బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల ఊచ‌కోత కోస్తున్న ‘టోట‌ల్ ఢమాల్’..

బాలీవుడ్‌కు 2019 బాగా క‌లిసొచ్చిన‌ట్లుంది. వ‌ర‌స విజ‌యాల‌తో అక్క‌డ జోరుమీదుంది ఇండ‌స్ట్రీ. ఇప్ప‌టికే ఈ ఏడాది యూరీ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చింది. ఈ సినిమా ఇప్ప‌టికే 230 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక ఇప్పుడు మ‌రో సినిమా కూడా సంచ‌ల‌న వ‌సూళ్లు సాధిస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 24, 2019, 5:35 PM IST
బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల ఊచ‌కోత కోస్తున్న ‘టోట‌ల్ ఢమాల్’..
టోటల్ ఢమాల్ కలెక్షన్స్
  • Share this:
బాలీవుడ్‌కు 2019 బాగా క‌లిసొచ్చిన‌ట్లుంది. వ‌ర‌స విజ‌యాల‌తో అక్క‌డ జోరుమీదుంది ఇండ‌స్ట్రీ. ఇప్ప‌టికే ఈ ఏడాది యూరీ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చింది. ఈ సినిమా ఇప్ప‌టికే 230 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక ఇప్పుడు మ‌రో సినిమా కూడా సంచ‌ల‌న వ‌సూళ్లు సాధిస్తుంది. అదే టోట‌ల్ ఢ‌మాల్. అజ‌య్ దేవ్ గ‌న్, మాధురి దీక్షిత్, అనిల్ క‌పూర్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్న ఈ సినిమాలో తెలుగు క‌మెడియ‌న్ అలీ కూడా కీల‌క పాత్ర‌లో న‌టించాడు.ఫిబ్ర‌వ‌రి 22న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఊచ‌కోత కోస్తుంది.

Total Dhamaal 2 Days Collection.. Ajay Devgan, Madhuri Dixit movie Sets Box Office on Fire pk.. బాలీవుడ్‌కు 2019 బాగా క‌లిసొచ్చిన‌ట్లుంది. వ‌ర‌స విజ‌యాల‌తో అక్క‌డ జోరుమీదుంది ఇండ‌స్ట్రీ. ఇప్ప‌టికే ఈ ఏడాది యూరీ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌చ్చింది. ఈ సినిమా ఇప్ప‌టికే 230 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక ఇప్పుడు మ‌రో సినిమా కూడా సంచ‌ల‌న వ‌సూళ్లు సాధిస్తుంది. total dhamaal collection,total dhamaal collection day 2,total dhamaal 2 days collection,total dhamaal collection 2nd day,total dhamaal collection budget,uri collections,aja devgan madhuri dixit total dhamaal collections,hindi cinema,box office collections,టోటల్ ఢమాల్,టోటల్ ఢమాల్ కలెక్షన్స్,టోటల్ ఢమాల్ 2 డేస్ కలెక్షన్స్,హిందీ సినిమా
టోటల్ ఢమాల్ కలెక్షన్స్


నాన్ హాలీడే నాడు విడుద‌లై తొలిరోజు 17 కోట్లు వ‌సూలు చేసిన టోట‌ల్ ఢ‌మాల్.. రెండో రోజు 20 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక మూడో రోజు క‌చ్చితంగా 30 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఈ చిత్రం క‌చ్చితంగా ఐదు రోజుల్లోనే 100 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఢ‌మాల్, డ‌బుల్ ఢ‌మాల్ త‌ర్వాత ఈ సిరీస్ నుంచి వ‌చ్చిన సినిమా ఇది. ఇంద్ర కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం క‌డుపులు చెక్క‌ల‌య్యేలా ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది.

First published: February 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు