గా ఉన్న కథ‌లు వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో బోయ‌పాటి శ్రీను మాత్రం మ‌రీ అరాచ‌కంగా ‘విన‌య విధేయ రామ‌’ను తెర‌కెక్కించాడు. Vinaya Vidheya Rama Train aciton sequence,Vinaya Vidheya Rama aciton sequence,Vinaya Vidheya Rama actions scenes deleted,Vinaya Vidheya Rama aciton sequence deleted,Vinaya Vidheya Rama scenes,Vinaya Vidheya Rama fights,ram charan Vinaya Vidheya Rama Train aciton sequence deleted,telugu cinema,boyapati srinu,వినయ విధేయ రామ,వినయ విధేయ రామ సీన్స్ కట్,ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్‌పై కోత,సన్నివేశాలు కత్తిరించిన వినయ విధేయ రామ టీం,తెలుగు సినిమా,రామ్ చరణ్ బోయపాటి శ్రీను
రామ్‌చరణ్ ఫైల్ ఫోటో


దాంతో ఆ ట్రోలింగ్ చూసి ఇప్పుడు వాటిని సినిమా నుంచి త‌ప్పించారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. దాదాపు విన‌య విధేయ రామ‌లో 8 నిమిషాల సీన్స్ తీసేసార‌ని తెలుస్తుంది. అయితే ఎన్ని సీన్లు కోసేసినా కూడా ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం అయితే జ‌రిగిపోయింది. తొలిరోజు 26 కోట్లు వ‌సూలు చేసిన ఈ చిత్రం రెండోరోజు కేవ‌లం 4 కోట్ల‌కు ప‌డిపోయిందంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఆ సీన్స్ ఎఫెక్ట్ ఇప్పుడు సినిమాపై ప‌డింది. మొత్తానికి వీటి క‌త్త‌రింపుల త‌ర్వాతైనా సినిమా క‌లెక్ష‌న్ల‌లో ఏదైనా మార్పు వ‌స్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి..

‘ఎఫ్2’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ దెబ్బకు బాక్సాఫీస్ షేక్..


‘విన‌య విధేయ రామ’ క‌లెక్ష‌న్స్.. తొలిరోజు కంటే 22 కోట్లు తక్కువ..


రామ్ చ‌ర‌ణ్, బాల‌య్య‌, వెంక‌టేశ్.. సంక్రాంతి విన్న‌ర్ ఎవ‌రు..?

First published:

Tags: Boyapati Srinu, Ram Charan, Telugu Cinema, Tollywood, Vinaya Vidheya Rama

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు