• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TRIVIKRAM MET POWER STAR PAWAN KALYAN FOR NEW YEAR 2021 AND THIS COMBINATION WILL REPEAT TA

Pawan Kalyan - Trivikram: పవన్ కళ్యాణ్‌, త్రివిక్రమ్ కలిసిన వేళ... మరో బ్లాక్ బస్టర్‌ కోసమేనా..

Pawan Kalyan - Trivikram: పవన్ కళ్యాణ్‌, త్రివిక్రమ్ కలిసిన వేళ... మరో బ్లాక్ బస్టర్‌ కోసమేనా..

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ (Twitter/Photo)

Pawan Kalyan - Trivikram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ.. కొత్త యేడాది సందర్భంగా మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.

  • Share this:
    Pawan Kalyan - Trivikram: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ.. కొత్త యేడాది సందర్భంగా మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఐతే.. ఈ వీళ్లిద్దరు కలయిక వెనక పెద్ద కథే ఉందని చెబుతున్నారు. త్వరలో వీళ్లిద్దరి కలయికలో మరో సినిమా తెరకెక్కే విషయం చర్చకు వచ్చినట్టు సమాచారం. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీళ్లిద్దరు కలిసి తొలిసారి ‘జల్సా’ సినిమా కోసం పనిచేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘అత్తారింటికీ దారేది’ సినిమా అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీ రికార్డులను అన్ని బద్దలు కొట్టింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ అందరీ అంచనాలు తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.

    ఈ మూడు సినిమాలే కాకుండా.. పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తీన్మార్’ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు సమకూర్చాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నిర్మాణంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ఛల్ మోహన్ రంగా’ సినిమాకు కథను అందించాడు. అంతేనా.. పవన్ కళ్యాణ్‌కు సినీ ఇండస్ట్రీలో త్రివిక్రమ్‌తో ఆత్మీయానుబంధం ఉంది. వీళ్లిద్దరు టాలీవుడ్‌లో స్నేహానికి పర్యాయపదంలా నిలిచారు.

    పవన్ కళ్యాణ్‌ను కలిసిన త్రివిక్రమ్, చినబాబు, నాగ వంశీ (Twitter/Photo)


    అంతేకాదు త్వరలో వీళ్లిద్దరి కలియికలో మరో సినిమా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ ఇప్పటికే ఓ కథను రెడీ చేసి పవన్ కళ్యాణ్‌కు వినిపించాడట. దానికి పవన్ కళ్యాణ్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరోవైపు రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమాను నిర్మించనున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’తో పాటు క్రిష్, హరీష్ శంకర్, సాగర్ చంద్ర, సురేందర్ రెడ్డి వంటి దర్శకులకు లైన్ క్లియర్ చేసాడు. ఆ తర్వాత  పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

    Trivikram ,Nivetha pethuraj news,pawan kalyan and rana ayyappanum koshiyum malayalm remake,Nivetha pethuraj figure,Nivetha pethuraj hot,Nivetha pethuraj,Nivetha pethuraj fb,Nivetha pethuraj facebook,Nivetha pethuraj twitter,Nivetha pethuraj instagram,Nivetha pethuraj fb,Nivetha pethuraj hot,Nivetha pethuraj age,Nivetha pethuraj size,nivetha pethuraj,nivetha pethuraj interview,nivetha pethuraj hot,nivetha pethuraj movies,nivetha pethuraj biography,nivetha pethuraj age,nivetha pethuraj kiss,nivetha pethuraj family,nivetha pethuraj hot songs,నివేథా పేతురాజ్,నివేథా,నివేథా పేతురాజ్ హాట్,నివేథా పేతురాజ్ హాట్ ఫోటోస్, అల్లు అర్జున్, పుష్ప, సుకుమార్, pushpa, alluarjun, sukumar
    పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ Photo : Twitter


    మరోవైపు త్రివిక్రమ్ .. తన తర్వాత సినిమాను ఎన్టీఆర్‌తో చేయనున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవిలతో తన నెక్ట్స్ ప్రాజెక్టులు చేయనున్నాడు. మరోవైపు త్రివిక్రమ్.. అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన డైలాగ్ .. స్క్రిప్ట్ వెర్షన్ పూర్తి చేసినట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: