నిజంగా మనం సేఫ్‌గా ఉన్నామా.. దిశ ఘటనపై సుమ సంచలన వీడియో..

దిశ ఘటనపై సుమ వీడియో

సుమ కనకాల కేవలం యాంకర్ మాత్రమే కాదు.. కొన్ని బాధ్యతలు కూడా తీసుకుంటుంది. అప్పుడప్పుడూ ఈమె చేసే పనులు అభిమానులకు కూడా చాలా నచ్చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటి పనే చేసింది సుమ.

  • Share this:
సుమ కనకాల కేవలం యాంకర్ మాత్రమే కాదు.. కొన్ని బాధ్యతలు కూడా తీసుకుంటుంది. అప్పుడప్పుడూ ఈమె చేసే పనులు అభిమానులకు కూడా చాలా నచ్చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటి పనే చేసింది సుమ. తన యూ ట్యూబ్ ఛానెల్లో దిశ ఘటనపై ఓ ఆసక్తికరమైన వీడియో పోస్ట్ చేసింది. ఇది చూసిన తర్వాత సుమపై అంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుమక్క ఛానెల్లో దిశ ఎన్‌కౌంటర్ ఘటన గురించి మాట్లాడుతూ.. అలాగే అమ్మాయిల సేఫ్టీపై కూడా ప్రశ్నించింది సుమ. పుట్టినప్పటి నుంచి పెరిగిన తర్వాత.. సమాజంలోకి ఓ అమ్మాయిని పంపించేటప్పుడు తల్లిదండ్రులు పడే బాధ నుంచి అసలు అమ్మాయిలపై ఎందుకు ఇలాంటి నేరాలు ఘోరాలు జరుగతున్నాయనే విశ్లేషణ వరకు అన్ని విషయాల గురించి ఈ వీడియోలో చూపిచింది సుమ కనకాల.
Top Anchor Suma Kanakala posted a sensational and inspirational video over Disha incident issue pk సుమ కనకాల కేవలం యాంకర్ మాత్రమే కాదు.. కొన్ని బాధ్యతలు కూడా తీసుకుంటుంది. అప్పుడప్పుడూ ఈమె చేసే పనులు అభిమానులకు కూడా చాలా నచ్చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటి పనే చేసింది సుమ. Suma Kanakala,Suma Kanakala you tube,Suma Kanakala sumakka channel,Suma Kanakala disha encounter issue,Suma Kanakala shadnagar encounter,Suma Kanakala movies,Suma Kanakala twitter,Suma Kanakala facebook,Suma Kanakala sumakka channel videos,Suma Kanakala shows,Suma Kanakala etv,Suma Kanakala etv show,Suma Kanakala videos,telugu cinema,Suma Kanakala collage,Suma Kanakala school,Suma Kanakala childhood,సుమ,సుమ కనకాల,సుమ కనకాల స్కూల్,సుమ కనకాల కాలేజ్,సుమ కనకాల షాద్‌నగర్ ఎన్‌కౌంటర్,సుమ కనకాల దిశ నిందితులు,సుమ కనకాల సినిమాలు,సుమ కనకాల యూ ట్యూబ్ ఛానెల్,సుమక్క ఛానెల్
దిశ ఘటనపై సుమ వీడియో

ఓ అమ్మాయి వేసుకునే డ్రస్సులు చూసి అత్యాచారాలు జరుగుతున్నాయంటే మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతుంది ఈ యాంకర్. అంతేకాదు చిన్నప్పటి నుంచి కూడా అబ్బాయిల్లో మంచితనం పెరిగేలా తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలని చూపించింది. దాంతోపాటు ఇంట్లో పేరెంట్స్ గొడవ పడినా.. టీవీల్లో, సినిమాల్లో వచ్చేది చూసి దానికి లిప్ స్టిక్ ఎందుకు.. ఇలాంటి డ్రస్ ఎందుకు వేసుకుందనే మాటలు కూడా పిల్లల బుర్రల్లో నాటుకుపోతాయని.. పిల్లల ముందు అలాంటివి మాట్లాడితే కచ్చితంగా వాళ్లు చెడిపోయే ప్రమాదం ఉందని చెబుతుంది సుమ.

ఇంకా ఈ వీడియోలో చాలా విషయాల గురించి క్లారిటీ ఇచ్చింది. చదువుకున్న వాళ్లు.. చదువుకోని వాళ్లు అంతా అమ్మాయిలతో ఎలా ఉండాలనేది తెలుసుకునే సమయం వచ్చిందని చెబుతుంది ఈమె. నిర్భయ ఘటనలో కూడా ఇప్పటి వరకు చంపేయకుండా మేపుతున్నారంటూ చురకలు కూడా వేసింది సుమ. మొత్తానికి సుమక్క ఛానెల్లో పోస్ట్ చేసిన ఈ వీడియో బాగానే వైరల్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published: