త్రిష పెళ్లిపై క్లారిటీ వ‌చ్చేసిందిగా.. అత‌న్ని ఛ‌స్తే చేసుకోనంటున్న చెన్నై బ్యూటీ..

హీరోయిన్లు ఒక్కొక్క‌రుగా ఇప్పుడు పెళ్లి గురించి మ‌న‌సులో మాట చెప్పేస్తున్నారు. ఆ మ‌ధ్య ఓ సారి ప్రేమ‌లో ప‌డి.. బిజినెస్ మ్యాన్ వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో పెళ్లి వ‌ర‌కు వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. నిశ్చితార్థం కూడా అయిపోయిన త‌ర్వాత పెళ్లి పెటాకులు చేసుకుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర‌స సినిమాల‌తో బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 12, 2019, 8:32 PM IST
త్రిష పెళ్లిపై క్లారిటీ వ‌చ్చేసిందిగా.. అత‌న్ని ఛ‌స్తే చేసుకోనంటున్న చెన్నై బ్యూటీ..
త్రిష ఫైల్ ఫోటో
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 12, 2019, 8:32 PM IST
హీరోయిన్లు ఒక్కొక్క‌రుగా ఇప్పుడు పెళ్లి గురించి మ‌న‌సులో మాట చెప్పేస్తున్నారు. ఆ మ‌ధ్య ఓ సారి ప్రేమ‌లో ప‌డి.. బిజినెస్ మ్యాన్ వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో పెళ్లి వ‌ర‌కు వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. నిశ్చితార్థం కూడా అయిపోయిన త‌ర్వాత పెళ్లి పెటాకులు చేసుకుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర‌స సినిమాల‌తో బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంకా సంచ‌ల‌న సినిమాలు చేసింది త్రిష‌. ఇప్పుడు ఈమెకు పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. ఈ మ‌ధ్యే ర‌జినీకాంత్ పేట సినిమాలో న‌టించింది త్రిష‌.

Trisha Krishnan Opens about her marriage and says she is against to arranged marriage pk.. హీరోయిన్లు ఒక్కొక్క‌రుగా ఇప్పుడు పెళ్లి గురించి మ‌న‌సులో మాట చెప్పేస్తున్నారు. ఆ మ‌ధ్య ఓ సారి ప్రేమ‌లో ప‌డి.. బిజినెస్ మ్యాన్ వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో పెళ్లి వ‌ర‌కు వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. నిశ్చితార్థం కూడా అయిపోయిన త‌ర్వాత పెళ్లి పెటాకులు చేసుకుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర‌స సినిమాల‌తో బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. trisha krishnan twitter,trisha krishnan instagram,trisha marriage,trisha love marriage,trisha photos,trisha hot photos,trisha twitter,trisha instagram,trisha engagement,trisha marriage images,trisha varun manian,trisha varun manian love story,trisha varun manian engagement,trisha facebook,trisha fans,telugu cinema,త్రిష,త్రిష పెళ్లి,త్రిష వరుణ్ మణియన్,త్రిష ప్రేమ పెళ్లి,ప్రేమలో ఉన్న త్రిష,త్రిష నిత్చితార్థం,తెలుగు సినిమా
త్రిష ఫైల్ ఫోటో

ఈ సినిమాతో త‌న లైఫ్ టైమ్ డ్రీమ్ పూర్త‌యిపోయిందంటుంది చెన్నై బ్యూటీ. ఇక ఇప్పుడు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లి గురించి ఓపెన్ అయిపోయింది త్రిష‌. ఎలాంటి వాడు కావాలి అంటూ అడిగితే.. సూటిగా సుత్తి లేకుండా స‌మాధానం చెప్పింది త్రిష‌. త‌న‌కు పెద్ద‌గా అంద‌గాడేమీ అవ‌స‌రం లేద‌ని.. కేవ‌లం త‌న‌ను బాగా చూసుకునే వాడైతే చాలంటుంది త్రిష‌.

Trisha Krishnan Opens about her marriage and says she is against to arranged marriage pk.. హీరోయిన్లు ఒక్కొక్క‌రుగా ఇప్పుడు పెళ్లి గురించి మ‌న‌సులో మాట చెప్పేస్తున్నారు. ఆ మ‌ధ్య ఓ సారి ప్రేమ‌లో ప‌డి.. బిజినెస్ మ్యాన్ వ‌రుణ్ మ‌ణియ‌న్‌తో పెళ్లి వ‌ర‌కు వెళ్లింది ఈ ముద్దుగుమ్మ‌. నిశ్చితార్థం కూడా అయిపోయిన త‌ర్వాత పెళ్లి పెటాకులు చేసుకుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ వ‌ర‌స సినిమాల‌తో బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. trisha krishnan twitter,trisha krishnan instagram,trisha marriage,trisha love marriage,trisha photos,trisha hot photos,trisha twitter,trisha instagram,trisha engagement,trisha marriage images,trisha varun manian,trisha varun manian love story,trisha varun manian engagement,trisha facebook,trisha fans,telugu cinema,త్రిష,త్రిష పెళ్లి,త్రిష వరుణ్ మణియన్,త్రిష ప్రేమ పెళ్లి,ప్రేమలో ఉన్న త్రిష,త్రిష నిత్చితార్థం,తెలుగు సినిమా
త్రిష ఫైల్ ఫోటో
ఇక హీరోలా ఉండాల‌నే రిక్వైర్మెంట్స్ కూడా లేవ‌ని.. నిజానికి త‌న న‌లుపు అంటే ఇష్ట‌మ‌ని చెబుతుంది త్రిష‌. కాబోయే వాడు న‌లుపు అయిన ప‌ర్లేద‌ని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ‌. పైగా ఇంట్లో చూపించిన వాన్ని మాత్రం ఛ‌స్తే చేసుకోన‌ని తెగేసి చెబుతుంది త్రిష‌. ప్రేమ వివాహమే చేసుకుంటాన‌ని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి త్రిష చెబుతున్న తీరు చూస్తుంటే ఇప్ప‌టికే ఎవ‌రితోనో ప్రేమ‌లో ఉన్న‌ట్లు అనిపిస్తుంది.
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...