ఆ చెత్త సినిమాకు 200 కోట్లా.. ‘టోటల్ ఢమాల్’పై మండిప‌డ్డ ద‌ర్శ‌కుడు..

తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. బాలీవుడ్లో కూడా ఓ ద‌ర్శ‌కుడిపై మ‌రో ద‌ర్శ‌కుడు ఫైర్ అవుతున్నారు. అక్క‌డ కూడా కాంట్ర‌వ‌ర్సీలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు తిగ్మంషూ ధులియా మీడియాతో మాట్లాడుతూ టోట‌ల్ ఢ‌మాల్ సినిమాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 1, 2019, 1:56 PM IST
ఆ చెత్త సినిమాకు 200 కోట్లా.. ‘టోటల్ ఢమాల్’పై మండిప‌డ్డ ద‌ర్శ‌కుడు..
టోటల్ ఢమాల్ కలెక్షన్స్
  • Share this:
తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. బాలీవుడ్లో కూడా ఓ ద‌ర్శ‌కుడిపై మ‌రో ద‌ర్శ‌కుడు ఫైర్ అవుతున్నారు. అక్క‌డ కూడా కాంట్ర‌వ‌ర్సీలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు తిగ్మంషూ ధులియా మీడియాతో మాట్లాడుతూ టోట‌ల్ ఢ‌మాల్ సినిమాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. అలాంటి చెత్త సినిమాకు 200 కోట్లు రావ‌డం ఏంటో అర్థం కావ‌డం లేదంటూ కామెంట్స్ చేసాడు ఈయ‌న‌. ఇప్పుడు ఈయ‌న కామెంట్స్ బాలీవుడ్లో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ప్రేక్ష‌కుల అభిరుచి మారుతుందంటున్నారు కానీ తన‌కు మాత్రం ఇంకా అది క‌నిపించ‌డం లేదు అంటున్నాడు ఈయ‌న‌.
Total Dhamaal is a Worst movie.. Director Tigmanshu Dhulia Sensational Comments pk..  తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. బాలీవుడ్లో కూడా ఓ ద‌ర్శ‌కుడిపై మ‌రో ద‌ర్శ‌కుడు ఫైర్ అవుతున్నారు. అక్క‌డ కూడా కాంట్ర‌వ‌ర్సీలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు తిగ్మంషూ ధులియా మీడియాతో మాట్లాడుతూ టోట‌ల్ ఢ‌మాల్ సినిమాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. total dhamaal collections,total dhamaal 200 crore collections,total dhamaal ww collections,total dhamaal latest collections,Tigmanshu Dhulia total Dhamaal movie,Tigmanshu Dhulia comments on total Dhamaal,total Dhamaal worst movie,hindi cinema,టోటల్ ఢమాల్,టోటల్ ఢమాల్ కలెక్షన్స్,టోటల్ ఢమాల్ 200 కోట్ల కలెక్షన్స్,టోటల్ ఢమాల్ థిగ్మన్షూ ధూలియా,హిందీ సినిమా
టోటల్ ఢమాల్ కలెక్షన్స్

ఇప్ప‌టికీ కొన్ని సినిమాలు కొన్ని రకాల ప్రేక్ష‌కుల‌కే న‌చ్చుతున్నాయంటూ కామెంట్ చేసాడు ధూలియా. దాంతో పాటు టోట‌ల్ ఢ‌మాల్ సినిమాపై కామెంట్స్ చేసాడు ఈయ‌న‌. దాదా కోండ్కే అనే ఓ ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌ని.. ఆయ‌న మంచి సినిమాలు చేస్తాడ‌ని.. ఆయ‌న చేసే సినిమాలన్నీ దిగువ తరగతి ప్రేక్షకుల కోస‌మే అని చెప్పాడు ధూలియా. కానీ హై క్లాస్ ఆడియ‌న్స్ మాత్రం ఆయ‌న సినిమాలు అస్స‌లు చూసేవాళ్ళు కాదు.. కానీ ఈ మ‌ధ్య విడుద‌లైన టోటల్‌ ధమాల్ సినిమాను మాత్రం ఓ రేంజ్లో చూస్తున్నారంతా.

Total Dhamaal is a Worst movie.. Director Tigmanshu Dhulia Sensational Comments pk..  తెలుగు ఇండ‌స్ట్రీలోనే కాదు.. బాలీవుడ్లో కూడా ఓ ద‌ర్శ‌కుడిపై మ‌రో ద‌ర్శ‌కుడు ఫైర్ అవుతున్నారు. అక్క‌డ కూడా కాంట్ర‌వ‌ర్సీలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు తిగ్మంషూ ధులియా మీడియాతో మాట్లాడుతూ టోట‌ల్ ఢ‌మాల్ సినిమాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. total dhamaal collections,total dhamaal 200 crore collections,total dhamaal ww collections,total dhamaal latest collections,Tigmanshu Dhulia total Dhamaal movie,Tigmanshu Dhulia comments on total Dhamaal,total Dhamaal worst movie,hindi cinema,టోటల్ ఢమాల్,టోటల్ ఢమాల్ కలెక్షన్స్,టోటల్ ఢమాల్ 200 కోట్ల కలెక్షన్స్,టోటల్ ఢమాల్ థిగ్మన్షూ ధూలియా,హిందీ సినిమా
టోటల్ ఢమాల్ కలెక్షన్స్

ఈ సినిమా ట్రైలర్‌లోనే మొత్తం త‌న‌కు చెత్త త‌ప్ప ఇంకేం క‌నిపించ‌లేద‌ని చెప్పాడు ఈయ‌న‌. అలాంటి చెత్త సినిమాకు 200 కోట్లు రావ‌డం ఏంటో అర్థం కావ‌డం లేదంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసాడు ధూలియా. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో నచ్చిన సినిమాలను తెర‌కెక్కించ‌లేక‌పోతున్నానే బాధ త‌న‌లో క‌నిపిస్తుంద‌ని చెప్పాడు ఈయ‌న‌. క‌థనంలో మార్పులు క‌నిపిస్తున్నా కూడా హీరో, హీరోయిన్ పాత్ర‌ల చుట్టూ క‌థ న‌డ‌వటం మాత్రం మాన‌లేద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. మొత్తానికి థిగ్మ‌న్షూ ధూలియా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

First published: March 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు