త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కొత్త బిజినెస్.. అండగా నిలుస్తామంటున్న స్టార్ హీరోస్..

ఈ రోజుల్లో సినిమా వాళ్లెవ్వ‌రూ కేవ‌లం సినిమాల‌తోనే కాలం గ‌డ‌ప‌డం లేదు. క‌చ్చితంగా సినిమాల‌తో పాటు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇండ‌స్ట్రీలో ఎప్పుడు డ‌బ్బులు వ‌స్తాయో.. ఎప్పుడు పోతాయో ఎవ‌రికీ తెలియ‌దు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: June 12, 2019, 9:22 PM IST
త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కొత్త బిజినెస్.. అండగా నిలుస్తామంటున్న స్టార్ హీరోస్..
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫైల్ ఫోటో
  • Share this:
ఈ రోజుల్లో సినిమా వాళ్లెవ్వ‌రూ కేవ‌లం సినిమాల‌తోనే కాలం గ‌డ‌ప‌డం లేదు. క‌చ్చితంగా సినిమాల‌తో పాటు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇండ‌స్ట్రీలో ఎప్పుడు డ‌బ్బులు వ‌స్తాయో.. ఎప్పుడు పోతాయో ఎవ‌రికీ తెలియ‌దు. కాలం క‌లిసొచ్చిన‌పుడే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాలి. ఇప్ప‌టి ద‌ర్శ‌కులు, హీరోలు అంతా ప‌క్కా ప్లానింగ్‌తోనే ముందుకెళ్తున్నారు. ఈ లిస్టులో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కూడా ఉన్నాడు. తెలుగు ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకునే ద‌ర్శ‌కుల్లో ఈయ‌న కూడా ముందు వ‌ర‌సలో ఉంటాడు.
Trivikram Srinivas entering into theater business and buy a theater in East Godavari dist pk..  ఈ రోజుల్లో సినిమా వాళ్లెవ్వ‌రూ కేవ‌లం సినిమాల‌తోనే కాలం గ‌డ‌ప‌డం లేదు. క‌చ్చితంగా సినిమాల‌తో పాటు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇండ‌స్ట్రీలో ఎప్పుడు డ‌బ్బులు వ‌స్తాయో.. ఎప్పుడు పోతాయో ఎవ‌రికీ తెలియ‌దు. trivikram srinivas,trivikram srinivas twitter,trivikram srinivas instagram,trivikram srinivas theater,trivikram srinivas allu arjun movie,trivikram srinivas theatre business,trivikram srinivas buy a theater,trivikram,trivikram srinivas speech,trivikram dialogues,director trivikram srinivas,trivikram srinivas dialogues,trivikram srinivas new movie,trivikram srinivas movie list,trivikram srinivas top movies,trivikram srinivas interview,trivikram punch dialogues,telugu cinema,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ సినిమాలు,త్రివిక్రమ్ థియేటర్ బిజినెస్,తెలుగు సినిమా,త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా
త్రివిక్రమ్ శ్రీనివాస్

సినిమాల‌తో పాటు రియ‌ల్ ఎస్టేట్ కూడా చేస్తున్న త్రివిక్ర‌మ్ ఇప్పుడు థియేట‌ర్ రంగంలోకి అడుగు పెడుతున్నాడు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో రాయుడు అనే థియేటర్‌ను త్రివిక్ర‌మ్ కొన్నాడ‌ని తెలుస్తుంది. దాని బాగు కోస‌మే ఇప్పుడు ఏకంగా 5 కోట్ల‌కు పైగానే ఖ‌ర్చు చేస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ థియేట‌ర్‌ను అత్యాధునిక హంగుల‌తో సిద్ధం చేస్తున్నాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ఇప్ప‌టికే చాలా సింగిల్ స్క్రీన్స్ మూత ప‌డుతున్నాయి. స‌రైన సినిమాలు లేక‌.. ప్రేక్ష‌కులు రాక పాత థియేట‌ర్స్ అన్నింటినీ క‌ళ్యాణ మంట‌పాలుగా మార్చేస్తున్నారు.
Trivikram Srinivas entering into theater business and buy a theater in East Godavari dist pk..  ఈ రోజుల్లో సినిమా వాళ్లెవ్వ‌రూ కేవ‌లం సినిమాల‌తోనే కాలం గ‌డ‌ప‌డం లేదు. క‌చ్చితంగా సినిమాల‌తో పాటు వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇండ‌స్ట్రీలో ఎప్పుడు డ‌బ్బులు వ‌స్తాయో.. ఎప్పుడు పోతాయో ఎవ‌రికీ తెలియ‌దు. trivikram srinivas,trivikram srinivas twitter,trivikram srinivas instagram,trivikram srinivas theater,trivikram srinivas allu arjun movie,trivikram srinivas theatre business,trivikram srinivas buy a theater,trivikram,trivikram srinivas speech,trivikram dialogues,director trivikram srinivas,trivikram srinivas dialogues,trivikram srinivas new movie,trivikram srinivas movie list,trivikram srinivas top movies,trivikram srinivas interview,trivikram punch dialogues,telugu cinema,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ సినిమాలు,త్రివిక్రమ్ థియేటర్ బిజినెస్,తెలుగు సినిమా,త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా
అల్లు అర్జున్, త్రివిక్రమ్

ఇలాంటి స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాత్రం ఓ థియేట‌ర్ తీసుకుని.. దాన్ని బాగు చేయిస్తుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఎలాగూ త్రివిక్ర‌మ్ థియేట‌ర్ అనే ఓ సెంటిమెంట్ అయితే ఉంటుంది. దానికి తోడు ఈ థియేట‌ర్ ఓపెనింగ్ కోసం స్టార్ హీరోలు వ‌స్తున్నార‌ని తెలుస్తుంది. మ‌రి మాట‌ల మాంత్రికుడు మొద‌లుపెట్టిన ఈ కొత్త బిజినెస్ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌. ప్ర‌స్తుతం ఈయ‌న అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: June 12, 2019, 9:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading