త్రివిక్ర‌మ్-అల్లు అర్జున్.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సీక్వెల్..?

అవునా.. త్రివిక్ర‌మ్, బ‌న్నీ క‌లిసి ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారా..? ఇదెప్పుడు జ‌రిగింది.. త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్ష‌కుల‌కు ఓ క్లారిటీ ఉంది. ఆయ‌న సినిమాల్లో ఎలాంటి క‌థ‌లు ఉంటాయో కూడా వాళ్లు ఊహించ‌గ‌ల‌రు. ప్రేక్ష‌కుల ఊహ‌కు కాస్త అటూఇటూగా ఉండే క‌థ‌తోనే ప్ర‌తీసారి వ‌స్తుంటాడు మాట‌ల మాంత్రికుడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 30, 2019, 2:16 PM IST
త్రివిక్ర‌మ్-అల్లు అర్జున్.. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సీక్వెల్..?
అల్లు అర్జున్, త్రివిక్రమ్
  • Share this:
అవునా.. త్రివిక్ర‌మ్, బ‌న్నీ క‌లిసి ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారా..? ఇదెప్పుడు జ‌రిగింది.. త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్ష‌కుల‌కు ఓ క్లారిటీ ఉంది. ఆయ‌న సినిమాల్లో ఎలాంటి క‌థ‌లు ఉంటాయో కూడా వాళ్లు ఊహించ‌గ‌ల‌రు. ప్రేక్ష‌కుల ఊహ‌కు కాస్త అటూఇటూగా ఉండే క‌థ‌తోనే ప్ర‌తీసారి వ‌స్తుంటాడు మాట‌ల మాంత్రికుడు. ఇప్పుడు కూడా బ‌న్నీ సినిమా కోసం అలాంటి క‌థ‌నే చేస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

Trivikram Srinivas, Allu Arjun movie in father sentiment backdrop like Son of Satyamurthy kp.. అవునా.. త్రివిక్ర‌మ్, బ‌న్నీ క‌లిసి ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారా..? ఇదెప్పుడు జ‌రిగింది.. త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్ష‌కుల‌కు ఓ క్లారిటీ ఉంది. ఆయ‌న సినిమాల్లో ఎలాంటి క‌థ‌లు ఉంటాయో కూడా వాళ్లు ఊహించ‌గ‌ల‌రు. ప్రేక్ష‌కుల ఊహ‌కు కాస్త అటూఇటూగా ఉండే క‌థ‌తోనే ప్ర‌తీసారి వ‌స్తుంటాడు మాట‌ల మాంత్రికుడు. son of satyamurthy,trivikram srinivas allu arjun,trivikram allu arjun,trivikram bunny,trivikram father sentiment,telugu cinema,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ,త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినిమా,సన్నాఫ్ సత్యమూర్తి త్రివిక్రమ్
త్రివిక్రమ్‌తో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అర్జున్

గ‌తంలో బ‌న్నీతో పూర్తిగా తండ్రి సెంటిమెంట్ క‌థ చేసిన త్రివిక్ర‌మ్.. మ‌రోసారి ఫాద‌ర్ సెంటిమెంట్ ఉన్న క‌థ‌నే సిద్ధం చేసాడ‌నే టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రాక‌పోయినా కూడా త్రివిక్ర‌మ్ గ‌త కొన్ని సినిమాల క‌థ‌లు చూస్తుంటే ఇది నిజ‌మే అనిపిస్తుంది. స‌న్నాఫ్ సత్య‌మూర్తితో పాటు అజ్ఞాత‌వాసి, అర‌వింద స‌మేత సినిమాల్లో కూడా ఎక్కువ‌గా తండ్రి సెంటిమెంట్ క‌థ‌లే క‌నిపిస్తాయి. ఇప్పుడు కూడా బ‌న్నీ కోసం మ‌రోసారి ఇలాంటి క‌థ‌నే తీసుకొస్తున్నాడు మాట‌ల మాంత్రికుడు.

Trivikram Srinivas, Allu Arjun movie in father sentiment backdrop like Son of Satyamurthy kp.. అవునా.. త్రివిక్ర‌మ్, బ‌న్నీ క‌లిసి ‘స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి’ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారా..? ఇదెప్పుడు జ‌రిగింది.. త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్ష‌కుల‌కు ఓ క్లారిటీ ఉంది. ఆయ‌న సినిమాల్లో ఎలాంటి క‌థ‌లు ఉంటాయో కూడా వాళ్లు ఊహించ‌గ‌ల‌రు. ప్రేక్ష‌కుల ఊహ‌కు కాస్త అటూఇటూగా ఉండే క‌థ‌తోనే ప్ర‌తీసారి వ‌స్తుంటాడు మాట‌ల మాంత్రికుడు. son of satyamurthy,trivikram srinivas allu arjun,trivikram allu arjun,trivikram bunny,trivikram father sentiment,telugu cinema,త్రివిక్రమ్ శ్రీనివాస్,త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ,త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు సినిమా,సన్నాఫ్ సత్యమూర్తి త్రివిక్రమ్
బన్నీ త్రివిక్రమ్ దేవీ

ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది. ద‌స‌రాకు సినిమా విడుద‌ల ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్ర‌మ్. దానికోస‌మే బ్రేక్స్ లేకుండా షెడ్యూల్స్ వేస్తున్నాడు. మొత్తానికి స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర్వాత మ‌ళ్లీ తండ్రి సెంటిమెంట్ వెంట పెట్టుకుని వ‌స్తున్నాడు బ‌న్నీ. ఈ సినిమాలో బ‌న్నీకి జోడీగా ప్రియా వారియ‌ర్ న‌టిస్తుందని తెలుస్తుంది. ఇక మ‌రో హీరోయిన్ గా ర‌ష్మిక కూడా ఉంద‌నే టాక్ వినిపిస్తుంది. అర‌వింద స‌మేత‌తో ఫామ్ లోకి వ‌చ్చిన త్రివిక్ర‌మ్.. ఈ సినిమాతో ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటాడో చూడాలిక‌.

డబూ రత్నాని క్యాలెండర్ ఫోటోస్ 2019..
First published: January 30, 2019, 2:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading